ఆ బూతు ఫోటోలు నావి కాదు.. షాకింగ్ కామెంట్లు చేసిన నటి..!!

తెలుగు సినీ ప్రేక్షకులకు అలనాటి నటి జయవాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఈమె రవితేజ నటించిన విక్రమార్కుడు సినిమాలో ఒరేయ్ సత్తిగా అనే డైలాగ్ తో ఆడవాళ్ళతో కలిసి గొడవకు వెళ్లే సీన్లో ఇమే హైలెట్గా నిలిచింది. ఆ తర్వాత రాజమౌళి ఈమెకు మంచి అవకాశాలు ఇచ్చారు. యమదొంగ సినిమాలో యమలోకంలో చిత్రగుప్తుడి మనసు దోచుకునే పాత్రను సైతం సృష్టించారు. ఇలా పలు చిత్రాలలో చిన్నచిన్న పాత్రలలో నటించిన జయవాణి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది.

Jayavani hot sexy saree navel show tollywood stills hd caps
అయితే సినిమాలలోనే కాకుండా సీరియల్స్ లో కూడా నటించి మెప్పించింది . గతంలో పాపులారిటీ కోసం కొన్ని వ్యాంపు పాత్రలలో నటించిన ఇమే ఇప్పుడు తనకు అలాంటి అవసరం లేదని కేవలం మంచి పాత్రలు వస్తే చేస్తాను తప్ప ఇలాంటివి చేయనంటూ తెలియజేస్తోంది. అంతేకాకుండా మా అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా జయవాణి ఉన్నట్టుగా తెలుస్తోంది. సోషల్ మీడియాలో తరచు యాక్టివ్గానే జయవాణి.

అయితే గత కొద్ది రోజులుగా ఈమె అకౌంట్ నుంచి కోన్ని ఫోటోలు సైతం వైరల్ గా మారాయి.దీంతో ఈమె పైన అసభ్యకరమైన వీడియోలు ఫోటోలు కూడా రావడం జరిగిందట .ఈ విషయం పైన జయవాణి స్పందించడం జరిగింది.. కేవలం కొంతమంది మాత్రమే తనని టార్గెట్ చేస్తూ ఇలాంటివి చేస్తున్నారని తెలియజేసింది. అయితే ఇప్పుడు తాజాగా ట్విట్టర్ అకౌంట్ నుంచి ఒక ట్విట్ ని షేర్ చేసింది.ఇందులో మహిళ న్యూడ్ ఫోటో వెనుక నుంచి కనిపించేటట్టు ట్వీట్ చేసింది జయవాణి.

అయితే ఈ ట్విట్ లో కూడా న్యూడ్ ఫోటో వెనుక నుంచి కనిపించడంతో తాను సూర్పనఖ అనే అడల్ట్ వెబ్ సిరీస్లో నటిస్తున్నానని ఇది నెట్ ఫిక్స్ నిర్మిస్తోందంటూ తెలియజేసింది. అయితే ఇదంతా జయవాణి అకౌంట్ నుంచి వచ్చిందని అనుకున్నారు.. అయితే వెంటనే ఈ విషయం పైన స్పందిస్తూ అసలు తనకు ట్విట్టర్ అకౌంట్ లేదని తన పేరు మీద ఎవరో ఇలాంటి ఫేక్ అకౌంట్స్ సృష్టించారని తెలియజేసింది. దీంతో ఆ ఫోటోలు చూసిన ఈమె.. ఆ న్యూడ్ ఫోటోలు తనవి కాదని విట్టర్ అకౌంట్ కూడా తనది కాదని దయచేసి ఇలాంటివి ఎవరూ నమ్మదండి అంటూ తెలిపింది.