తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ తాప్సి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. మొదట మంచు మనోజ్ తో కలిసి ఝుమ్మంది నాదం అనే సినిమా ద్వారా తెలుగుతరకు పరిచయమయ్యింది. తన మొదటి సినిమాతోనే గ్లామర్ తో కుర్రకారులను బాగా ఆకట్టుకుంది. ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించి మంచి విజయాలను అందుకుంది. కానీ తాప్సి ఎక్కువగా సెకండ్ హీరోయిన్ క్యారెక్టర్లలో నటించడంతో ఈమెకు మెయిన్ హీరోయిన్ క్యారెక్టర్ గా అవకాశాలు రాలేదు. దీంతో తాప్సి ఎక్కువ అవకాశాలు […]
Author: Divya
రష్మిక-విజయ్ దేవరకొండ తో ఎంగేజ్మెంట్ చేసుకోబోతోందా..?
విజయ్ దేవరకొండ మధ్య సంథింగ్ సంథింగ్ ఉందంటూ పలు వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.. ముఖ్యంగా గీతాగోవిందం సినిమాతో ఈ జంట ప్రేక్షకులను మెప్పించిన ఆ తర్వాత డియర్ కామ్రేడ్ సినిమాతో మరింత పాపులారిటీ సంపాదించింది. సినీ ఇండస్ట్రీలో గత కొద్ది రోజుల క్రితమే నటుడు శర్వానంద్ కూడా వివాహం చేసుకొని ఒక ఇంటి వారయ్యారు. ఇప్పుడు తాజాగా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి కూడా వివాహం చేసుకోబోతున్నారు. వీరి బాటలోనే రష్మిక ,విజయ్ దేవరకొండ కూడా త్వరలోనే […]
అనారోగ్యానికి గురైన పవన్ కళ్యాణ్.. ఆందోళనలో ఫ్యాన్స్..!!
టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలతో పాటు రాజకీయాలలో కూడా చురుకుగా పాల్గొంటున్నారు. తాజాగా వారాహి విజయయాత్ర లో భాగంగా అవిశ్రాంతిగా పర్యటనలు చేస్తూ ఉండడంతోపాటు ఉపవాస దీక్ష పాటిస్తూ ఉండడంతో పలు రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పశ్చిమగోదావరి జిల్లా అమీరంలో ఒక ఫంక్షన్ హాలులో పవన్ విశ్రాంతి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే ఈరోజు ఉదయం 11 గంటల సమయంలో భీమవరం నియోజకవర్గ నేతలతో చర్చించిన […]
డ్రగ్స్ కేసు పై సంచలన వీడియో విడుదల చేసిన ఆషు రెడ్డి..!!
టాలీవుడ్ లో డ్రగ్స్ వ్యవహారం కుదిపేస్తున్న సంగతి తెలిసిందే..కబాలి చిత్ర నిర్మాత కేపీ చౌదరి డ్రగ్స్ తో పోలీసులు పట్టుకోవడంతో మొత్తం డ్రగ్స్ వ్యవహారంతో ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయని విషయంపై ఆరాతిస్తున్నారు..అయితే అధికారుల విచారణలో కేపీ చౌదరి తో 12 మంది డ్రగ్స్ సంబంధం ఉన్నట్లుగా గుర్తించారు..ఆరుగురు డ్రగ్స్ కన్జ్యూమర్స్ పేర్లను చెప్పినట్లు తెలుస్తోంది. వాళ్లకు సంబంధించిన మొత్తం డేటాను రికవరీ చేశారు పోలీసులు.. ఈ లిస్టులో ఎవరెవరు ఉన్నారో ఇప్పుడు తెలుసుకుందాం.. రఘు ,తేజ పేరు […]
ఫస్ట్ వీక్:టాలీవుడ్ లోఅత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రాలు ఇవే..!!
ఈ మధ్యకాలంలో టాలీవుడ్ సినిమాలకు సక్సెస్ రేట్ ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. దర్శకులు సరికొత్త కథలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటున్నారు. స్టార్ హీరోలు కూడా పలు రకాల ప్రయత్నాలు చేస్తూ అభిమానులను మెప్పించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సినిమా పరంగా టాక్ బాగున్నట్లు వస్తే కలెక్షన్ల సునామి ఆ సినిమాలు సృష్టిస్తున్నాయని చెప్పవచ్చు. అలా మొదటి వారం తెలుగు రాష్ట్రాలలో అత్యధికంగా కలెక్షన్లు రాబట్టిన చిత్రాలను ఒకసారి తెలుసుకుందాం. అలా మొదటి వారం […]
విడాకులు తీసుకోబోతున్న హీరోయిన్ అసిన్.. కారణం అదే..?
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో విభిన్నమైన పాత్రలో నటించి మెప్పించిన హీరోయిన్ అసిన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. తన కెరియర్ లో ఎలాంటి రూమర్లకు తావు ఇవ్వని ఆసిన్ తాజాగా ఈ అమ్మడు గురించి ఒక విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. అదేమిటంటే తన భర్తతో విడాకులు తీసుకోబోతోంది అంటూ పలు రూమర్లు వినిపిస్తున్నాయి.మరి ఈ వార్తలలో ఎంత నిజముందో ఒకసారి మనం తెలుసుకుందాం. టాలీవుడ్ లో సక్సెస్ఫుల్ హీరోయిన్ గా పేరు […]
ప్రేమలో విహరిస్తున్న బుల్లితెర నటి మోనిత..!
బుల్లితెరపై నటి శోభిత శెట్టి గురించి చెప్పాల్సిన పనిలేదు.. కార్తీక దీపం సీరియల్ ద్వారా తెలుగులో మోనిత గా మంచి పాపులారిటీ సంపాదించింది.. తాజాగా బుల్లితెర నటి శోబితా ప్రేమలో ఉందని అనుమానాలు కూడా వెలుబడుతున్నాయి. శోభిత శెట్టి కన్నడ ఇండస్ట్రీకి చెందిన అమ్మాయి అయినప్పటికీ కన్నడ తెలుగు బుల్లితెర పైన పలు సీరియల్స్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించింది. కార్తీకదీపం సీరియల్ ద్వారా ఎంతోమంది తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గానే […]
రీ రిలీజ్ కు సిద్ధమైన..M S. ధోని చిత్రం.. ఎప్పుడంటే..?
గత కొద్దిరోజుల నుంచి తెలుగు చిత్రాలను రీ రిలీజ్ చేస్తున్న ట్రెండు కొనసాగుతూనే ఉంది.. టాలీవుడ్ స్టార్ హీరోల పుట్టినరోజు సందర్భంగా వారి యొక్క చిత్రాలను మళ్ళీ థియేటర్లలో రీ రిలీజ్ చేస్తూ అభిమానులను ఫుల్ ఖుషి అయ్యేలా చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటివరకు మహేష్ ,పవన్ ,ఎన్టీఆర్ ,రామ్ చరణ్ తదితర అగ్ర హీరోల సినిమాలను రీ రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈసారి ఒక దిగ్గజ కి క్రికెటర్ వంతు రావడం జరిగింది. టీమిండియా […]
బాలయ్య చిత్రంలో ఉదయ్ కిరణ్ ఏ సినిమాలో నటించారో తెలుసా..?
టాలీవుడ్ లో అతి చిన్న వయసులోనే మరణించిన నటులలో హీరో ఉదయ్ కిరణ్ కూడా ఒకరు.సినీ ఇండస్ట్రీలో ఎప్పటికీ మర్చిపోలేని హీరోగా గుర్తుండిపోయారు. మొదటిసారిగా 2000 లో చిత్రం అనే చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఉదయ్ కిరణ్ ఆ తర్వాత నువ్వు నేను సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. ఆ వెంటనే మనసంతా నువ్వే సినిమాతో కూడా మరొక విజయాన్ని అందుకున్నారు. అప్పట్లో హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్న ఏకైక హీరో ఉదయ్ కిరణ్.. […]