రోజు రోజుకి దిగజారిపోతున్న జాన్వీ కపూర్..!

అలనాటి హీరోయిన్ అతిలోకసుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్ లో ఎప్పుడో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన గ్లామర్ షో తో అక్కడ కుర్రకారులను బాగానే ఆకట్టుకుంటోంది. ఇక ఎన్టీఆర్ తో కలిసి దేవర సినిమాతో తెలుగు తెరకు పరిచయం కాబోతోంది. అప్పటినుంచి సోషల్ మీడియాలో పలు రకాల గ్లామర్ ఫోటోలను సైతం షేర్ చేస్తే తన హవా కొనసాగించేలా పలు ప్రయత్నాలు చేస్తూనే ఉంది.

 

దేవర సినిమా పైనే జాన్వీ కపూర్ భారీగా ఆశలు పెట్టుకుంది.ఈ సినిమా తో తనకు క్రేజ్ వస్తుందని భావిస్తోంది. ఇదంతా ఇలా ఉండగా ఈ ముద్దుగుమ్మ తమిళంలో కూడా అడుగుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. హీరో ప్రదీప్ రంగనాథ్ సరసన జాన్వీ కపూర్ నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రానికి నయనతార భర్త విగ్నేష్ దర్శకత్వం వహిస్తూ ఉన్నట్లు తెలుస్తోంది. శ్రీదేవి తన కూతురు జాన్వీ కపూర్ ను వెండితెర పైన చూడకముందే మరణించింది. జాన్వి కపూర్ మొదటి సినిమా ధడక్ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే తల్లితో తను గడిపిన కొన్ని క్షణాలను సైతం ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలియజేసింది.

 

ప్రస్తుతం ఏదో వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. లోదుస్తులతో జాన్వి కపూర్ ఏదో కొండపైన నడుచుకుంటూ వెళుతున్నట్టుగా తెలుస్తోంది.అలాగే ఏదో కొలను దగ్గర పలు రకాల హాట్ ఫోటోలను సరిత షేర్ చేయడం జరిగింది. జాన్వీ ఎద పరువాలు కుర్రకారులను ఆకట్టుకునే విధంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తన గ్లామర్ తో మరింత ఆకర్షణీయంగా కనిపిస్తోంది. రోజు రోజుకి జాన్వీ గ్లామర్ తో దిగజారి పోతుంది అంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు ముఖ్యంగా శ్రీదేవి లాగా కట్టుబొట్టుతో కనిపించలేదంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు.