శృతిహాసన్ పై దారుణమైన ట్రోలింగ్.. కారణం..?

నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన యాక్షన్ డ్రామా చిత్రం వీరసింహారెడ్డి.ఈ సినిమా డైరెక్టర్ గోపీచంద్ మర్లేని దర్శకత్వం వహించారు. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించడం జరిగింది. శృతిహాసన్ హీరోయిన్గా నటించింది. అలాగే కీలకమైన పాత్రలో హనీ రోజ్, వరలక్ష్మి శరత్ కుమార్, విజయ్ దునియా నటించారు. ఈ సినిమా హిట్ టాక్ తో దూసుకుపోయింది.. కానీ సంక్రాంతి విజేతగా మాత్రం నిలవలేకపోయింది అని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఇక ఈ సమయంలోనే చిరంజీవి […]

సినీ ఇండస్ట్రీలో మరొక విషాదం .. కే విశ్వనాథ్ భార్య మృతి..!!

టాలీవుడ్ లో వరుసగా పలు విషాద ఛాయలు నెలకొంటున్నాయి. గడిచిన కొద్ది రోజుల క్రితం నటుడు నందమూరి తారక రత్న మరణించిన వార్త మరువకముందే తాజాగా నటుడు డైరెక్టర్ కె విశ్వనాథ్ గారి భార్య కాశీనాధుని జయలక్ష్మి కొద్దిసేపటి క్రితమే మృతి చెందినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఫిబ్రవరి 2వ తేదీన కళాతపస్వి విశ్వనాథ్ గారు మరణించిన సంగతి అందరికీ తెలిసిందే. కె విశ్వనాథ్ గారు మరణించినప్పటి నుంచి ఇమే తీవ్ర అనారోగ్య సమస్యకు గురైనట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. […]

జెనీలియాని మోసం చేసిన ఆ స్టార్ హీరోనేనా…?

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నప్పటికీ అందులో కొంతమంది మాత్రమే టాప్ హీరోలుగా ఉన్నారని చెప్పవచ్చు. అలాగే హీరోయిన్స్ కూడా సినిమాలలో నటిస్తే టాప్ హీరోయిన్ గుర్తింపు తెచ్చుకోవాలని కాన్సెప్ట్ లోనే ఉంటారు. కానీ వాళ్ళు చేసే సినిమాలు పట్ల చాలా జాగ్రత్త వ్యవహరించకపోతే ఇక అంతే అని చెప్పవచ్చు. ఎందుకంటే హీరోయిన్లకు చాలా తక్కువ సమయంలోనే ఫీడ్ అవుట్ అవుతూ ఉంటారు. అందుకే హీరోయిన్స్ ప్లాన్గా కథలను ఎంచుకుంటూ చాలా జాగ్రత్తగా ఉంటారు ఇలాంటి […]

తన జీవితంలో అదొక చెత్త సినిమా అంటున్న రాంగోపాల్ వర్మ..!!

టాలీవుడ్ లో డైరెక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు రాంగోపాల్ వర్మ. ఈయన దర్శకత్వంలో తెరకెక్కించిన చాలా సినిమాలు ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వర్మ తన జీవితంలో తీసిన చెత్త సినిమాల గురించి తెలియజేయడం జరిగింది. రంగీలా మూవీకి సౌండ్ ఆఫ్ మ్యూజిక్ కు సంబంధం లేదని ఆర్జీవి తెలియజేశారు. సినిమా సాంగ్స్ ఎంజాయ్ చేస్తున్న స్థాయిలో మిగతా సినిమాలకు ఎంజాయ్ చేయలేదని వర్మ తెలిపారు. ఇక సినిమాకు […]

అవకాశాల కోసం అలాంటి పని చేస్తున్న రాజశేఖర్ కూతురు శివానీ..!!

టాలీవుడ్ లో అందాల భామలు ఈమధ్య కాలంలో గ్లామర్ షో చూపించడంలో ముందు వరసలో ఉన్నారు. ముఖ్యంగా నార్త్ ఇండియన్ హీరోయిన్లు సైతం తమ గ్లామర్ ను చూపించడం విషయంలో పోటీపడి మరి అందాలను ప్రదర్శిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఉన్న ఈ కాంపిటీషన్లో హీరోయిన్గా రాణించాలంటే ఆ మాత్రం గ్లామర్ వలకబోయాల్సిందే అని చెప్పవచ్చు. ముఖ్యంగా తెలుగు అమ్మాయిలు అయినప్పటికీ కూడా గ్లామర్ చూపించడం విషయంలో హాట్ డ్రస్సులు రెచ్చిపోతున్నారు. అలా ఈమధ్య తెలుగు అమ్మాయిగా పేరుపొందిన […]

హాట్ భంగిమలో గ్లామర్ స్టీల్ అదిరిపోయేలా ఇచ్చిన ఖిలాడి బ్యూటీ..!!

టాలీవుడ్లో హర్యానా బ్యూటీ గా పేరుపొందింది హీరోయిన్ మీనాక్షి చౌదరి. నటనపరంగా తక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్నప్పటికీ టాలీవుడ్ లో హీరోయిన్ గా మారిపోయి మంచి పేరు సంపాదించింది. వాస్తవానికి ఈమె డెంటల్ సర్జరీలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసింది. ఆ తర్వాత మిస్ ఇండియన్ మిలిటరీ అకాడమీ 2017 అవార్డును కూడా సొంతం చేసుకున్నది. ఆ తర్వాత ఫెమినా మిస్ హర్యానా 2018లో అవార్డు అందుకుంది. ఆ తర్వాత గ్లామర్ ఫీల్డ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక […]

ప్రాజెక్టు కె మూవీ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చిన నిర్మాత..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న పాన్ ఇండియా చిత్రం ప్రాజెక్టు కె.. సైన్స్ ఫిక్షన్ చిత్రంగా వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు బాలీవుడ్ బ్యూటీ క్వీన్ దీపికా పదుకొనే, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక కీలక మార్పు చిత్ర యూనిట్ స్పష్టం చేయడం జరిగింది. నిజానికి ముందుగా ఈ సినిమా […]

జబర్దస్త్ కమెడియన్ పంచ్ ప్రసాద్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటే..?

జబర్దస్త్ కమెడియన్ గా పంచు ప్రసాద్ గత కొంతకాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల తీవ్ర అనారోగ్యం బారిన పడడంతో పంచ ప్రసాద్ కు సహాయం చేసేందుకు కూడా తోటి కంటిస్టెంట్లు ముందుకు రావడం జరిగింది. ఇప్పటికే కిరాక్ ఆర్పి, పంచ్ ప్రసాద్ ఆపరేషన్ కు అయ్యే ఖర్చును తానే భరిస్తానని ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో తెలియజేయడం జరిగింది. ఇదంతా ఇలా ఉంటే ప్రస్తుతం స్వల్పంగా కోల్కున్న పంచ ప్రసాద్ ఇటీవలే ఒక యూట్యూబ్ […]

నయనతార విశ్రాంతి తీసుకోవడం వెనుక అసలు కథ ఇదేనా..?

నయనతార ,విగ్నేష్ వివాహం అనంతరం నయనతార విరామం లేకుండా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే కథల విషయంలో ఆమె చాలా సెలెక్టివ్ గా వ్యవహరిస్తోంది. ముఖ్యంగా ఉమెన్ సెట్రిక్ చిత్రాలకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ వస్తోంది. సౌత్లో అగ్ర కథానాయకుడుగా గుర్తింపు పొందిన ఈమె కెరియర్ పరంగా స్పీడ్ పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.కానీ తాజాగా ఆమె ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్లు కోలీవుడ్ మీడియాలో బాగా ప్రచారం జరుగుతోంది. నయనతార చేతిలో ఉన్న […]