సంచలనంగా మారుతున్న రేణు దేశాయ్ పోస్ట్..!!

టాలీవుడ్ హీరోయిన్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక పోస్టు పవన్ ఫ్యాన్స్ మధ్య చిచ్చు రేపేల కారణమైందని వార్తలు వినిపిస్తున్నాయి.. పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తన కాలికి బలమైన గాయాలు తగలడంతో ఇంస్టాగ్రామ్ లో ఒక వీడియోని షేర్ చేయడం జరిగింది.. ఆ వీడియోలో తన కుడి పాదానికి చాలా పెద్ద గాయమైందని మూడు వెళ్లకు దెబ్బ తగిలిందని ఒక వేలు […]

ఆ అనుమానమే డైరెక్టర్ క్రిష్ కు భార్యను దూరం చేసిందా..!!

టాలీవుడ్ లో డైరెక్టర్ క్రిష్ కు ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నది. మొదట గమ్యం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈయన తన మొదటి సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. తన కెరియర్ లో వేదం, గౌతమీపుత్ర శాతకర్ణ, కృష్ణం వందే జగద్గురు, తదితర చిత్రాలను తెరకెక్కించి మంచి విజయాలు అందుకున్నారు. తెలుగులోనే కాకుండా తమిళ్ హిందీ వంటి భాషలలో కూడా డైరెక్టర్ గా పని చేశారు. డైరెక్టర్ క్రిష్ వ్యక్తిగత విషయం గురించి పెద్దగా […]

టాలీవుడ్ స్టార్స్ వారసురాళ్ళు గా రాణించలేకపోతున్న హీరోయిన్స్ ..!!

ఒకప్పుడు టాలీవుడ్ లో ఎంతో ఫేమస్ అయినా హీరోయిన్స్ ఎంతో మంది ఉన్నారు. అయితే అప్పట్లో ఉన్న హీరోయిన్స్ హీరో కూతుర్లు ఇప్పుడు ఫేమస్ అవ్వలేకపోతున్నారు. అందులో ముఖ్యంగా రాజశేఖర్ జీవిత కూతుర్లు వారిద్దరి లాగా ఫేమస్ కాలేదు. ఇక విరే కాకుండా నటి రాధా, యాక్షన్ కింగ్ అర్జున్ , కూతుర్లు కూడా పెద్దగా సక్సెస్ సాధించలేకపోతున్నారు. టాలీవుడ్ లో వీరిద్దరి కుమార్తెలు ఆశించిన స్థాయిలో సినీ పరిశ్రమలో రాణించలేదని తెలుస్తోంది. రాధా కూతుర్లు కార్తీక […]

తండ్రిని దూరం పెడుతున్న అకీరా.. కారణం అదేనా..?

టాలీవుడ్ హీరో పవన్ కళ్యాణ్, హీరోయిన్ రేణు దేశాయ్ ఎన్నో సంవత్సరాలు ప్రేమించుకొని వివాహం చేసుకున్నారు. వీరికి వివాహం కాకముందే కొడుకు అఖిరా నందన్ జన్మించారు.అయితే కొన్ని కారణాల చేత వీరిద్దరూ విడిపోవడం జరిగింది.. అఖిరా నందన్ గురించి ఎప్పుడు ఏదో ఒక విషయం మీడియాలో వైరల్ గా మారుతూనే ఉంటుంది. ముఖ్యంగా హైట్ అందంలో ఎడ్యుకేషన్ విషయంలో ఇలా ఏదో ఒక రూపంలో ఫ్యామిలీ ఫంక్షన్లో కూడా హైలైట్ గా మారుతూ ఉంటారు. మెగా ఫ్యామిలీకి […]

వాళ్ల వల్లే నా కెరియర్ ఇలా అయ్యింది..సంచలన వ్యాఖ్యలు చేసిన పాయల్..!!

టాలీవుడ్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ఢిల్లీ భామగా మొదటిసారి ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యింది. ఈ సినిమాతో తన బోల్డ్ నెస్ తో ఒక్కసారిగా మంచి పాపులారిటీ సంపాదించుకుంది.. ఈ ఒక్క సినిమాతో ఈ అమ్మడు ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగానే పెరిగిపోయింది. ఆ తర్వాత మాత్రం అదే రేంజిలో హిట్ సినిమా పడలేదని చెప్పవచ్చు. ఎన్నో చిత్రాలలో నటించిన తన గ్లామర్ తో ఆకట్టుకున్నప్పటికీ స్టార్ స్టేటస్ ని మాత్రం అందుకోలేకపోయింది.. పాయల్ […]

వెన్నులో వణుకు పుట్టిస్తున్న పొలిమేర -2 సినిమా టీజర్..!!

2021లో డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో విడుదలై మా ఊరి పొలిమేర చిత్రం మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది .దీంతో ఈ సినిమా సీక్వెల్ ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అంటూ అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా క్షుద్ర పూజలు ,తంత్రాలు వంటి వైవిధ్య కదా అంశంతో తెరకెక్కించడం జరిగింది అనిల్ విశ్వనాథ్.. ఇందులో సత్యరాజ్, బాలాదిత్య ,గెటప్ శ్రీను ,సాహితీ దాసరి, కామాక్షి ప్రధాన పాత్రలో నటించడం జరిగింది. గత కొద్దిరోజులుగా పొలిమేర-2 సినిమా […]

సాయి పల్లవి రెండేళ్లు గ్యాప్ అందుకేనా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో న్యాచురల్ బ్యూటీగా పేరుపొందింది హీరోయిన్స్ సాయి పల్లవి. సాయి పల్లవి సినిమాలు చేయాలి అంటే కొన్ని నియమ నిబంధనలతో ఉంటుందని చెప్పవచ్చు.. తన పాత్రకు ప్రాధాన్యత ఉండే పాత్రలోనే నటిస్తూ ఉంటుంది. తన పాత్రకు ప్రాధాన్యత లేకపోతే ఎలాంటి హీరో కైనా నో చెప్పేస్తూ ఉంటుంది. ముఖ్యంగా గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటున్న ఈ ముద్దుగుమ్మ ఒక్కో చిత్రానికి కొన్ని కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకుంటూనే ఉంటోంది. ఇతర హీరోయిన్లతో పోల్చుకుంటే ఈ […]

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన హీరోయిన్ సంఘవి ..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో అలనాటి హీరోయిన్ సంఘవి ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఎన్నో కుటుంబ చిత్రాలలో నటించిన ఈమె స్టార్ స్టేటస్ ను మాత్రం అందుకోలేకపోయింది. సంఘవి వెండితెరపై కనిపించక దాదాపుగా 15 సంవత్సరాలు పైనే అవుతోంది. అలాగే సోషల్ మీడియాలో కూడా పెద్దగా యాక్టివ్గా కనిపించదు సంఘవి. ముఖ్యంగా కుటుంబంతో కలిసి ఎప్పుడైనా ఏదైనా వేకేషన్స్ దేవాలయాలకు వెళ్లినప్పుడు మాత్రమే కొన్ని ఫోటోలు వైరల్ గా మారుతుంటాయి. 1993 లో అమరావతి అనే కోలీవుడ్ చిత్రం […]

తన మీద ఇష్టంతోనే అలాంటివి మానేశా.. ప్రియమణి కామెంట్స్ వైరల్..!!

హీరోయిన్ ప్రియమణి కూడా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.. మొదట 2003లో ఎవరే అతగాడు సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యింది.ఆ తర్వాత ఎంతోమంది హీరోలతో నటించి మంచి పాపులారిటీ సంపాదించింది. సినిమాలలోనే కాకుండా స్పెషల్ సాంగ్ లో కూడా నటించి అలరించింది ప్రియమణి. తెలుగు తమిళంలో కూడా వరుస ఆఫర్లు అందుకున్న ప్రియమని వివాహం తర్వాత సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చి మల్లి బుల్లితెరపై షోలలో జడ్జిగా సందడి చేస్తూ ఉండేది. నారప్ప తదితర చిత్రాలతో రీ […]