మహేష్ SSMB 28 మూవీకి అదిరిపోయే టైటిల్.. ముహూర్తం ఖరారు..!

తాజాగా మహేష్ బాబు.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో #SSMB 28 అనే వర్కింగ్ టైటిల్ తో ఒక సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లను ఎంపిక చేయడం జరిగింది. పూజ హెగ్డే, శ్రీలీల, భూమి పడ్నేకర్లు హీరోయిన్లుగా నటిస్తున్నారు అని చిత్ర బృందం క్లారిటీ ఇచ్చింది. ఇక ఈ సినిమాను శ్రీమతి మమతా సమర్పణలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. గత ఏడాది ఈ సినిమా షూటింగ్ […]

PRABHASH-AKKINENI:ఆ అరుదైన ఘనత ఏఎన్నార్ – ప్రభాస్ కి మాత్రమే సొంతమా..?

PRABHASH-AKKINENI..సినీ పరిశ్రమలో కొన్ని రికార్డులు కేవలం కొంతమంది హీరోలకు మాత్రమే సొంతం అవుతూ ఉంటాయి. ఆ హీరోలు క్రియేట్ చేసిన రికార్డులు.. సృష్టించిన సంచలనాలను బ్రేక్ చేయాలని చాలామంది ప్రయత్నించినా.. వాటిని మాత్రం చెరపలేకపోతుంటారు. ఇదిలా ఉండగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్, ఏఎన్నార్, సూపర్ స్టార్ కృష్ణ, శోభన్ బాబు , కృష్ణంరాజు తర్వాత మెగాస్టార్ చిరంజీవి , నటసింహ బాలకృష్ణ , కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్ , మోహన్ బాబు, మహేష్ బాబు, […]

బికినీ సెల్ఫీతో రచ్చ చేస్తున్న దిశాపటాని..!!

బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది హీరోయిన్ దిశా పటానీ .ఈ ముద్దుగుమ్మ తెలుగులో వరుణ్ సరసన లోఫర్ సినిమాలో నటించింది. ఈ సినిమాలో కూడా తన అంత చెందాలతో గ్లామర్ తో కుర్రకారులను మంత్ర ముద్దులను చేసింది. అటు తర్వాత బాలీవుడ్లో సక్సెస్ రావడంతో అక్కడే సెటిల్ అయింది బాలీవుడ్ లో యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ తో ఈ ముద్దుగుమ్మ ప్రేమాయణం నడుపుతోందని వార్తలు వైరల్ గా మారాయి. దీంతో […]

20 రోజులకు 80 కోట్లు.. పవన్ తో రిస్క్ చేస్తున్న నిర్మాతలు..!!

కరోనా సమయం నుంచి సినిమాల బడ్జెట్ విషయంలో పలు రకాలుగా ఇబ్బంది పడుతున్నారు నిర్మాతలు. ముఖ్యంగా స్టార్ హీరోల పారితోషక విషయంలో కూడా అడ్డు అదుపు లేకుండా పెంచేస్తూ ఉన్నారు. ఇటీవల కొంతమంది పెద్దలు పలు సందర్భాలలో ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. వీరి మాటలకు కొంతమంది పారితోషకాలు తగ్గించుకోవడం కోసం స్టార్స్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వార్తలు కూడా వినిపించాయి. కానీ అవన్నీ నీటి మీద రాతలు గానే మిగిలిపోయాయి ఎంతోమంది స్టార్ హీరోలు […]

గతేడాదే నా పెళ్లి జరిగిందంటూ షాక్ ఇచ్చిన రకుల్..!!

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన రకుల్ ప్రీతిసింగ్ ఇక్కడ అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వెళ్లిన ఈ ముద్దుగుమ్మ ఇక అక్కడే సెటిల్ అయ్యింది. పలు చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్న ఈమె సరైన సక్సెస్ అందలేదని చెప్పవచ్చు. ఇక గత కొంతకాలంగా తన పెళ్లిపై వస్తున్న రూమర్లపై తాజాగా రకుల్ ప్రీతిసింగ్ స్పందించినట్లు తెలుస్తోంది. ప్రముఖ ప్రొడ్యూసర్ జాకీ బగ్నానితో రిలేషన్ షిప్లో ఉన్నట్లుగా సోషల్ మీడియా వేదికంగా […]

రామ్ చరణ్ కు మొదటిసారి ఉపాసన ఎక్కడ పరిచయమైందో తెలుసా..?

మెగా దంపతులు రామ్ చరణ్, ఉపాసనల మధ్య అన్యోన్యత గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పవచ్చు. టాలీవుడ్లో ఆదర్శ దంపతులుగా కూడా పేరుపొందారు. వీరిద్దరి ప్రేమకు కానుకగా త్వరలోనే ఒక బేబీ కూడా రాబోతోంది ఇద్దరు వృత్తిపరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ తమ వ్యక్తిగత స్పేస్ లో కూడా అంతే సంతోషంగా ఉంటారు. ఇక రామ్ చరణ్ కు సంబంధించి అన్ని విషయాలను కూడా అభిమానులతో షేర్ చేసుకోవడానికి ఉపాసన చాలా ఎక్సైటింగ్ గా ఎదురు […]

విశాల్ సినిమా షూటింగ్లో ప్రమాదం.. షాకింగ్ పోస్ట్ షేర్ చేసిన విశాల్..!!

హీరో విశాల్ మరొకసారి సినిమా షూటింగ్ ప్రమాదం జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. విశాల్ షూటింగ్ చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. అయితే విశాల్ షూటింగ్లో ప్రమాదాలు జరగడం ఇదేమి మొదటిసారి కాదు. గతంలో కూడా ఎన్నోసార్లు ఆయన షూటింగ్లో గాయపడిన సందర్భాలు ఉన్నాయి. అయితే విశాల్ కు ఈసారి మాత్రం ఎలాంటి గాయాలు కాలేదు. ఎంతటి రిస్క్ షాట్ అయినా సరే ఎలాంటి డూపు లేకుండా సొంతంగా చేసే విశాల్ షూటింగ్లో ఇప్పుడు ప్రమాదం […]

అబ్బా.. గోల్డెన్ డ్రెస్సులో అందాలు వలకబోస్తున్న రెజీనా..!!

డస్కీ డ్యూటీ గా పేరుపొందింది హీరోయిన్ రెజీనా. హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో బిజీగా ఉంటోంది. మరొకవైపు వైవిద్యమైన పాత్రలలో కూడా నటిస్తూ నటిగా పేరుపొందింది. పలు వెబ్ సిరీస్ కూడా నటిస్తోంది రేజీనా. మొదట ఎస్ఎంఎస్ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో కూడా నటించింది. పలు చిత్రాలలో గ్లామర్ డోస్ ను కూడా వలకబోస్తూ ఉంటుంది. ఇక సోషల్ మీడియాలో కూడా తరచూ […]

తారకరత్న మరణ వార్తలపై క్లారిటీ ఇదే..!

తారకరత్న మరణం తర్వాత సరికొత్త విషయాలు వెలుగులోకి వస్తూ అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ఈ క్రమంలోనే గుండెపోటు వచ్చి గత 23 రోజులుగా హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్న తారకరత్న శనివారం శివరాత్రి రోజున శివైక్యం చెందిన విషయం తెలిసిందే. అయితే ఆయన మృత్యువుతో పోరాడి మరణించడం నిజంగా అందరినీ కలచివేసింది. ఇదిలా ఉండగా తారకరత్న అంత్యక్రియలు ముగిసిన తర్వాత ఆయన మరణం గురించి రోజుకొక వార్త వైరల్ గా మారుతూ ఉండడం గమనార్హం. ఈ క్రమంలోనే […]