రష్మిక-విజయ్ దేవరకొండ తో ఎంగేజ్మెంట్ చేసుకోబోతోందా..?

విజయ్ దేవరకొండ మధ్య సంథింగ్ సంథింగ్ ఉందంటూ పలు వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.. ముఖ్యంగా గీతాగోవిందం సినిమాతో ఈ జంట ప్రేక్షకులను మెప్పించిన ఆ తర్వాత డియర్ కామ్రేడ్ సినిమాతో మరింత పాపులారిటీ సంపాదించింది. సినీ ఇండస్ట్రీలో గత కొద్ది రోజుల క్రితమే నటుడు శర్వానంద్ కూడా వివాహం చేసుకొని ఒక ఇంటి వారయ్యారు. ఇప్పుడు తాజాగా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి కూడా వివాహం చేసుకోబోతున్నారు. వీరి బాటలోనే రష్మిక ,విజయ్ దేవరకొండ కూడా త్వరలోనే ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నట్లు టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి.

Vijay Devarakonda and Rashmika Mandanna drop similar vacation pictures on  social media; albeit months apart | Kannada Movie News - Times of India
విజయ్ దేవరకొండకు లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా భారీగానే ఉన్నది.గత కొంతకాలంగా విజయ్, రష్మిక తో ప్రేమలో ఉన్నారని ఒకరిపై మరొకరికి ఎంతో ప్రేమ ఉందని వీరిద్దరూ కలిసి పలు రకాల వెకేషన్స్ కి వెళ్లడం రెస్టారెంట్ లో కనిపించడం వంటివి తరచూ జరుగుతూనే ఉంది.దీంతో ఇరువురు కుటుంబ సభ్యులకు కూడా వీరి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా వీరిద్దరి గురించి కూడా సోషల్ మీడియాలో ఈ వార్తలు వైరల్ గా మారుతున్నాయి.

Rashmika Mandanna, Vijay Devarakonda Spotted Together On 'Funday'
త్వరలోనే రష్మిక ,విజయ్ దేవరకొండ వివాహం జరపాలని ఇరువురు కుటుంబ సభ్యులు వీరి మీద ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. అయితే ఈ ఏడాది ఎంగేజ్మెంట్ చేసుకున్న తర్వాత వచ్చే ఏడాది రష్మిక, విజయ్ దేవరకొండ వివాహం చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Vijay Devarkonda आणि रश्मिकाच्या घरी लगीन घाई? व्हायरल व्हिडीओमुळे एकच  चर्चा | Rashmika Mandanna and Vijay Devarakonda getting married viral video  from cafe with family and friends ఈ విషయం తెలిసి అటు రష్మిక అభిమానులు విజయ్ దేవరకొండ అభిమానులు కూడా తెగ సంబరపడిపోతున్నారు. మరి ఈ విషయంపై ఎవరు క్లారిటీ ఇస్తారనే విషయంపై తెలియాల్సి ఉంది. పుష్ప-2 సినిమాతో బిజీగా ఉంది రష్మిక విజయ్ దేవరకొండ కూడా ఖుషి చిత్రంతో బిజీగా ఉన్నారు.