యమదొంగ చిత్రంలో యముడి పాత్ర మిస్ చేసుకున్న నటుడు..!!

తెలుగు సినీ ప్రేక్షకులకు యముడి పాత్ర అంటే టక్కున గుర్తుకు వచ్చేది నటుడు కైకాల సత్యనారాయణే.. ఆయన నటనతో ,ప్రతిభతో ఎన్నో మంచి పాత్రలలో నటించి మంచి పేరు సంపాదించారు. వెనకటి తరం సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ ఎన్నో చిత్రాలలో యముడి పాత్రలో నటించారు. తన కెరీర్ లో ఎన్నో సినిమాలలో యముడి పాత్రలో అలరించిన ఈయన ఎన్టీఆర్ హీరోగా నటించిన యమదొంగ సినిమాలో మాత్రం యముడిగా నటించలేకపోయారు. అందుకు కారణం ఏంటో తెలుసుకుందాం. కైకాల […]

ఈ టాలీవుడ్ హీరోయిన్ భర్త టాలీవుడ్ లో టాప్ విలన్..!!

తెలుగులో ఒకప్పుడు హీరోయిన్ గా మంచి పాపులారిటీ సంపాదించింది అంజలా జావేరి.. స్టార్ హీరోల చిత్రాలలో నటించిన ఈ ముద్దుగుమ్మ తన అందంతో నటనతో ఎంతోమంది ప్రేక్షకులను అలరించింది. ఆ తర్వాత బాలీవుడ్ రంగంలోకి అడుగుపెట్టి సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అక్కడ పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. దీంతో ఇమే చూపు మొత్తం టాలీవుడ్ వైపే పడింది.. అలా వెంకటేష్ తో ప్రేమించుకుందాం రా సినిమాతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత […]

ప్రభాస్ కి ఈరోజు ఎందుకు అంత స్పెషల్ తెలుసా..?

ప్రభాస్ అనే పేరు ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్నది. ఎక్కడ చూసినా ఈయన పేరు పాపులర్ అవుతూనే ఉంది. పాన్ ఇండియా లెవెల్ లో పేరు సంపాదించిన ప్రభాస్ బాహుబలి సినిమాతో ఇతర భాషలలో కూడా క్రేజీని సంపాదించుకున్నారు. ఇతర దేశాలలో కూడా ప్రభాస్ అభిమానుల సంఖ్య రోజుకి పెరుగుతూనే ఉంది. డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రంలో ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా పాపులారిటీ సంపాదించారు. ఇక తర్వాత సాహో, రాధే శ్యామ్ సినిమాతో మంచి పాపులారిటీ […]

ఆ స్టార్ హీరో పై ఇష్టంతో భర్తతో గొడవ పడడానికి కూడా సిద్ధం అంటున్న రంభ..!

Rambha: ప్రముఖ స్టార్ హీరోయిన్ రంభ గురించి తెలుగు ప్రేక్షకులకు.. మరీ ముఖ్యంగా నేటితరం యువతకు కూడా ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎన్నో అద్భుతమైన సినిమాలలో అగ్ర హీరోలు అందరి సరసన నటించి మెప్పించిన రంభ (Rambha)సీనియర్ హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, తమిళ్ భాషలలోనే కాదు భోజ్ పురి ఇండస్ట్రీలో కూడా స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగి అక్కడ ఆరాధ్య దేవతగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఒక తెలుగు హీరోయిన్ అక్కడ […]

విడాకులు తీసుకోబోతున్న యాదమ్మ రాజు – స్టెల్లా .. వేగలేమంటూ.!

బుల్లితెర కమెడియన్ గా అభిమానుల మనసులో మంచి పేరు సంపాదించుకున్న యాదమ్మ రాజు అమాయకుడిగా కనిపిస్తూ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించడంలో ముందు ఉంటాడు. ప్రస్తుతం జబర్దస్త్ లో సద్దాం టీమ్ లో కంటెస్టెంట్ గా కనిపిస్తున్నాడు. అతని భార్య స్టెల్లా కూడా అందరికీ తెలిసిందే… ఒక టీవీ ప్రోగ్రాంలో ఆమెను తీసుకొచ్చి యాదమ్మ రాజుకు సర్ప్రైజ్ ఇవ్వడంతో వీరి ప్రేమ బయటపడింది. గతేడాది వీరిద్దరూ పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. స్టెల్లా… భర్త పేరుతో ఒక యూట్యూబ్ […]

ఆ స్టార్ హీరో వల్లే సురేఖ వాణి కెరియర్ నాశనం అయ్యిందా..!!

టాలీవుడ్లో నటి సురేఖ వాణి పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.తరచు ఏదో ఒక విషయంలో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతూ ఉంటుంది.తాజాగా ప్రముఖ నిర్మాత కె.పి చౌదరి డ్రగ్స్ కేసులో సురేఖ వాణి పేరు కూడా వినిపించడం జరిగింది. అయితే ఈ విషయం పైన ఈమె వీడియోతో క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇదంతా పక్కన పెడితే సురేఖ వాణి సినిమాలలో ఎక్కువగా హోమ్లీ పాత్రలతోనే మంచి పాపులారిటీ సంపాదించుకుంది. దీని మొదట ఇండస్ట్రీకి […]

నిఖిల్ స్పై సినిమా బాక్సాఫీస్ టార్గెట్ అందుకొనేనా..?

యంగ్ హీరో నిఖిల్ నటిస్తున్న తాజా చిత్రం స్పై.. ఈ చిత్రం రేపటి రోజున ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఈ సినిమా సుభాష్ చంద్రబోస్ మిస్టరీ బ్యాక్ గ్రౌండ్ లో తెరకెక్కిస్తూ ఉన్నారు డైరెక్టర్ గ్యారీ బి హెచ్. నిర్మాత రాజశేఖర్ ఈ సినిమా కథను అందించడం జరిగింది. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేయబోతున్నారు.ఇప్పటికే ఈ సినిమా బుకింగ్ ఓపెనింగ్స్ని చేయగా తొమ్మిది నిమిషాలలోనే క్లోజ్ అయినట్లు తెలుస్తోంది. కార్తికేయ-2 చిత్రంతో మంచి […]

బాలయ్యతో రొమాన్స్ కు సై అంటున్న రకుల్ ..?

టాలీవుడ్ లో క్యూట్ హీరోయిన్గా గతంలో మంచి పాపులారిటీ సంపాదించింది రకుల్ ప్రీతిసింగ్. ఈమధ్య రకుల్ ప్రీతిసింగ్ సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేకపోతున్నాయి. ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీకి గ్యాప్ ఇచ్చి బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన అక్కడ సినిమా అవకాశాలు అయితే వస్తూ ఉన్న సరైన సక్సెస్ మాత్రం అందుకోలేక పోతోంది. కానీ తన గ్లామర్ తో మాత్రం తన పేరుని పాపులారిటీ చేసుకునేందుకు పలు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. తెలుగులో ఈమె నటించిన చిత్రాలలో మన్మధుడు-2 తర్వాత […]

సుస్మిత-ఉదయ్ కిరణ్ గురించి సంచలన నిజాలు బయటపెట్టిన ప్రముఖ జర్నలిస్ట్..!!

గత కొన్ని సంవత్సరాలుగా చిరంజీవి కూతురు సుస్మిత-హీరో ఉదయ్ కిరణ్ నిశ్చితార్థం జరిగి వివాహం క్యాన్సిల్ అయిన సంగతి తెలిసిందే.. అయితే అందుకు కారణం మాత్రం ఇప్పటికి సస్పెన్స్ గానే ఉన్నది.కానీ పలు రకాల రూమర్స్ అయితే ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. నిన్నటి రోజున ఉదయ్ కిరణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన కెరియర్ తొలినాలలో సాధించిన విజయాల గురించి చర్చలు జరుగుతూ ఉండడంతో పాటు వ్యక్తిగత జీవితానికి సంబంధించి పలు ఆసక్తికరమైన విషయాలు కూడా వెలుగులోకి రావడం […]