ఆర్య చిత్రాన్ని మిస్ చేసుకున్న స్టార్ హీరో..?

తెలుగు ఇండస్ట్రీలో అల్లు కుటుంబానికి ఒక బ్రాండ్ ఉంది. అల్లు అర్జున్, అల్లు అరవింద్ వల్లే అల్లు కుటుంబానికి మంచి పేరు వచ్చింది. ఇక ఈయన తీసిన సినిమాలు ఓ రేంజ్ సక్సెస్ ని తెచ్చి పెట్టాయి. అల్లు రామలింగయ్య ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించారు ఇప్పుడు అంతా పేరుని అల్లు అర్జున్ కూడా సంపాదించుకున్నారు. అల్లు అర్జున్ నటించిన ఆర్య సినిమాలో అల్లు అర్జున్ ఎంతో అమాయకంగా కనిపిస్తారు. ఇక దేశముదురు సినిమా తర్వాత ఆర్య […]

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన సుబ్బు సినిమా హీరోయిన్..!!

మొదటి సినిమాతోనే సూపర్ హిట్ ఖాతాని వేసుకున్న హీరోయిన్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంతోమంది హీరోయిన్స్ ఇలా సక్సెస్ అయిన వారు ఉన్నారు.అభిమానులను సంపాదించుకొని ఆ తర్వాత కనుమరుగైన హీరోయిన్స్ కూడా ఉన్నారు. అలాంటి సెలబ్రెటీలలో కొంతమంది వివాహం తర్వాత ఇండస్ట్రీకి దూరమైన వారు ఉన్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ హీరోయిన్ కూడా ఒకరు. ఆమె పెరు సోనాలి జోషి. ఈమె పేరు చెప్పగానే తెలియకుండా పోవచ్చు కానీ ఈ ముద్దుగుమ్మ జూనియర్ ఎన్టీఆర్కి జోడిగా సుబ్బు […]

వామ్మో.. రాశి ఖన్నా కూడ అవకాశాల కోసం పెంచేసిందిగా..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకుంది హీరోయిన్ రాశి ఖన్నా. ఈ అమ్మడు టాలీవుడ్ లోకి అడుగుపెట్టి ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు అవుతున్న ఈన్నేళ్ల కాలంలో స్టార్ హీరోల సరసన నటించే అవకాశం అందుకోలేక పోతోంది. ఈ అమ్మడు తెలుగులో పాటు తమిళంలో కూడా ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి ఏడాది పైన కావస్తోంది. కార్తీతో సుల్తాన్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యింది.ఇక హీరోయిన్ గానే కాకుండా మంచి విలన్ రోల్స్ […]

బోల్డ్ లుక్ లో మెస్మరైజ్ చేస్తున్న శ్రద్ధాదాస్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో బోల్డ్ బ్యూటీగా హాట్ హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది నటి శ్రద్ధాదాస్.. ఈ అమ్మడు మొదట హీరోయిన్ గా కంటే సెకండ్ హీరోయిన్ గానే మంచి పాపులారిటీ సంపాదించుకుంది. అలా ఎన్నో సినిమాలలో తన అందాల ప్రదర్శన కోసమే ఈమెను హీరోయిన్గా ఎంపిక చేసిన సినిమాలు చాలానే ఉన్నాయి. ఇక గోపీచంద్ నటించిన మొగుడు సినిమాలో టూ పీస్ బికినీలో శ్రద్ధాదాస్ రెచ్చిపోయిన నటించిందని చెప్పవచ్చు. కానీ ఈ సినిమా […]

మరొక గోల్డెన్ ఆఫర్ అందుకున్న మృణాల్ ఠాకూర్..!!

దుల్కర్ సల్మాన్, డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన పీరియాడికల్ లవ్ స్టోరీ సీతారామం. ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్. సీతగా ఈ సినిమాలో మెస్మరైజ్ చేసిన ఈ ముద్దుగుమ్మ ఈమె మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు బాగా ఆకట్టుకుంది. ఆగస్టులో విడుదలైన ఈ సినిమా అనూహ్య విజయాన్ని అందుకుంది. ఇక అంతే కాకుండా విమర్శకుల నుంచి ప్రశంసలు సైతం అందుకుంది.ఈ ముద్దుగుమ్మ ఈ చిత్రంలో సీత పాత్రలో […]

తారకరత్న మరణంతో.. తెరపై వైరల్ గా మారిన వేణు స్వామి వ్యాఖ్యలు.!

ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి సెలబ్రిటీలకు.. రాజకీయ నాయకులకు వారి వ్యక్తిగత, ప్రొఫెషనల్ లైఫ్ కి సంబంధించి జాతకాలు చెబుతూ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ఎంతోమంది సెలబ్రిటీల విషయంలో ఈయన చెప్పింది చెప్పినట్టు దాదాపు జరిగిందనే చెప్పాలి. ఈ క్రమంలోనే మొన్నటికి మొన్న ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ తో వేణు స్వామి చేసిన కామెంట్లు ఇప్పుడు తెరపైకి వచ్చి మరింత వైరల్ గా మారుతున్నాయి. యూట్యూబ్ ఛానల్ ప్రతినిధితో 45 సంవత్సరాలు లోపు […]

ఆ ఫ్యామిలీ నన్ను తొక్కేయాలని చూసింది.. పోసాని కామెంట్స్ వైరల్.!

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఎన్నో కష్టాలు పడుతూ.. ఆ తర్వాత అంచలంచే లుగా ఎదుగుతూ వచ్చారు.. పవర్ఫుల్ డైలాగ్ లు రాయడంలో ఆయనకంటూ ఒక ప్రత్యేకతమైన గుర్తింపు కూడా ఉంది. ముఖ్యంగా రచయితగా .. దర్శకుడిగా కూడా ఆయన దారి విభిన్నం అనే విషయం అందరికీ తెలిసిందే. నటుడిగా విలక్షణమైన పాత్రలను చేస్తూ వచ్చిన ఆయన కామెడీ టచ్ […]

జోగి నాయుడు పై బండ్ల గణేష్ ట్వీట్ వైరల్..!

ప్రస్తుత కాలంలో ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటి జగన్ సర్కార్ గత ఎన్నికలలో భాగంగా తన పార్టీ కోసం కృషి చేసిన వారికి ఇప్పుడు పెద్ద ఎత్తున పదవులు కట్టబెడుతుంది. ఇప్పటికే సినిమా ఇండస్ట్రీకి చెందిన అలీ, పోసాని ,మంగ్లీ వంటి వారికి కీలక పదవులు ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోని గత ఎన్నికలలో భాగంగా పార్టీ ప్రచార కార్యక్రమాలను పెద్ద ఎత్తున పాల్గొని పార్టీ విజయానికి తమ వంతు కృషి చేసిన కమెడియన్ జోగి […]

చిరంజీవి పై ఫైర్ అయిన రాజమౌళి.. కారణం..?

ప్రస్తుతం రాజమౌళి పేరు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తోంది. శాంతినివాసం అనే ఎపిసోడ్ సీరియల్ ద్వారా తన కెరీర్ ను మొదలుపెట్టిన రాజమౌళి.. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో దర్శకుడిగా మొదటి హిట్ అందుకున్నాడు.. ఆ తర్వాత తెరకెక్కించిన ప్రతి సినిమా కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా మగధీర, బాహుబలి, ఈగ, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలు జక్కన్నకు ప్రపంచ స్థాయి అభిమానులను సంపాదించి పెట్టాయి. రాజమౌళి తన తదుపరి […]