మహేష్ కొన్న ఈ లగ్జరీ కారు ధర ఎంతో తెలుసా..?

టాలీవుడ్లో సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. మహేష్ బాబు కెరియర్ లోనే ఎన్నో బ్లాక్బస్టర్ చిత్రాలలో నటించి స్టార్ హీరోగా పేరు సంపాదించారు. మహేష్ బాబు ఏడాదికి కొన్ని కోట్ల రూపాయల ఆదాయాన్ని సంపాదిస్తూ ఉన్నారు. ఇప్పుడు తాజాగా మహేష్ బాబు ఒక రేంజ్ రోవర్ కారును కొన్నట్లుగా తెలుస్తోంది. వీటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మహేష్ బాబు ఒక్కో చిత్రానికి రూ .80 కోట్ల రూపాయలకు పైగా రెమ్యూనరేషన్ […]

ఎట్టకేలకు వివాహం చేసుకున్న టాలీవుడ్ విలన్..!!

హీరో గోపీచంద్ నటించిన జిల్ సినిమాతో విలన్ గా ఎంట్రీ ఇచ్చి మంచి పాపులారిటీ సంపాదించారు కబీర్ దుహాన్ సింగ్.. ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించి స్టైలిష్ విలన్ గా కూడా మంచి పాపులారిటీ సంపాదించారు. ఈ విలన్ తెలుగు తో పాటు ఇతర భాషలలో కూడా విలన్ గానే నటించి బాగానే పేరు సంపాదించారు. తాజాగా కబీర్ దుహాన్ సింగ్ ఓ ఇంటివాడు అయ్యాడు అన్నట్లుగా తెలుస్తోంది. ఢిల్లీలోని సీమా చాహాల్ నీ వివాహం […]

ఊర మాస్ లెవల్లో భోళా శంకర్ టీజర్..!!

మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో రాబోతున్న చిత్రం భోళా శంకర్ ఈ సినిమాని తమిళ చిత్రం వేదాలం సినిమాకు రీమేకుగా తెరకెక్కించడం జరుగుతోంది.భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తూ ఉన్నారు మెగాస్టార్ కు జోడిగా తమన్నా నటిస్తోంది. కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెలి పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే అక్కినేని హీరో సుశాంత్ కు కీర్తి సురేష్ కు జోడిగా నటించబోతున్నట్లు సమాచారం. ఆగస్టు 11వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు […]

2024:సమ్మర్ లో ఆ స్టార్ హీరోలదే హవా..!

2023లో ఏ స్టార్ హీరో సినిమా కూడా ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోతున్నాయి. దీంతో ఈ సంవత్సరం సమ్మర్ మొత్తం ఖాళీ గానే గడిచిపోయింది. ఒకప్పుడు సమ్మర్ వస్తుందంటే చాలు అగ్ర హీరోల సినిమాలు రిలీజ్ అవుతాయని థియేటర్ల ముందు ప్రేక్షకులు క్యూ కట్టేవారు. అభిమానులు ఏదో ఈసారి అడపాదడపా సినిమాలతో ఇలా సాగిపోయిందనీ చెప్పవచ్చు. టాలీవుడ్ లో తదుపరి లైసెప్ జూలై నుండి దసరా వరకు కొన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అటు పై క్రిస్మస్.. సంక్రాంతి […]

చిరంజీవితో 20 ఏళ్లు విజయశాంతి ఎందుకు మాట్లాడలేదో తెలుసా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో అలనాటి హీరోయిన్ విజయశాంతి గురించి తెలియని వారంటూ ఎవరు ఉండరు.హీరోయిన్గా ఎన్నో చిత్రాలలో నటించి ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్, కన్నడ, హిందీ, మలయాళం వంటి భాషలలో కూడా నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. అలాంటి పాపులారిటీతోనే విజయశాంతి లేడీస్ సూపర్ స్టార్ గా కూడా పేరు సంపాదించింది. ఈ రోజున విజయశాంతి 57వ బర్తడే సందర్భంగా విజయశాంతి గురించి పలు విషయాలు వైరల్ గా మారుతున్నాయి. అందులో […]

ఆ మత్తు పుట్టలో ఇంకెన్ని పాములో.. జబర్దస్త్ వారు కూడా..!

డ్రగ్స్.. ఈ మత్తు పుట్టలో కొన్నాళ్ల క్రితం నుంచి ఒక పెద్ద పాము మమ్మల్ని ఏం చేస్తారు లే అన్నట్టుగా తొంగిచూస్తూ లో లోపలే జరిపించాల్సిన కార్యాలన్నీ గుర్తు రట్టు కాకుండా జరిపించేస్తోంది. కానీ అతి తెలియవంతులైన పోలీసులు ఆ పామును పట్టేసుకున్నారు. ఇక ఆ పుట్టలో ఇంకెన్ని పాములు ఉన్నాయో అని ఆరా తీయగా ఒక్కొక్కటిగా బయటకి వస్తూ ఉండడంతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ మొత్తం ఒక్కసారిగా షాక్ అవుతుంది. తీగ లాగితే డొంక కదిలినట్టుగా […]

అన్ని కోట్లు పెట్టీ భూమిని కొన్న స్టార్ కిడ్.. కారణం..?

టాలీవుడ్ లో కాని బాలీవుడ్ లో కాని స్టార్స్ సైతం చాలామంది ఫామ్ హౌసులు కాంప్లెక్స్లు రియల్ ఎస్టేట్స్ లలో పెట్టుబడులు పెడుతూ ఉంటారు. అయితే అతి తక్కువ మంది వ్యవసాయ భూములపై పెట్టుబడి పెడతారు. బాలీవుడ్ స్టార్స్ హీరోలకి ఫామ్ హౌస్ లు ఉన్నాయని విషయం అందరికీ తెలిసిందే.. స్టార్ హీరోలు సమయం దొరికినప్పుడల్లా అందులో పని చేస్తూ రకరకాల చెట్లని పెంచుతూ ఉండేటువంటి ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఆ ఫామ్ హౌస్ […]

హాస్పిటల్ లో హీరోయిన్ ఖుష్బూ.. అలాంటి సమస్యతోనేనా..?

చైల్డ్ యాక్టర్ గా మొదటిసారి తన సినీ కెరీర్ ను మొదలుపెట్టిన హీరోయిన్ ఖుష్బూ దక్షిణాది సిని చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది.. ఒకవైపు సినిమాలను మరొకవైపు రాజకీయాలలో కూడా అడుగుపెట్టి తనదైన శైలిలో మంచి పాపులారిటీ సంపాదించింది ఖుష్బూ.. అయితే తాజాగా నటి ఖుష్బూ అస్వస్థకు గురైనట్టుగా తెలుస్తోంది. తాజాగా కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో ఖుష్బూని షేర్ చేస్తే హాస్పిటల్ బెడ్ పైన పడుకుని ఉన్న ఫోటోలను అభిమానులతో పంచుకుంది. […]

శ్రీదేవి ని మురళీమోహన్ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం..?

టాలీవుడ్ హీరోయిన్ అతిలోకసుందరి శ్రీదేవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె అందం నటన అన్నిటినీ ఇష్టపడని ప్రేక్షకులంటూ ఎవరూ ఉండరు అయితే శ్రీదేవి పై గతంలో ఎన్నో రూమర్స్ కూడా వినిపించాయి. అయితే తాజాగా టాలీవుడ్ సీనియర్ నటుడు మురళీమోహన్ కూడా ఇంటర్వ్యూలో పాల్గొంటూ శ్రీదేవితో పెళ్లి విషయం పైన మాట్లాడడం జరిగింది. వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నటుడు మురళీమోహన్ సినీ ఇండస్ట్రీకి దూరమై దాదాపుగా 10 సంవత్సరాలు పైనే అవుతోంది. రాజకీయాలలో […]