అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన షాలిని పాండే గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తొలి చిత్రంతోనే ఎనలేని ఫాలోయింగ్ తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ రౌడీ హీరో విజయ్ దేవరకొండ తో బోల్డ్ సన్నివేశాలలో కూడా నటించి మరింత పాపులారిటీ దక్కించుకుంది. ఇకపోతే తెలుగులో ఈమె చేసిన మొదటి చిత్రం అర్జున్ రెడ్డి తో అతి తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ అందుకొని స్టార్ గా మారింది. కానీ ఆ సినిమా తర్వాత వరుసగా […]
Author: Divya
వారికి బహిరంగ క్షమాపణలు చెప్పిన నటి కల్పిక గణేష్..!!
టాలీవుడ్ కోలీవుడ్ ప్రేక్షకులకు నటి కల్పిక గణేష్ బాగా సుపరిచితమే ఇమే ఎక్కువగా కాంట్రవర్సీ లతోనే పాపులారిటీ అయింది.. ఏదో ఒక వివాదంలో నిరంతరం వార్తలలో నిలుస్తూనే ఉంటుంది.గతంలో ప్రముఖ డైరెక్టర్ బాలాజీ మోహన్,నటి ధన్య బాలకృష్ణ వ్యక్తిగత విషయాల పైన పలు రకాల కామెంట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా డైరెక్టర్ బాలాజీ మోహన్ కు తన భార్య ఉండంగానే నటి ధన్య తో ఎఫైర్ ఉన్నట్లుగా ఆరోపించడం జరిగింది. వీరిద్దరూ సీక్రెట్ గా వివాహం చేసుకున్నారంటూ […]
దుమ్ము రేపుతోన్న మంగళవారం టీజర్.. భయపెట్టేస్తోన్న పాయల్..!
ప్రముఖ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆర్ఎక్స్ 100 సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె అదే సినిమా డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో పాయల్ కలిసి చేస్తున్న కొత్త సినిమా మంగళవారం. టైటిల్ పోస్టర్ తోనే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా.. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ లో పాయల్ బోల్డ్ లుక్ లో కనిపించి అందరిని ఆకట్టుకుంది. ఇక తాజాగా ఫియర్ ఇన్ […]
వాళ్ల వల్లే స్టార్ హీరోలకు దూరమయ్యా.. నటుడు శివాజీ బోల్డ్ కామెంట్స్..!!
టాలీవుడ్ హీరో నటుడు శివాజీ హీరోగా , క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో చిత్రాలలో నటించి మెప్పించారు.. ఎన్నో కామెడీ చిత్రాలలో బిజీ హీరోగా నిలిచిన శివాజీ ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటూ రాజకీయాల వైపు ఎక్కువగా మక్కువ చూపుతున్నారు. ఇప్పుడు మళ్లీ నటుడుగా సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. తనకు బలమైన పాత్రలు వస్తే కచ్చితంగా ఎంట్రీ ఇస్తానని ఈ సమయంలోనే టాలీవుడ్ హీరోల పైన సినిమా ఆర్టిస్టుల పైన పలు వ్యాఖ్యలు చేయడం జరిగింది. శివాజీ […]
బైక్ డ్రైవ్ చేస్తూ బికినీ అందాలతో రెచ్చిపోయిన అప్సర రాణి..!!
టాలీవుడ్లో నటి అప్సర రాణి పేరు వినగానే కేవలం వర్మ బ్యూటీ అనే ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయేలా పేరు సంపాదించుకుంది. ముఖ్యంగా యూత్ కు కనెక్ట్ అయ్యే విధంగా తన అంత చెందాలతో ఆకట్టుకుంటూ ఉంటుంది అప్సర రాణి. ముఖ్యంగా తను వేసుకునే బట్టలు తన ఇష్టం అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా బికినీ ట్రీట్ తో కుర్రకారులకు హీట్ పుట్టించేలా చేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఈసారి మాత్రం కాస్త రూటు మార్చి […]
ఇండస్ట్రీలో కాజల్ బెస్ట్ ఫ్రెండ్స్ విరేనట..!!
టాలీవుడ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా తెలియజేయాల్సిన పనిలేదు. దాదాపుగా తన సినీ కెరియర్లో ఎన్నో సంవత్సరాలు స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది. వివాహమై ఒక బిడ్డకు తల్లి అయినప్పటికీ కూడా పలు అవకాశాలు అందుకుంటూ బిజీ హీరోయిన్గా మారిపోయింది. అయితే కాజల్ అగర్వాల్ కి ఇండస్ట్రీలో కొంతమంది స్నేహితులు ఉన్నారట.వాటి గురించి ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం. సోషల్ మీడియాలో తనకు సంబంధించిన విషయాలను తెలియజేస్తూ ఉంటుంది కాజల్ అగర్వాల్.. తాజాగా అభిమానులతో […]
గురువుగారిని ఉద్దేశిస్తూ పూనమ్ కౌర్ సంచలన పోస్ట్..!!
టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. గతంలో ఎన్నో చిత్రాలలో నటించి తన అందంతో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ పవన్ కళ్యాణ్ విషయంలో ఎప్పుడు వైరల్ గా మారుతూనే ఉంటుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఎప్పుడూ కూడా ఏదో ఒక వివాదం లేపేలా పోస్ట్ షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా పూనమ్ కౌర్ తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో ఒక స్టోరీ షేర్ చేయడం జరిగింది ప్రస్తుతం అది ఇండస్ట్రీలో హాట్ […]
పవన్ కళ్యాణ్ పై మరొకసారి షాకింగ్ కామెంట్స్ చేసిన బండ్ల గణేష్..!!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి నటుడు బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పవన్ కళ్యాణ్ ని దేవుడు అంటూ తాను భక్తుడిగా ఉన్నానంటు తెలియజేస్తూ ఉంటారు. అయితే గత కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ ,బండ్ల గణేష్ మధ్య దూరం బాగా పెరిగిపోయిందని వార్తలు ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. తాజాగా గురుపౌర్ణమి సందర్భంగా గురువు పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. మా గురువుకి గురు పౌర్ణమి శుభాకాంక్షలు […]
హనీ రోజ్ కు అవకాశాలు రాకపోవడానికి కారణం అదేనా..?
టాలీవుడ్ లో ఈ సంక్రాంతికి విడుదలైన వీర సింహారెడ్డి చిత్రం లో నటి హనీ రోజ్, నందమూరి బాలకృష్ణ కు జోడిగా నటించింది .అయితే ఈమె 2005లో ఒక మలయాళం సినిమాతో వెండితెరకు పరిచయమైంది. అనంతరం తెలుగులో వరుణ్ సందేశ్ తో 2014లో ఈ వర్షం సాక్షిగా అనే సినిమా లో నటించింది. అయితే ఆ రెండు సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. కానీ బాలయ్యతో నటించిన సినిమా మాత్రమే ఆమెకు మంచి సక్సెస్ ని తెచ్చి […]