బాహుబలి సినిమాలో స్పెషల్ సాంగ్లు నటించిన బాలీవుడ్ నటి నోర ఫతేహి ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. దీంతో బాలీవుడ్ లో వరుసగా అవకాశాలను అందుకున్న ఈ ముద్దుగుమ్మ సినిమాలలోనే కాకుండా మ్యూజిక్ వీడియోతో కూడా ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటుంది. ఫర్ఫెక్ట్ హీరోయిన్ మెటీరియల్ ఉన్నప్పటికీ నోర ఫతేహి కేవలం స్పెషల్ సాంగ్ లలోనే నటిస్తూ ఉంటటోంది. సాంగ్స్ తో ఈ అమ్మడు చేసేటువంటి రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పలు రకాల […]
Author: Divya
డ్రగ్స్ కేసులో ఆషు రెడ్డి పేరు.. షాక్ లో ఫ్యాన్స్..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో గత కొన్ని సంవత్సరాలుగా డ్రగ్స్ విషయం తెగ వైరల్ గా మారుతూనే ఉంది. తాజాగా బుల్లితెర నటి ఆషు రెడ్డి కూడా చిక్కుల్లో పడబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కేపీ చౌదరి డ్రగ్స్ కేసులో కథ కొద్దిరోజులుగా విచారణ జరుగుతున్న సమయంలో 12 మంది సినీ సెలెబ్రెటీల పేర్లను తెలియజేసినట్లు సమాచారం. అయితే ఈ సెలబ్రిటీల మధ్య సంబంధాలేవి.. డ్రగ్స్ విషయంలో వీరి ప్రమేయం ఎంతవరకు ఉంది అంటూ విచారణలో 12 మంది […]
చరణ్ చైల్డ్ యాక్టర్ గా నటించిన సినిమా ఏంటో తెలుసా..?
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు.. 2007 లో మొదట చిరుత సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన రామ్ చరణ్ ఆ తర్వాత మగధీర సినిమాతో ఓవర్ నైట్ కి స్టార్ హీరోగా పేరు సంపాదించారు. ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించిన రామ్ చరణ్ గత ఏడాది RRR సినిమాతో గ్లోబల్ స్టార్ గా పేరు సంపాదించారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న […]
కాంతారా-2 చిత్రం కోసం అలాంటి సాహసం చేస్తున్న రిషబ్ శెట్టి..!
గత ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ విషయాన్ని అందుకున్న కన్నడ చిత్రం కాంతారా. ఈ చిత్రం ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. అప్పటివరకు కన్నడ సినీ ఇండస్ట్రీలో అత్యధికంగా ఎక్కువ చూసిన సినిమాగా పేరుపొందింది కాంతారా. దీంతో కన్నడ మీడియా సంస్థలో కాంతారా సినిమా గురించి పలు కథనాలు కూడా రాయడం జరిగింది.చిన్న బడ్జెట్ సినిమాగా తెరకెక్కించిన ఈ చిత్రం కన్నడలో మొదటి విడుదలై ఆ తర్వాత […]
పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఆ సినిమా రీ రిలీజ్..!!
టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొలిప్రేమ చిత్రం ఏ రేంజ్ లో ఆడిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. పవన్ కళ్యాణ్ నటన కూడా అద్భుతంగా ఉంది. ఇక ఆయన ఈ సినిమాలో చాలా అమాయకంగా పని పాట లేని కుర్రాడిలా కనిపించాడు. ఈ సినిమాలో ప్రేమ కోసం తపించిపోతున్న ప్రేమికుడిలా కనిపించాడు. అంతేకాకుండా ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ బాలు పాత్రలో నటించగా ఆ పేరుకు తగ్గట్టుగానే ఆ సినిమాకు కూడా మంచి పేరు […]
పాపం కీర్తి సురేష్ కూడా అంతటి కష్టాలను అనుభవించిందా..!!
టాలీవుడ్ కోలీవుడ్లో స్టార్ హీరోయిన్గా పేరుపొందిన కీర్తి సురేష్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. తన కెరియర్ లో ఎన్నో బ్లాక్బస్టర్ చిత్రాలలో నటించిన ఈమె.. తన జీవితంలో కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని అందుకోసం తనకు నచ్చని సినిమాలలో కూడా నటించానని తాజాగా ఒక ఇంటర్వ్యూలో తెలియజేసింది వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. కీర్తి సురేష్ కెరియర్ లో మహానటి సినిమా ది బెస్ట్ సినిమా అని చెప్పవచ్చు. ఈ సినిమాలో ఈమె పాత్ర నటనకు […]
పైట పక్కకు జరిపి మరీ అందాలతో అరాచకం సృష్టిస్తున్న జబర్దస్త్ యాంకర్..!
జబర్దస్త్ కొత్త యాంకర్ సౌమ్యరావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మ అందాల ప్రదర్శనలో అసలు తగ్గడం లేదు. రోజుకొక గ్లామర్ ఫోటోషూట్ షేర్ చేసి యువతను ఆకట్టుకుంటుంది. మరీ ముఖ్యంగా సీనియర్ యాంకర్లైన రష్మీ, అనసూయ లను క్రమం తప్పకుండా ఫాలో అవుతున్న ఈ బ్యూటీ అందుకు తగ్గట్టుగానే రకరకాల గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ .. మరింత హాట్ టాపిక్ గా మారుతుంది. ఒకప్పుడు సీరియల్స్ లో నటించి బుల్లితెర […]
ఆ బూతు ఫోటోలు నావి కాదు.. షాకింగ్ కామెంట్లు చేసిన నటి..!!
తెలుగు సినీ ప్రేక్షకులకు అలనాటి నటి జయవాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఈమె రవితేజ నటించిన విక్రమార్కుడు సినిమాలో ఒరేయ్ సత్తిగా అనే డైలాగ్ తో ఆడవాళ్ళతో కలిసి గొడవకు వెళ్లే సీన్లో ఇమే హైలెట్గా నిలిచింది. ఆ తర్వాత రాజమౌళి ఈమెకు మంచి అవకాశాలు ఇచ్చారు. యమదొంగ సినిమాలో యమలోకంలో చిత్రగుప్తుడి మనసు దోచుకునే పాత్రను సైతం సృష్టించారు. ఇలా పలు చిత్రాలలో చిన్నచిన్న పాత్రలలో నటించిన జయవాణి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని […]
మేనేజర్ తో గొడవలపై.. ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన రష్మిక..!!
టాలీవుడ్ హీరోయిన్ రష్మిక సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్డమ్ ను అందుకుంది. తెలుగు ,తమిళ, హిందీ వంటి భాషలలో కూడా పలు చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉంటోంది. గత నాలుగు రోజులుగా రష్మిక వ్యక్తిగత జీవితంలో జరిగిన ఒక విషయం గురించి సోషల్ మీడియాలో వార్తలు వైరల్ గా మారుతున్నాయి.ముఖ్యంగా ఆమె కెరియర్ ప్రారంభం నుంచి ఆమె వెనక చాలా నమ్మకంగా పనిచేసిన మేనేజర్ రష్మిక వద్ద నుంచి వెళ్లిపోవడంతో ఈ […]