పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ప్రేక్షకులే కాదు సినీ సెలబ్రిటీలు కూడా పెద్ద ఎత్తున అభిమానులుగా మారుతున్న విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా కొంతమంది స్టార్ హీరోయిన్లు కూడా ఆయనను ఫాలో అవుతూ ఉండడం గమనార్హం. అసలు విషయంలోకి వెళితే.. సినిమాల ద్వారా భారీ పాపులారిటీ దక్కించుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాజకీయాలలో కూడా బిజీగా మారిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో తక్కువగా కనిపించే పవన్ కళ్యాణ్ ఎక్కువగా ట్విట్టర్ ను ఫాలో అయిన […]
Author: Divya
పవన్ కళ్యాణ్ బ్రో సినిమాకు అదే మైనసా..?
పవన్ కళ్యాణ్ , సాయి ధరమ్ తేజ్ తాజాగా నటిస్తున్న చిత్రం బ్రో.. మామ అల్లుడు కలిసి ఈ సినిమాలో నటించబోతున్నారు. ఇక ఈ సినిమాకి సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నాడు. ఇకపోతే పవన్ కళ్యాణ్ ఎలాంటి ప్రమోషన్స్ చేయకపోయినా ఆయన అభిమానులు మాత్రం ఆయన చిత్రం వస్తుందంటే చాలు ఎగబడి చూడటానికి థియేటర్ల ముందు క్యూ కడతారు. పవన్ కళ్యాణ్ తీసేది తక్కువ సినిమాలే అయినా అభిమానులు మాత్రం ఎక్కువ సంఖ్యలోనే ఉంటారు.. అంతటి క్రేజ్ ను […]
రాలిపోతున్న బుట్టబొమ్మ జీవితానికి కొత్త చిగురు.. ఇకనైనా.?
బుట్ట బొమ్మగా గుర్తింపు తెచ్చుకున్న పూజా హెగ్డే గత కొంతకాలంగా సరైన హిట్టు లేక సతమతమవుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ క్రమంలోనే ఒక యంగ్ హీరోతో కలిసి నటించేందుకు సిద్ధమయ్యింది అన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. అది కూడా ఒక మెగా హీరోతో అవకాశమట. ప్రస్తుతం ఈ విషయం కాస్త నెట్టింట తెగ హల్చల్ చేస్తున్న నేపథ్యంలో ఇది విన్న చాలామంది నెటిజెన్లు రాలిపోతున్న బుట్ట బొమ్మ జీవితానికి కొత్త చిగురు వచ్చేనా.. ఇకనైనా […]
సినీ ఇండస్ట్రీ గ్యాప్ పై క్లారిటీ ఇచ్చిన మీరాజాస్మిన్..?
ఒకప్పుడు సినీ ఇండస్ట్రీలో చాలా పద్ధతిగా నటనకు ప్రాధాన్యత ఉండే పాత్రలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది హీరోయిన్ మీరాజాస్మిన్.. అచ్చ తెలుగు అమ్మాయిగా పాపులారిటీ సంపాదించిన ఈ అమ్మడు ఈ మధ్యకాలంలో గ్లామర్ తో అవకాశాలు అందుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. మీరాజాస్మిన్ మొదట అమ్మాయి బాగుంది అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. తన మొదటి సినిమాతోనే నటనతో ఆకట్టుకున్న మీరాజాస్మిన్ ఆ తర్వాత రవితేజ తో కలిసి భద్ర సినిమాలో […]
సాయి పల్లవి కూడా అలాంటి తప్పు చేస్తోందా..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో న్యాచురల్ బ్యూటీగా పేరు పొందింది హీరోయిన్ సాయి పల్లవి. ఎలాంటి ఎక్స్పోజింగ్ లేకుండా సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ను సంపాదించుకున్నది సాయి పల్లవి.. అయితే చాలామంది హీరోయిన్స్ సైతం అందంగా కనిపించడానికి ఎన్నో సర్జరీలు వంటివి చేయించుకుంటూ ఉంటారు.. సాయి పల్లవి మేకప్ ఎక్స్పోజింగ్ ఏదైనా సన్నివేశాలలో నటించాలి అంటే అసలు నటించాలని చెప్పవచ్చు..కానీ తాజాగా సాయి పల్లవి సర్జరీ చేయించుకోందని వార్తలు వినిపిస్తున్నాయి. వాటి గురించి తెలుసుకుందాం. సాయి […]
సలార్ తెలుగు హక్కుల కోసం అగ్ర నిర్మాత.. రిస్కేనా..?
ప్రభాస్ హీరోగా డైరెక్టర్ ప్రశాంత్ నిల్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం సలార్. ఈ సినిమా మోస్ట్ అవైడెడ్ చిత్రంగా పేరు సంపాదించింది. తెలుగు రైట్స్ కోసం ఇప్పటికే ఎంతోమంది అగ్ర నిర్మాతలు సైతం పోటీ పడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమా రిలీజ్ హక్కులను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కూడా దక్కించుకొని పరిధిలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సలార్ సినిమా రైట్స్ కోసం చాలా ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గీత […]
నిహారిక కు తన భర్త అడ్డొస్తున్నాడనే విడాకులు తీసుకుందా..?
టాలీవుడ్ మెగా డాక్టర్ నిహారిక తన మాజీ భర్త చైతన్య జొన్నలగడ్డ ఇటీవలే ఈమె విడాకులు తీసుకొని విడిపోయిన సంగతి తెలిసిందే ..ఈ విషయం తెలుగు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అభిమానులను కాస్త నిరాశ చెందిన నిహారిక మాత్రం విడాకుల తర్వాత ఫుల్ జోష్లో ఉన్నట్టు తెలుస్తోంది. నిహారిక తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో ఒక వీడియోని షేర్ చేయడం జరిగింది.. నిహారిక మొదటిసారి విడాకుల తర్వాత షేర్ చేసిన ఫస్ట్ పోస్ట్ కూడా […]
రెండవ పెళ్లి చేసుకోబోతున్న రజనీకాంత్ కూతురు..ఆ స్టార్ హీరోనేనా..?
కోలీవుడ్ లో కాని బాలీవుడ్ లో కానీ టాలీవుడ్ లో కానీ ఎటు చూసినా విడాకుల విషయాలే హల్చల్ అవుతున్నాయి. నటీనటుల సైతం ఎంతో ప్రేమించుకుని పెళ్లి చేసుకోని ఏదో చిన్న చిన్న పొరపాట్ల వల్ల విడాకులు తీసుకొని చాలా పెద్దతప్పు చేస్తున్నారు. ఒకరినొకరు అర్థం చేసుకోకుండా రాజీ అవ్వకుండా వెంటనే విడాకుల వైపు మగ్గుచూపుతున్నారు. అంతగా ప్రేమించుకుని పెళ్లి చేసుకోని ఇలా చేయడం ఏంటో అభిమానులకు అర్థం కావడం లేదు. గత నెలల క్రితం తమిళ […]
మరోసారి సంచలనాలకు తెరలైపే విధంగా పూనమ్ కౌర్ ట్విట్..!!
దివంగత నేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి తెలియని వారంటూ ఎవరూ ఉండరు. నిన్నటి రోజున ఆయన జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ ఎంతోమంది ప్రముఖులు రాజకీయవేత్తలు అభిమానుల సైతం పలు రకాల ట్విట్లు పోస్ట్ షేర్ చేస్తూ ఉన్నారు. అయితే హీరోయిన్ పూనమ్ కౌర్ కూడా తాజాగా ఒక ట్విట్ షేర్ చేయడం జరిగింది. అయితే ఆ ట్వీట్ లో వైయస్ రాజశేఖర్ రెడ్డి తో కలిసి దిగిన ఫోటోని […]