అందాల తార అతిలోకసుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బాలీవుడ్లో స్టార్ కిడ్గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ఆ తర్వాత తన నటనతో మరింత పాపులారిటీ సొంతం చేసుకున్న ఈమె తల్లికి తగ్గ కూతురిగా మరింత పాపులారిటీ దక్కించుకుంది. ఇకపోతే ఆమె తండ్రి బోనీ కపూర్ బడా నిర్మాత అయినప్పటికీ కూడా ఆయన సహాయం ఏమాత్రం తీసుకోకుండా ఇండస్ట్రీలో స్వతహాగా మంచి పాపులారిటీ సొంతం చేసుకుంది. అందుకే అనతి కాలంలోనే […]
Author: Divya
ఇరువురి భామల నడుమన బాలయ్య.. సక్సెస్ కొడతారా?
గత ఏడాది గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వీర సింహారెడ్డి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న బాలయ్య ఇప్పుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి సినిమా చేస్తున్నారు. నటసింహ నందమూరి బాలకృష్ణ ఆరుపదుల వయసులో కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ మరింతగా బిజీ అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సినిమాలో బాలయ్యకు జోడిగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా ఆయనకు చెల్లెలి పాత్రలో శ్రీ లీల నటిస్తోంది. […]
సూపర్ స్టార్ కృష్ణ జీవితంలో మర్చిపోలేని డైరెక్టర్ ఎవరో తెలుసా..?
టాలీవుడ్ లో సూపర్ స్టార్ కృష్ణ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ఎన్నో చిత్రాలను ఎంతో టెక్నీషియన్సీని సైతం తెలుగు తెరకు పరిచయం చేసిన ఘనత కృష్ణకి దక్కింది. ఏకంగా ఒకే ఏడాది 18 సినిమాలకు పైగా విడుదల చేసిన ఘనత కూడా కృష్ణకే దక్కింది.. అయితే ఒకానొక సమయంలో సూపర్ స్టార్ కృష్ణ పని అయిపోయిందని అందరూ భావించిన తరుణంలో ఒక్కసారిగా విడుదలైన నెంబర్ వన్ సినిమా మళ్లీ కృష్ణకు పూర్వ వైభవాన్ని తీసుకువచ్చింది. […]
వేణుమాధవ్ డైరెక్షన్లో ఆ స్టార్ హీరో సినిమా ఆగిపోవడానికి కారణం..?
టాలీవుడ్ లో కమెడియన్ గా ఒక వెలుగు వెలిగిన వారిలో వేణుమాధవ్ కూడా ఒకరు. ఎన్నో చిత్రాలలో వేణుమాధవ్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా కమెడియన్ గా నటించి మంచి పాపాలిటీ సంపాదించారు. ఇప్పటికీ ఎంతోమంది కమెడియన్స్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న సక్సెస్ కాలేకపోతున్నారు. దీంతో ఈ మధ్యకాలంలో కమెడియన్ల హవా భారీగానే తగ్గిపోయింది. గతంలో నటుడు వేణుమాధవ్ కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను పొట్ట చెక్కలయ్యేలా నవ్వించేవారు. అయితే తన ఆరోగ్య సమస్యల వల్ల ప్రాణాలు కోల్పోవడం జరిగింది […]
బికినీలో హద్దులు దాటేసిన ప్రగ్యా జైస్వాల్.. చూస్తే మతులు పోవాల్సిందే..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో కంచె సినిమా ద్వారా మొదటిసారిగా తెలుగు తెరకు పరిచయం అయింది హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్.. చేసింది తక్కువ సినిమాలే అయినా సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ.. నిరంతరం పలు రకాల ఫోటోలతో కుర్రకారుల మతులు పోగొట్టేలా చేస్తూ ఉంటుంది.. అదిరిపోయే స్ట్రక్చర్ తో తన గ్లామర్ ఫోటోలను సైతం షేర్ చేస్తూనే ఉంటుంది. సినీ అవకాశాలు మాత్రం అంతంత గానే వస్తున్న సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ […]
బిగ్ బాస్ -7 కి యాంకర్ రష్మీ డిమాండ్ మామూలుగా లేదుగా..!!
తెలుగు బుల్లితెరపై హాట్ యాంకర్ గా పేరుపొందింది రష్మీ గౌతమ్.. ముఖ్యంగా బుల్లితెర ప్రేక్షకులకు రష్మీ ,సుధీర్ జంట అంటే విపరీతమైన క్రేజ్ ఉందని చెప్పవచ్చు.. ఈమధ్య సుడిగాలి సుదీర్ బుల్లి తెర ను విడిచి వెండితెర పైన పలు సినిమాలలో నటిస్తూ ఉన్నారు. తనదైన స్టైల్ లో యాంకర్ గా చేస్తూ రష్మి అలరిస్తూనే ఉంది. అప్పుడప్పుడు పలు సినిమాలలో కూడా కనిపిస్తూ ఉంటుంది రష్మి. తెలుగు రాష్ట్రాలలో విపరీతమైన క్రేజీ సంపాదించుకున్న ఈ అమ్మడు […]
చిరంజీవి-హీరోయిన్ త్రిష మధ్య విభేదాలు ఉన్నాయా..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. చిరంజీవితో సినిమా చేయడానికి ఎంతోమంది దర్శక నిర్మాతలు నటీనటుల సైతం ఇప్పటికీ ఆసక్తి చూపిస్తూ ఉంటారు.. హీరోయిన్ త్రిష కూడా అటు టాలీవుడ్ కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతోందని చెప్పవచ్చు. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం హీరోయిన్ త్రిష- చిరంజీవి కాంబినేషన్లో ఒక కొత్త సినిమా రాబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రావడానికి దాదాపుగా 17 సంవత్సరాలు […]
నిఖిల్ స్పై మూవీ రివ్యూ..!!
తాజాగా నిఖిల్ నటించిన పాన్ ఇండియా చిత్రం స్పై సినిమాని డైరెక్టర్ గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహించారు. భారీ అంచనాల మధ్య స్పై సినిమా ఈ రోజున ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ చిత్రంలో నిఖిల్ సరసన ఐశ్వర్య మీనన్ నటిస్తోంది.ఈ సినిమా ప్రమోషన్స్ని కూడా పెద్దగా చేయలేకపోయారు..కానీ ఇటీవల ట్రైలర్ విడుదలవ్వడంతో మంచి రెస్పాన్స్ లభించింది.ఒక గూఢచారి కథ అన్నట్టుగా తెలుస్తోంది ముఖ్యంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీ కథ అంశంతో ఈ […]
ప్రి రిలీజ్ బిజినెస్ తో సంచలనాలు సృష్టిస్తున్న విజయ్ లియో..!!
లియో : కోలీవుడ్ స్టార్ హీరోలలో విజయ్ దళపతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఆయనకుండే ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ప్రస్తుతం డైరెక్టర్ లోకేష్ కనకరాజు దర్శకత్వంలో లియో సినిమాలో నటిస్తున్నారు విజయ్.. వీళ్ళిద్దరి కలయికలో గతంలో మాస్టర్ సినిమా విడుదలై బ్లాక్బస్టర్ విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా డైరెక్టర్ లోకేష్ కనకరాజు తెరకెక్కించే కథలు కూడా చాలా విభిన్నంగా ఉండడంతో పాటు .. ఒకదానితో మరొకటి లింక్ ఉండడంతో ప్రేక్షకులలో అంచనాలను పెంచేస్తున్నాయి. తాజాగా […]