పైట పక్కకు జరిపి మరీ అందాలతో అరాచకం సృష్టిస్తున్న జబర్దస్త్ యాంకర్..!

జబర్దస్త్ కొత్త యాంకర్ సౌమ్యరావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మ అందాల ప్రదర్శనలో అసలు తగ్గడం లేదు. రోజుకొక గ్లామర్ ఫోటోషూట్ షేర్ చేసి యువతను ఆకట్టుకుంటుంది. మరీ ముఖ్యంగా సీనియర్ యాంకర్లైన రష్మీ, అనసూయ లను క్రమం తప్పకుండా ఫాలో అవుతున్న ఈ బ్యూటీ అందుకు తగ్గట్టుగానే రకరకాల గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ .. మరింత హాట్ టాపిక్ గా మారుతుంది. ఒకప్పుడు సీరియల్స్ లో నటించి బుల్లితెర ప్రేక్షకులకు మెప్పించిన ఈమె జబర్దస్త్ లోకి యాంకర్ గా అడుగుపెట్టిన తర్వాత మరింత పాపులారిటీ దక్కించుకుందని చెప్పవచ్చు.

ఇకపోతే సినిమాలలో కూడా అవకాశాలు దక్కించుకొని మరింత పాపులారిటీ సొంతం చేసుకోవడానికి ఇప్పుడు రకరకాల ట్రెండీ వేర్ ధరించి హొయలు పోతుంది. తాజాగా చీరను పోలిన ట్రెండీ వేర్లో అందాల అరాచకం సృష్టిస్తున్న ఈమె పైట పక్కకు జరిపి మరీ నడుము వంపులు చూపిస్తూ యువతకు గిలిగింతలు పెడుతోంది. ఇక ఈమె ఇస్తున్న ఈ అందాల ట్రీట్ కి యువత ఫిదా అవుతున్నారని చెప్పాలి. అంతేకాదు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాదు ఈ ఫోటోలకు ఊహించని రేంజ్ లో కామెంట్లు కూడా వస్తున్నాయి.

మొత్తానికి అయితే తన అందాల ప్రదర్శనతో కుర్రాళ్లకు కకునుకు లేకుండా చేస్తోందని చెప్పవచ్చు. ఇకపోతే ఒకానొక సమయంలో కన్నడ సీరియల్ నటిగా, న్యూస్ రిపోర్టర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె గత 6 నెలల క్రితం జబర్దస్త్లోకి యాంకర్ గా అడుగుపెట్టింది. ఇక ఈ పొజిషన్ కోసం ఎందరో తెలుగు యాంకర్స్ పోటీపడ్డారు కానీ ఈమె ఆ అదృష్టాన్ని దక్కించుకుందని చెప్పవచ్చు. అంతేకాదు ఒక్కొక్క ఎపిసోడ్కి సుమారుగా రూ .1.5 లక్షల వరకు పారితోషకం తీసుకుంటూ మరింత బిజీగా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ.

 

View this post on Instagram

 

A post shared by Sowmya Rao (@sowmya.sharada)