స్టార్ హీరోలపై షాకింగ్ కామెంట్స్ చేసిన పవన్ కళ్యాణ్..!

టాలీవుడ్ స్టార్ హీరోలలో మహేష్ ,పవన్ కళ్యాణ్, ప్రభాస్ తదితర హీరోలు సైతం ముందు వరసలో ఉన్నారని చెప్పవచ్చు. తాజాగా పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో స్టార్ హీరోల పైన రెమ్యూనరేషన్ పైన పలు రకాల కామెంట్లు చేయడం జరిగింది.. నిన్నటి రోజున కోనసీమ జిల్లాలో ముమ్మిడివరంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో పొలిటికల్ స్పీచ్ పరంగా టాలీవుడ్ హీరోల గురించి మాట్లాడడం జరిగింది పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ మీ అభిమానులు ఎన్టీఆర్ అభిమానులు […]

మెకానిక్ తో కీర్తి సురేష్ ఎఫైర్.. ఫొటోస్ వైరల్..!!

టాలీవుడ్ హీరోయిన్ కీర్తి సురేష్ గురించి నిరంతరం ఏదో ఒక విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూనే ఉంటోంది. ముఖ్యంగా ఆమె పెళ్లి వార్తలపై, ఎఫైర్స్ పైన పలు రకాల వార్తలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి. కీర్తి సురేష్ ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ బిజినెస్ మాన్ తో ప్రేమాయణం నడుపుతోందని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఆ వార్తలను కీర్తి సురేష్ ఆమె తండ్రి కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. దీంతో కీర్తి సురేష్ తనకు […]

షూటింగ్ లో గాయపడ్డ హీరో వరుణ్ సందేశ్.. ఆందోళనలో అభిమానులు..!!

టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ సందేశ్ హ్యాపీ డేస్ సినిమా ద్వారా మొదటిసారి తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత కొత్త బంగారులోకం సినిమాలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. అటు తర్వాత ఎన్నో చిత్రాలు నటించిన పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. తాజాగా ది కానిస్టేబుల్ అనే చిత్రంలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ సమయంలో వరుణ్ సందేశ్ గాయపడినట్లుగా సమాచారం. అందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. వరుణ్ సందేశ్ గత […]

దేవర: ఎన్టీఆర్ ని ఢీకొట్టేందుకు మాలీవుడ్ విలన్..!!

RRR తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా దేవర.. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ 30వ చిత్రం గా తెరకెక్కిస్తూ ఉన్నారు. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ ని రివీల్ చేయడం జరిగింది. కొరటాల శివ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తూ ఉన్నారు.ఈ చిత్రంలో ఎన్టీఆర్ డ్యూయల్ కనిపించబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక క్రేజీ న్యూస్ వైరల్ గా మారుతోంది .ఇందులో ఒక మాలీవుడ్ నటుడుని […]

పూజ హెగ్డే తో త్రివిక్రమ్ బ్రేకప్ కు కారణం అదేనా..?

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న హీరోయిన్లలో పూజ హెగ్డే కూడా ఒకరు. ఈ మధ్యకాలంలో ఈమె నటించిన సినిమాలన్నీ కూడా డిజాస్టర్ అవుతున్నాయి. దీంతో అవకాశాలు కూడా తగ్గుముఖం పడుతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ లో నటించిన ఏ సినిమా కూడా సక్సెస్ కాలేకపోతోంది. ప్రస్తుతం పూజా హెగ్డే చేతిలో కేవలం గుంటూరు కారం అనే సినిమా మాత్రమే ఉన్నది. అయితే ఈ సినిమా నుంచి కూడా పూజా హెగ్డే ను తప్పించారనే […]

తన కాబోయే భర్త పై క్లారిటీ ఇచ్చిన శోభితా ధూళిపాళ్ల..!!

టాలీవుడ్ హీరోయిన్ శోభితా ధూళిపాళ్ల గత కొద్దిరోజులుగా నాగచైతన్యతో డేటింగ్ చేస్తోందని వార్తలతో మంచి పాపులారిటీ సంపాదించింది. కానీ అవన్నీ ఒట్టి రూమర్లే అంటూ క్లారిటీ ఇవ్వడం కూడా జరిగింది. తాజాగా శోభిత నటించిన ది నైట్ మేనేజర్-2 ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలో పాల్గొన్నా శోభిత తన పెళ్లి గురించి తనకు కాబోయే భర్త గురించి మాట్లాడడం జరిగింది.వాటి గురించి తెలుసుకుందాం. శోభిత మాట్లాడుతూ తనకు కాబోయే వాడికి ఉండవలసిన కొన్ని లక్షణాలను తెలియజేసింది. జీవితంలో […]

2026 లో స్టార్ హీరోలు మరణం.. సంచలన వ్యాఖ్యలు చేసిన వేణు స్వామి..!!

టాలీవుడ్ లో హీరో హీరోయిన్స్ కి ఎంత క్రేజ్ ఉందో అలాగే సినీ నటుల, రాజకీయ నాయకుల జ్యోతిష్యం చెబుతూ వేణు స్వామి ఆస్ట్రాలజర్ గా మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు.ఇండస్ట్రీలో అంతే క్రేజ్ ఉంది. ఎందుకంటే ఆయన ఎంతోమంది హీరోయిన్స్ చేత పూజలు చేయిస్తూ వైరల్ గా మారుతూ ఉంటారు.. ముఖ్యంగా నాగచైతన్య, సమంత విడాకులు తీసుకుంటారని సంగతి చెప్పింది వేణు స్వామి అది చెప్పింది చెప్పినట్లు జరిగింది. ఆ తరువాత ఒక హీరో అనారోగ్యంతో చనిపోతాడని […]

విదేశాలలో హద్దులు దాటేసిన స్టార్ హీరో భార్య..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరైన రానా దగ్గుపాటి ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. స్టార్ కిడ్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్న రానా బాహుబలి సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో మంచి పాపులారిటీ సంపాదించారు. ఇటీవలే రామానాయుడు అనే వెబ్ సిరీస్ తో మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. మొదటిసారి బాబాయ్ వెంకటేష్ తో కలసి రానా నటించిన జరిగింది. ఇందులో కాస్త బోల్డ్ గా పదాలు ఉన్నప్పటికీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. […]

ఏ టాలీవుడ్ హీరో చరపలేని రికార్డును సృష్టించిన ప్రభాస్..!!

టాలీవుడ్ హీరో ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించారు. ఇటీవలె ఆది పురుష్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ సినిమా మొదటి వీకెండ్ రూ.340 కోట్లకు పైగా రాబట్టి ఒక సెన్సేషనల్ ని క్రియేట్ చేస్తోంది. అయితే నిన్నటి రోజు నుంచి ఈ సినిమా కలెక్షన్లు భారీగా డ్రా అయినట్లుగా తెలుస్తోంది. కేవలం సోమవారం ఒక్కరోజే రూ .35 కోట్ల రూపాయలు గ్రాస్ వసూలు చేసినట్లు సమాచారం. ఈ వీకెండ్ సరికొత్త […]