రూ.100 కోట్లతో లూసిఫర్ -2 హీరో ఎవరంటే..?

బాలీవుడ్ స్టార్ హీరో మోహన్ లాల్ కథానాయకుడిగా పృధ్విరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం లూసిఫర్. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. దాదాపుగా రూ .30 కోట్లతో నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ .150 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మొదటిసారి భారీ హిట్ చిత్రంగా నిలిచింది ఈ చిత్రము. గడచిన కొద్ది రోజుల క్రితం నుంచి లూసీ ఫర్-2 సినిమా తెరకెక్కించడానికి సలహాలు జరగబోతున్నట్లుగా […]

పెళ్లి చేసుకున్న ఏడాదిలోపే మరణించిన దివ్యభారతి.. ఇప్పటికీ మిస్టరీనే..!

1974 ఫిబ్రవరి 24వ తేదీన నటి దివ్యభారతి జన్మించింది. హీరోయిన్గా ఎదగాలని ఎప్పుడూ అనుకోలేదట. కానీ అనుకోకుండా 16 ఏళ్లలోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. నిర్మాత రామానాయుడు నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్ నిర్మించిన బొబ్బిలి రాజా సినిమాతో మొదటిసారిగా హీరోయిన్గా పరిచయమయ్యింది.తన మొదటి సినిమాతోనే సూపర్ హీట్ ను తన ఖాతాలో వేసుకుంది. దీంతో ఈమెకు దక్షణాదిలో వరుసగా సినిమా అవకాశాలు వెలుపడ్డాయి. అలా అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా కొనసాగింది. తెలుగు ,తమిళ్ […]

50 లో అందాలతో పర్వాల బిందు చేస్తున్న శిల్పా శెట్టి..!!

అలనాటి హీరోయిన్ శిల్పా శెట్టి అటు బాలీవుడ్ టాలీవుడ్ ప్రేక్షకులకు బాగా సుపరిచితమే. ప్రస్తుతం ఈయన వయసు 50 కి చేరువలో ఉన్నప్పటికీ పదహారేళ్ల అమ్మాయిగా తన గ్లామర్ తో కుర్రకారులను బాగా ఆకట్టుకుంటోంది. కేవలం వయసు అనేది ఒక నెంబర్ మాత్రమే అని నిరూపిస్తూ ఉంటోంది ఈ ముద్దుగుమ్మ.. అయితే వృద్ధాప్యం ఏమాత్రం దరిచేరనివ్వకుండా మెయింటైన్ చేస్తోంది శిల్పా శెట్టి.. ముఖ్యంగా చిరిగిన జీన్స్ కొట్టినిక్కర్లు బికినీ స్విమ్ సూట్లు అలా చెలరేగిపోతూనే ఉంటోంది. శిల్పా […]

RRR చిత్రానికి మరొక హాలీవుడ్ అవార్డు..!!

RRR చిత్రం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటించారు. ఇక ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద పెను సంచలన విజయాలను అందుకుంది. ఇక అనేక అవార్డులతో పాటు అంతర్జాతీయ అవార్డు వేదికల పైన కూడా..RRR జైత్రయాత్ర కొనసాగుతూనే ఉన్నది. ఇప్పటికే పలు అవార్డులు బాక్సాఫీస్ బరిలో కలెక్షన్ల రికార్డులను కొల్లగొట్టిన ఈ చిత్రం అంతర్జాతీయ అవార్డులను […]

రజనీతో విభేదాల వల్లే.. ధనుష్ ఆ పని చేశారా..?

కోలీవుడ్లో స్టార్ హీరోగా పేరుపొందిన ధనుష్ గత కొద్దిరోజుల క్రితం హిందూ సాంప్రదాయాల ప్రకారం తన కొత్త ఇంట్లోకి అడుగు పెట్టారు. ఇలా ఏకంగా ఈ ఇంటి కోసం రూ .150 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అన్ని హంగులతో ఆధ్యాత్మిక టెక్నాలజీతో ధనుష్ ఇంటిని నిర్మించడం జరిగింది. అయితే ధనుష్ నిర్మించిన ఈ ఇల్లు తన డ్రీమ్ హౌస్ గా ఉన్నట్లు సమాచారం. అయితే ఈ ఇంటిని మాత్రం రజనీకాంత్ తో ఉన్నటువంటి […]

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన పార్వతి మెల్టన్..!!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బ్లాక్ బస్టర్ చిత్రాలలో జల్సా సినిమా కూడా ఒకటి. ఈ చిత్రాన్ని డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో హీరోయిన్గా ఇలియానా నటించిన సెకండ్ హీరోయిన్గా పార్వతి మెల్టన్ నటించింది. పేరుకే సెకండ్ హీరోయిన్ అయినప్పటికీ తన అందచందాలతో మెస్మరైజ్ చేసింది ఈ ముద్దుగుమ్మ. ఇందులో జో పాత్రలో ఎంతో గ్లామర్ సిల్క్ లో […]

మెగా బ్రదర్స్ పై నారా లోకేష్ షాకింగ్ కామెంట్స్..!!

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ గడిచిన కొంతకాలంగా యువ గళం పేరుతో ఆంధ్ర ప్రదేశ్ లో పాదయాత్రను నిర్వహిస్తున్నారు. కుప్పంలో మొదలైన ఈ యాత్ర ఇప్పుడు తిరుపతి వరకు కొనసాగుతోంది. ఇందులో భాగంగా నిన్నటి రోజున తిరుపతిలో కొంతమంది యువతతో ముఖాముఖిగా మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు లోకేష్ కూడా పలు ఆసక్తికరమైన సమాధానాలను తెలియజేశారు. ఈ సమయంలోనే చిరంజీవి, పవన్ కళ్యాణ్ ల పైన ఇంట్రెస్టింగ్ […]

మాక్సి డ్రస్సులో మైమరిపిస్తున్న రకుల్ మెరుపులు..!!

స్టార్ హీరోయిన్గా రకుల్ ప్రీతిసింగ్ తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగింది. ఈ మధ్యకాలంలో ఈ ముద్దుగుమ్మ చాలా సన్నబడి తన అందాలతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటోంది. ఇక టాలీవుడ్ లో కూడా ఈ మధ్యకాలంలో పెద్దగా ఏ సినిమాలలో కూడా నటించలేదు కేవలం ఈమె ఫోకస్ అంతా ఎక్కువగా బాలీవుడ్ వైపు పెట్టి అక్కడే పలు చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉంటోంది. ఇక అంతే కాకుండా రకుల్ స్టార్ హీరోయిన్గా ప్రస్తుతం మంచి ఫ్యాన్ […]

సీనియర్ హీరోలైన.. ఈ స్టార్ హీరోయిన్ కి అవకాశాలు ఇస్తారా..!!

మొదటి దేవదాసు సినిమా ద్వారా తన కెరీర్ ను ప్రారంభించింది హీరోయిన్ ఇలియానా . ఆ తర్వాత పోకిరి సినిమాతో ఓవర్ నైట్ కి స్టార్ హీరోయిన్ గా మారిపోయి.. కోటి రూపాయలు అందుకున్న మొట్టమొదటి హీరోయిన్గా పేరుపొందింది. ఆ తర్వాత తన క్రేజ్ తో బాలీవుడ్లో పలు సినిమాలలో నటించిన మొదట బాగానే ఆకట్టుకున్న ఆ తర్వాత సక్సెస్ కాలేకపోయింది ఇలియానా. ఆ తర్వాత టాలీవుడ్కు పూర్తిగా గుడ్ బై చెప్పేసింది. అమర్ అక్బర్ ఆంటోనీ […]