టాప్ తీసేసి హాట్ షో చేసిన రష్మి గౌతమ్ పిక్స్ వైరల్..

ప్రముఖ బుల్లితెర యాంకర్ రష్మి గౌతమ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ అమ్మడు బుల్లితెరపై పలు షోస్ లో యాంకరింగ్ చేస్తూనే సినిమాల్లో కూడా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ షో ద్వారా మరింత పాపులర్ అయింది ఈ ముద్దుగుమ్మ . దాదాపు 10 ఏళ్ళ నుండి జబర్దస్త్ షోకి యాంకరింగ్ చేస్తూ రికార్డు సృష్టించింది. ఒక షోకి ఇన్నేళ్లు యాంకర్ గా చేయడం సుమ తరువాత రష్మీ గౌతమ్ కె సాధ్యమైందని చెప్పాలి. వచ్చీరాని తెలుగుతో కామెడీ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటుంది. రష్మి సినిమాలో నటించినప్పటికీ పెద్ద గుర్తింపు సాధించలేకపోయింది. అయినా కూడా బుల్లితెరపై మంచి స్థానం సంపాదించుకుంది. ఇక రష్మి సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది.

ఎప్పటికప్పుడు తన లైఫ్ లో జరిగే అన్ని విషయాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంటూ వారిని ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది. అయితే ఈ అమ్మడు గ్లామర్ విషయంలో ఏమాత్రం తగ్గకుండా అందాల ఆరబోత చేస్తూనే ఉంటుంది. తాజాగా మరోసారి అందరూ దృష్టి ఆమెవైపుకి మల్లెలా గ్లామర్ డోస్ ని పెంచేసింది. ఆరంజ్ కలర్ డ్రెస్ లో రష్మి గౌతమ్ అందాల ఆరబోత మామూలుగా లేదు. ఆ డ్రెస్ లో దిగిన ఫోటోలను రష్మి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

రష్మి వేసుకున్న ఆరంజ్ కలర్ గౌను జారిపోతున్న కూడా లెక్కచేయకుండా ఫోటోలకి హాట్‌గా ఫోజులు ఇచ్చింది. ఆ జారిపోతున్న డ్రెస్ లో తన ఎద అందాలను చూపిస్తూ కుర్రాళ్లకు మతి పోగొడుతుంది. రష్మి అందాల పరువాలు చూసి అందరూ మైమరిచిపోతున్నారు. ఇక వెనక్కి తిరిగి తన వీపు అందాలను చూపిస్తూ రెచ్చిపోయింది ఈ బుల్లితెర యాంకర్. గోడ పట్టుకుని రష్మీ ఇచ్చిన ఫోజులు చూస్తే కుర్రాళ్ల గుండెల్లో వేడి పుడుతుంది. ఇలా జారిపోతున్న ఆరంజ్ కలర్ డ్రెస్ వేసుకొని కుర్రాళ్లకు ఊపిరాడకుండా చేయడమే పనిగా పెట్టుకుంది రష్మి. ప్రస్తుతం రష్మి షేర్ చేసిన ఆరెంజ్ కలర్ డ్రెస్ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.