J.R ఎన్టీఆర్ వదులుకున్న బ్లాక్ బాస్టర్ సినిమాలు ఇవే..!!

టాలీవుడ్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నందమూరి కుటుంబం నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చి ఎన్నో విజయాలను సైతం అందుకున్నారు. ఎన్టీఆర్ కెరియర్ లో ఎన్నో బ్లాక్బస్టర్ మూవీలు పడడమే కాకుండా ఫ్లాప్ సినిమాలను కూడా చవిచూశారు. ఇటీవలే RRR చిత్రంతో జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరోగా మంచి పాపులారిటీ సంపాదించారు. ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న ఎన్టీఆర్ .. ఎన్టీఆర్ కెరియర్లో ఎన్నో సినిమాలను రిజెక్ట్ చేయడం జరిగింది. అందులో కొన్ని […]

రోజు రోజుకి దిగజారిపోతున్న జాన్వీ కపూర్..!

అలనాటి హీరోయిన్ అతిలోకసుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్ లో ఎప్పుడో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన గ్లామర్ షో తో అక్కడ కుర్రకారులను బాగానే ఆకట్టుకుంటోంది. ఇక ఎన్టీఆర్ తో కలిసి దేవర సినిమాతో తెలుగు తెరకు పరిచయం కాబోతోంది. అప్పటినుంచి సోషల్ మీడియాలో పలు రకాల గ్లామర్ ఫోటోలను సైతం షేర్ చేస్తే తన హవా కొనసాగించేలా పలు ప్రయత్నాలు చేస్తూనే ఉంది.   దేవర సినిమా పైనే […]

కాబోయే భర్త ని పరిచయం చేసిన హెబ్బా పటేల్..!

ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ సైతం ఎలాంటి విషయాలను కూడా దాచకుండా వెంటనే అభిమానులతో పంచుకోవడానికి సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా బాయ్ ఫ్రెండ్, వివాహ విషయం, ప్రెగ్నెంట్ విషయాన్ని ఏమాత్రం దాచకుండా చూస్తున్నారు. కొంతమంది హీరోయిన్లు ఇలా డేర్ చేయలేకపోతున్నారు. మరి కొంత మంది హీరోయిన్లు మాత్రం ధైర్యంగా ముందుకు వస్తూ చెబుతున్నారు. ఇదంతా పక్కన పెడితే తాజాగా హీరోయిన్ హెబ్బా పటేల్ లవర్ అంటూ ఒక వ్యక్తి ఫోటోని షేర్ చేయడం జరిగింది. అసలు విషయంలోకి వెళ్తే టాలీవుడ్ […]

ఆ హీరోయిన్ ని వదలని నాగార్జున.. మళ్ళీ రొమాన్స్ కి సై..!

సినీ ఇండస్ట్రీలో కొంతమంది నటీనటుల కెమిస్ట్రీ అభిమానులకు ఫేవరెట్ గా నిలుస్తూనే ఉంటుంది. అలాంటి జంటలలో నాగార్జున,టబు జంట కూడా ఒకటని చెప్పవచ్చు. వీరిద్దరూ కలిసి చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ వీరి కెమిస్ట్రీ మాత్రం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది .నాగార్జునతో కలిసి టబు నటించిన చిత్రాల విషయానికి వస్తే.. నిన్నే పెళ్ళాడుతా, ఆవిడ మా ఆవిడ వంటి చిత్రాలలో నటించింది. ఇక ఈ రెండు చిత్రాలు బ్లాక్ బస్టర్ విజయాలుగా నిలిచాయి ఇక సిసింద్రీ సినిమాలో […]

కాంతారా-2 వచ్చేది అప్పుడేనా.. క్లారిటీ ఇచ్చిన రిషబ్ శెట్టి..!!

కన్నడ హీరో డైరెక్టర్ రిషబ్ శెట్టి కాంతారా సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించారు. ఎప్పుడెప్పుడు కాంతారా-2 చిత్రం తెరకెక్కిస్తారా అంటూ అభిమానులు కూడా చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే రిశాబ్ శెట్టి పుట్టినరోజు పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా జరిగాయి.తన పుట్టినరోజున కాంతారా-2 సినిమాకి సంబంధించి అప్డేట్ సైతం తెలియజేస్తారంటూ అభిమానులు ఆశగా ఎదురు చూశారు..కానీ అలాంటిదేమీ జరగలేదని తెలుస్తోంది. కానీ తన పుట్టినరోజు ముగిసిన వేడుకలలో రిషబ్ శెట్టి ఎట్టకేలకు కాంతారా-2 సినిమా పైన స్పందించడం […]

అత్యధిక కలెక్షన్స్ రాబడుతున్న హీరోయిన్ ఎవరో తెలుసా..?

దక్షిణాది భారతదేశంలోని నాలుగు చలనచిత్ర పరిశ్రమలు ఉన్నాయి. ఇందులో తెలుగు తమిళ్ మలయాళం కన్నడ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులను సైతం తిరగరాస్తు ఉన్నాయి. గతంలో ఎన్టీ రామారావు, రజనీకాంత్ ,మోహన్లాల్ తదితరులు హీరోల మధ్య పోటీ ఉండేది. ఇప్పట్లో అయితే ప్రభాస్, మహేష్ ,పవన్ కళ్యాణ్ ,యష్ తదితర హీరోల మధ్య దక్షిణాది నుండి వచ్చిన స్టార్ హీరోలు తమ చిత్రాలతో బాలీవుడ్ ఇతర భాషలలో కూడా బ్లాక్ బస్టర్ విజయాలను సైతం […]

గుడ్ న్యూస్ చెప్పిన జబర్దస్త్ అవినాష్.. త్వరలోనే ప్రమోషన్స్..!!

ప్రముఖ జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాష్ 2021 అక్టోబర్ లో అనుజా అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. అయితే ఆ తర్వాత అతను ఎన్నో షోలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించారు. ఇప్పుడు తాజాగా త్వరలోనే తండ్రిగా ప్రమోషన్ పొందుతున్నట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా తామిద్దరం తల్లిదండ్రులు కాబోతున్నామని విషయాన్ని ఇద్దరం ముగ్గురం కాబోతున్నామంటూ సోషల్ మీడియా వేదికగా పంచుకోవడం జరిగింది ముక్కు అవినాష్. ఈ విషయం తెలిసిన పలువురు అభిమానులు సినీ సెలబ్రిటీలు సైతం అవినాష్ […]

ఎన్టీఆర్ ని విసిగించిన స్టార్ హీరోయిన్.. కట్ చేస్తే..!

సినీ ప్రపంచం అనగానే ఒడిదుడుకులు ఎదురుకోకుండా స్టార్ అయిన వారు చాలా తక్కువ మందే ఉంటారు. చాలామంది హీరో హీరోయిన్స్ సక్సెస్ అయితేనే ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉంటారు. అలా సక్సెస్ సాధించిన వారిలో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒకరు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ ఆర్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్నాడు. ఆ సినిమానే కాదు అంతకు ముందు తీసిన సినిమాలన్నీ కూడా బాగానే సక్సెస్ ని సాధించాయి. ఇప్పుడు ప్రస్తుతం దేవర సినిమాలో […]

బ్రా దుస్తులలో రెచ్చిపోయిన వరుణ్ సందేశ్ భార్య.. ఫొటోస్ వైరల్..!!

పలు చిత్రాలలో నటిగా నటించిన నటి వితిక షేర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. హీరో వరుణ్ సందేశం భార్యగా ప్రతి ఒక్కరికి సుపరిచితమే అతి తక్కువ సమయంలోనే ఈమె మంచి పాపలారిటి సంపాదించుకుంది. అవకాశాలు అందుకోవడంలోనే మాత్రం పూర్తిగా విఫలమయిందని చెప్పవచ్చు. ఈమధ్య బిగ్ బాస్ షోతో మంచి పాపులారిటీ సంపాదించింది వితిక.సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉంటూ పలు రకాల ఫోటోలను సైతం షేర్ చేస్తూనే ఉంది ఈ ముద్దుగుమ్మ. వితిక షేర్ […]