చాలీచాలని బట్టల్లో శ్రీముఖి స్పైసీ అందాలు ఆరబోత.. చూస్తే తట్టుకోలేరు..

బుల్లితెరపై ఉన్న టాప్ యాంకర్స్ లో శ్రీముఖి కూడా ఒకరు. తెలుగు సినీ ఇండస్ట్రీలో నటిగా 2012వ సంవత్సరంలో త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన జులాయి సినిమాలో అల్లు అర్జున్‌కు చెల్లెలి పాత్రలో నటించి, తన కెరీర్ ని ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ బుల్లితెరపై యాంకర్ గా మారింది. తన స్టైల్ లో యాంకరింగ్ చేస్తూ ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. అదుర్స్ షో ద్వారా బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చిన ఈ భామ పటాస్ షోతో బాగా పాపులారిటీ సంపాదించుకుంది.

ప్రస్తుతం బుల్లితెరపై పలు షోస్ లో యాంకరింగ్ చేస్తూనే సినిమాల్లో నటిస్తుంది. జులాయి,నేను శైలజ,జెంటిల్మెన్, ప్రేమ ఇష్క్ కాదల్, బాబు బాగా బిజీ, క్రేజీ అంకుల్స్ లాంటి సినిమాల్లో నటించి అభిమానులు మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇక బుల్లితెరపై అదుర్స్,అదుర్స్ 2, మనీ మనీ, పటాస్, సూపర్ మామ్,సూపర్ సింగర్, భలే ఛాన్స్లే, కామెడీ నైట్స్, బొమ్మ అదిరింది, గోల్డ్ రష్, కామెడీ స్టార్, డాన్స్ ఐకాన్స్ లాంటి సక్సెస్‌ఫుల్ షోలలో యాంకరింగ్ చేసి ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం నీతోనే డాన్స్ అనే డాన్సింగ్ షోకి యాంకరింగ్ చేస్తూ రెచ్చిపోతుంది. అలానే మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న భోళా శంకర్ సినిమాలో కూడా శ్రీముఖి నటిస్తుంది.

టీవీ షోస్ లో ఫుల్ బిజీగా ఉండే ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది. హీరోయిన్స్ కి ఏ మాత్రం తగ్గకుండా గ్లామర్ షో చేస్తూ కుర్రాళ్లను ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది. తాజాగా శ్రీముఖి తన గ్లామర్ డోస్‌ని పెంచి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలో శ్రీముఖి ఒక పొట్టి గౌన్ వేసుకుని వయ్యారంగా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఆ డ్రెస్ లో శ్రీముఖి తన ఎద అందాలను చూపిస్తూనే, కింద భాగంలో తన తండర్ థైస్ తో హాట్ గా ఎక్స్‌పోజింగ్ చేసింది. ఇలా శ్రీముఖి అందాలు చూస్తే కుర్రల్లో ఒంట్లో వేడి పుడుతుందట. ప్రస్తుతం శ్రీముఖి షేర్ చేసిన తన హాట్ గ్లామరస్ ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.