తాప్సి జీవితాన్ని నాశనం చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ తాప్సి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. మొదట మంచు మనోజ్ తో కలిసి ఝుమ్మంది నాదం అనే సినిమా ద్వారా తెలుగుతరకు పరిచయమయ్యింది. తన మొదటి సినిమాతోనే గ్లామర్ తో కుర్రకారులను బాగా ఆకట్టుకుంది. ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించి మంచి విజయాలను అందుకుంది. కానీ తాప్సి ఎక్కువగా సెకండ్ హీరోయిన్ క్యారెక్టర్లలో నటించడంతో ఈమెకు మెయిన్ హీరోయిన్ క్యారెక్టర్ గా అవకాశాలు రాలేదు.

Bold Taapsee Pannu slays again in her Haseen Dilruba avatar
దీంతో తాప్సి ఎక్కువ అవకాశాలు రాకపోవడంతో తెలుగు సినీ ఇండస్ట్రీకి దూరమై బాలీవుడ్లో పలు సినిమాలలో నటిస్తోందంటూ వార్తలు వినిపించాయి. అయితే వాస్తవానికి తెలుగు సినీ ఇండస్ట్రీకి తాప్సి దూరం కావడానికి ఒక బలమైన కారణం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. అదేమిటంటే టాలీవుడ్ లో ఒక స్టార్ హీరో కొడుకు తాప్సీకి మాయ మాటలు చెప్పి తనని ప్రేమ ముగ్గులో దించి ఆ తర్వాత తనతో బాగా తిప్పుకొని చివరికి నువ్వు వద్దంటూ హ్యాండ్ ఇవ్వడంతో ఈ ప్రేమ విఫలమైన బాధ భరించలేక తాప్సి అతడి ముందు ఇండస్ట్రీలో ఉండలేక మరో ఇండస్ట్రీకి వెళ్లిపోయిందని వార్తలు వినిపిస్తున్నాయి.

Here's what Taapsee Pannu eats in a day | Food | Manorama English

అయితే ఇందులో ఎంత నిజం ఉందో లేదో తెలియదు కానీ ఈ విషయం పైన తాప్సి ఎప్పుడు కూడా స్పందించలేదు.. గతంలో కాస్త బొద్దుగా ఉన్న తాప్సి పలు రకాల జిమ్ వర్కౌట్లను చేసి కాస్త సన్నబడిపోయింది ఈ ముద్దుగుమ్మ ఇక బాలీవుడ్ లో కూడా ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో కూడా మెప్పిస్తోంది. తరచూ సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలను సైతం షేర్ చేస్తూనే ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. డైరెక్టర్ గా కూడా పలు సినిమాలను తెరకెక్కించే పనిలో పడింది.