గ్లామర్ ట్రీట్ తో నెవర్ బిఫోర్ అంటున్న రష్మిక..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది హీరోయిన్ రష్మిక. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు పలు రకాల యాడ్స్లలో కూడా పాల్గొంటూ ఉంటుంది. ప్రస్తుతం ఒక్కో చిత్రానికి దాదాపుగా నాలుగు కోట్ల రూపాయలు అందుకుంటోంది. పుష్ప చిత్రంతో పాన్ ఇండియా హీరోయిన్ గా కూడా పేరు సంపాదించింది. దీంతో బాలీవుడ్ లో కూడా పలు అవకాశాలను అందుకుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈమె చేతిలో అయితే పుష్ప-2 సినిమాను, యానిమల్-2 చిత్రాలలో మాత్రమే నటిస్తున్నట్లు […]

అస్వస్థకు గురైన నటుడు ప్రభు..!!

సీనియర్ నటుడు ప్రభు ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ప్రభాస్ నటించిన డార్లింగ్ మూవీలో ప్రభాస్ తండ్రిగా నటించి బాగా పాపులర్ అయ్యారు.ఆ తర్వాత ఎంతోమంది హీరోల సినిమాలలో కూడా నటించారు ప్రభు. తాజాగా ఈ నటుడు అస్వస్థకి గురైనట్లుగా తెలుస్తోంది. వెంటనే చెన్నైలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించి చికిత్స చేస్తున్నట్లు సమాచారం. అయితే ప్రభు గత కొద్దిరోజులుగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రభుకు లేజర్ ట్రీట్మెంట్ ద్వారా కిడ్నీలోని […]

సౌందర్య మరణానికి కారణం ఆ ఇల్లేనా..?

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో జంపలకడిపంబ సినిమా ద్వారా మొదటిసారి తెలుగు తెరకు పరిచయం అయింది హీరోయిన్ ఆమని. ఈ చిత్రంతో పాటు మరిన్ని చిత్రాలలో నటించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక హీరోయిన్గా ఫెయిడౌట్ అయిన ఈమె అమ్మ, వదిన పాత్రలో నటిస్తూ బాగానే అలరిస్తోంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమని.. తన స్నేహితురాలు అయిన సౌందర్య గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేయడం జరిగింది. వాటి గురించి ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం. […]

తల్లి పై ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిన జాన్వీ కపూర్..!!

దివంగత నటి శ్రీదేవి గారాలపట్టి జాన్వీ కపూర్ తన తల్లి వారసత్వాన్ని కొనసాగిస్తూ ధడక్ అనే చిత్రం ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రాన్ని కరన్ జోహార్ నిర్మించారు. అయితే మొదటి సినిమాతోనే గుర్తింపు సంపాదించుకోలేక పోయింది. ఆ తర్వాత నెట్ ఫ్లిక్స్ కోసం ఘోస్ట్ స్టోరీస్ అనే వెబ్ డ్రామాలో నటించింది.. ఆ తర్వాత కరణ్ జోహార్ నిర్మించిన గంజన్ సక్సెస్ అయిన ది కార్గిల్ కాల్ తో మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. […]

ట్రెడిషనల్ కులో కూడా అదరగొడుతున్న.. ఫరియా అబ్దుల్లా..!!

రొమాంటిక్ అండ్ కామెడీ చిత్రంగా తెరకెక్కించిన జాతి రత్నాలు సినిమాతో మంచి క్రేజీ సంపాదించుకుంది హీరోయిన్ ఫరియా అబ్దుల్లా. హీరోయిన్గా మొదటి చిత్రం అయినప్పటికీ కూడా అద్భుతమైన నటనతో ఎంతోమందిని ఆకట్టుకుంది. ముఖ్యంగా తన క్యూట్ అండ్ స్మైలీ లుక్కుతో అందరిని కట్టిపడేసిందని చెప్పవచ్చు. ఈ చిత్రం తర్వాత ఈ ముద్దుగుమ్మకు వరుస ఆఫర్లు వచ్చిన అందులో ఆచితూచి పాత్రలను ఎంచుకుంటూ ముందుకు వెళుతున్నది. అయితే గత ఏడాది.. బంగార్రాజు చిత్రంలో కూడా స్పెషల్ సాంగ్ లు […]

తమిళ్ కమెడియన్ ఆఖరి కోరిక తీర్చబోతున్న సూపర్ స్టార్..!

ప్రస్తుత కాలంలో చాలామంది తమ ఆఖరి కోరికలు నెరవేరుకుండానే మరణిస్తూ ఉండడం నిజంగా మనసును కలచి వేస్తోంది. ఈ క్రమంలోనే నిన్నటికి నిన్న తన ఆఖరి కోరిక తీరకుండానే తారకరత్న స్వర్గస్తులయ్యారు. ఆయన మరణం మరువకముందే ఇప్పుడు మరొక తమిళ్ కమెడియన్ తన ఆఖరి కోరిక కై ఎంతో శ్రమించి ఆ కోరిక తీరకుండానే మరణించడం నిజంగా బాధాకరమని చెప్పాలి. ఈ క్రమంలోనే ఆయన ఆఖరి కోరికను తీర్చడానికి రజనీకాంత్ ముందుకు వచ్చినట్లు సమాచారం. కోలీవుడ్ సూపర్ […]

వెన్నెల రాత్రుల్లో అలాంటి లుక్స్ తో కుర్రకారు మనసు దోచుకుంటున్న అనసూయ..!

బుల్లితెర హాట్ యాంకర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకొని జబర్దస్త్ ద్వారా భారీ పాపులారిటీ అందుకున్న అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. ఇటీవల సినిమాలలో, వెబ్ సిరీస్ లలో అవకాశాలు వరుసగా వస్తున్న నేపథ్యంలో అనూహ్యంగా జబర్దస్త్ కి గుడ్ బై చెప్పేసింది. దీంతో అభిమానులంతా ఆ అందాలు దూరం అవుతున్నాయి అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ హాట్ బ్యూటీ మాత్రం ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన ఫోటోలను షేర్ […]

ఆ స్టార్ హీరోయిన్ పై మనసు పడ్డ రామానాయుడు.. ఆ పని కూడా చేశారా..?

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అప్పట్లో నిర్మాతలకు చాలా క్రేజ్ ఉండేది. ఎక్కడ చూసినా వీరి గురించి చర్చ నడుస్తూ ఉండేది. అలాంటి దిగ్గజ నిర్మాతలలో దగ్గుబాటి రామానాయుడు కూడా ఒకరు. ఈయన సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను రూపొందించారు. ముఖ్యంగా చాలామంది హీరోలను తెలుగు తెరకు పరిచయం చేశారు కూడా.. ఎన్టీఆర్ , ఏఎన్నార్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు తీసి సక్సెస్ పొందడమే కాదు కొత్తగా ఇండస్ట్రీలోకి రావాలనుకున్న వారిని […]

SSMB -29: సినిమా విడుదల కాకుండానే రికార్డ్ సృష్టిస్తున్న మూవీ..!!

సూపర్ స్టార్ మహేష్ బాబు టాలీవుడ్లో అగ్ర హీరోగా పేరుపొందారు. ప్రస్తుతం మహేష్ బాబు, డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో తన 28వ సినిమా అని తెరకెక్కించబోతున్నారు.ఈ సినిమా అయిపోయిన వెంటనే దర్శక ధీరుడు రాజమౌళితో 29 వ సినిమాలో నటించబోతున్నారు.ఈ సినిమా కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా రాజమౌళి డైరెక్షన్ లో మహేష్ సినిమా నటిస్తున్నారని తెలియడంతో అభిమానులు చాలా సంతోషపడ్డారు. ఈ చిత్రానికి రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తున్నానని […]