రాజమౌళి వల్లే నిలబడ్డ స్టార్ హీరోలు వీళ్లే..!!

టాలీవుడ్ లో దిగ్గజ దీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ను సైతం హాలీవుడ్ స్థాయికి తీసుకువెళ్లిన దర్శకుడు రాజమౌళి గురించి ప్రతి ఒక్కరు గుర్తుపడతారు. ఇక ఆయన వల్లే ఈ రోజున టాలీవుడ్లో ఈ స్థాయిలో ఉందని చెప్పడానికి నిదర్శనంగా రాజమౌళి సినిమాలే కారణమని చెప్పవచ్చు. తన సినిమాలతో అంతగా ప్రేక్షకుల మనసులో ముద్ర వేసుకున్నారు. అయితే ఇప్పుడున్న దర్శకులు హీరోల కోసం వెయిట్ చేస్తే.. హీరోలు మాత్రం రాజమౌళి కోసం వెయిట్ చేస్తుంటారు. […]

ఎట్టకేలకు పెళ్లి చేసుకోబోతున్న హీరో శింబు.. అమ్మాయి ఎవరంటే..?

ఏ ఇండస్ట్రీలో నైనా ప్రేమ వ్యవహారాలు బ్రేకప్ వ్యవహారాలు అనేవి సర్వసాధారణంగా ఉంటాయి. ఇద్దరు కంటే ఎక్కువ మందిత ప్రేమలో పడ్డ సెలబ్రిటీస్ చాలామంది ఉన్నారు. ముఖ్యంగా హీరోలు ఎక్కువగా ప్రేమ వ్యవహారాలలో నిలుస్తూ ఉంటారు. ఇలా టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటుంది. సౌత్ లో మాత్రం హీరో సిద్ధార్థ్, శింబు ,సల్మాన్ ఖాన్ ఎంతోమంది హీరోయిన్లతో ప్రేమాయాన్ని నడిపారని వార్తలు వినిపిస్తూ ఉంటాయి. ఇక హీరో శింబు త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారని […]

నాగబాబు భార్య పద్మజా గురించి తెలియని విషయాలు ఇవే..!!

టాలీవుడ్లో మెగాస్టార్ తమ్ముడుగా నాగబాబు క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. హీరోగా నిర్మాతగా పలు వైవిధ్యమైన పాత్రలు పోషించారు. అయితే నిర్మాతగా పలు ఆర్థిక నష్టాలను కూడా చవిచూశారు. ముఖ్యంగా రామ్ చరణ్ హీరోగా వచ్చిన ఆరెంజ్ సినిమాతో నాగబాబు కెరియర్ ఒక్కసారిగా తలకిందులు అయ్యింది. దీంతో ఇక ఆ వైపుగా సిని నిర్మాణం వైపు అడుగు వేయలేదు. నాగబాబు భార్య గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. రుద్రవీణ సినిమా షూటింగ్ సమయంలో నాగబాబు బిజీగా […]

ఇంత సీక్రెట్‌గానా… జబ‌ర్ద‌స్త్ రాకేష్‌.. సుజాత ప్రేమ క్లైమాక్స్‌లో పెద్ద ట్విస్ట్‌…!

తెలుగు బుల్లితెరపై జబర్దస్త్ కామెడీ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించిన కమెడియన్లలో జబర్దస్త్ రాకింగ్ రాకేష్ కూడా ఒకరు. గతం లో చిన్నపిల్లలతో కలిసి స్కిట్లు చేసిన్ రాకేష్.. ఆ తర్వాత పలు జబర్దస్త్ కమెడియన్లతో స్కిట్లు చేయడం మొదలుపెట్టారు . అలా మంచి మంచి కామెడీ స్కిట్స్ తో ప్రేక్షకులను అలరించి ఆ తర్వాత ఊహించని రేంజ్ లో పాపులారిటీ సంపాదించారు రాకేష్. జబర్దస్త్ ద్వారా వచ్చిన ఇమేజ్తో సినిమాలలో కూడా అవకాశాలు దక్కించుకొని అక్కడ […]

టూ పీస్ బికినీతో మాల్దీవుల్లో రచ్చ చేస్తున్న తెలుగు యాంకర్..!!

దీపికా పిల్లి టిక్ టాక్ ద్వారా పాపులారిటీ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. క్యూట్ స్మైల్ తో స్టైలిష్ లుక్లో కుర్రకారులకు ఫుల్ ఎక్కిచ్చేలా కనిపిస్తూ ఉంటోంది. సోషల్ మీడియాలో ముఖ్యంగా ఇంస్టాగ్రామ్ వేదికగా కామెడీ, వీడియో క్లిప్పులను డాన్స్ వీడియోలతో మరింత పాపులారిటీ సంపాదించుకుంది. టిక్ టాక్ లోనే అత్యంత అందమైన ట్రెండీ అమ్మాయిగా కూడా నిలిచిందని చెప్పవచ్చు. ఇక ఇండియాలో టిక్ టాక్ ను బ్యాన్ విధించడం జరిగింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ కెరియర్ పరిధిని […]

మరొకసారి హైపర్ ఆది పై విరుచుకుపడుతున్న నేటిజన్స్..?

జబర్దస్త్ కామెడీ షో ద్వారా పాపులర్ అయిన వారిలో హైపర్ ఆది కూడా ఒకరు. ఈ మధ్యకాలంలో పలు సినిమాలలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు హైపర్ ఆది. అంతేకాకుండా రాజకీయంగా కూడా జనసేన పార్టీ తరఫున ప్రచార కార్యకర్తగా కూడా ఉన్నట్లు తెలుస్తోంది. హైపర్ ఆది జబర్దస్త్ మానివేయడం జరిగింది. కానీ శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో మాత్రం కనిపిస్తూ ఉన్నారు.హైపర్ ఆది అక్కడ వరుసగా ఎపిసోడ్లో చేస్తూ భారీగానే రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు సమాచారం. హైపర్ […]

అందుకే బీర్ తాగానంటున్న హీరోయిన్ ఆమని..!!

మూడు దశాబ్దాల క్రితం విడుదలైన జంబలకడిపంబ చిత్రంతో హీరోయిన్గా పరిచయమైంది హీరోయిన్ ఆమని. ఇక ఈ సినిమాని ఇవివి సత్యనారాయణ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ఆడవాళ్లు పనులు మగవారు మగవాళ్ళ పనులు ఆడవాళ్లు చేస్తే ఎలా ఉంటుందో చూపించడంతో పాటు ప్రతి ఒక్కరిని కడుపుబ్బ నవ్వించారు. ఇందులో హీరోయిన్గా నటించిన ఆమని తాజాగా ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ పలు విషయాలను తెలియజేయడం జరిగింది వాటి గురించి తెలుసుకుందాం. సినిమాలో మద్యం తీసుకునే సన్నివేశాలు.. సిగరెట్ […]

చేజేతులారా సక్సెస్ సినిమాలను వదులుకున్న హీరోయిన్స్..!!

సాధారణంగా ఇండస్ట్రీలో ఒకరు చేయవలసిన సినిమాలు మరొకరు చేస్తూ ఉంటారు. ఆలా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఫ్లాప్ సినిమాలు అందుకున్న వారు చాలామంది ఉన్నారు. అయితే ఒక హీరోయిన్ చేయవలసిన సినిమా ఆమె పలు కారణాల చేత తప్పుకోవడంతో మరొక హీరోయిన్ చేసి హిట్ అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అలా ఈ మధ్యకాలంలో కొంతమంది హీరోయిన్లు మిస్ చేసుకున్న కొన్ని క్రేజీ ప్రాజెక్టుల గురించి ఒకసారి మనం తెలుసుకుందాం. ముందుగా హీరోయిన్ రాసి ఖన్నా, […]

తన ఇన్ స్టా ఖాతాలో 6 మందికే స్థానం కల్పించిన షారుక్..ఎవరంటే..?

బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. జీరో సినిమా తర్వాత దాదాపు నాలుగు సంవత్సరాలు విరామం తీసుకుని తాజాగా వెండి తెరపై పఠాన్ చిత్రంతో సందడి చేశారు. ఈ సినిమా విడుదలైన వారం రోజుల్లోనే రూ.1000 కోట్లకు పైగా వసూలు రాబట్టి రికార్డులను బ్రేక్ చేసింది.. నిజానికి భారీ ఫాలోయింగ్ ఉన్న ఈయన నార్త్ లోనూ.. సౌత్ లోనూ అలాగే విదేశాలలో కూడా కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. వాస్తవానికి ఎలాంటి […]