నిహారిక కు తన భర్త అడ్డొస్తున్నాడనే విడాకులు తీసుకుందా..?

టాలీవుడ్ మెగా డాక్టర్ నిహారిక తన మాజీ భర్త చైతన్య జొన్నలగడ్డ ఇటీవలే ఈమె విడాకులు తీసుకొని విడిపోయిన సంగతి తెలిసిందే ..ఈ విషయం తెలుగు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అభిమానులను కాస్త నిరాశ చెందిన నిహారిక మాత్రం విడాకుల తర్వాత ఫుల్ జోష్లో ఉన్నట్టు తెలుస్తోంది. నిహారిక తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో ఒక వీడియోని షేర్ చేయడం జరిగింది.. నిహారిక మొదటిసారి విడాకుల తర్వాత షేర్ చేసిన ఫస్ట్ పోస్ట్ కూడా ఇదే అని చెప్పవచ్చు

Niharika Konidela deletes pictures with husband Chaitanya Jonnalagadda amid  rumours of divorce - India Today

ఇక ఈ వీడియోలో నిహారిక చాలా హ్యాపీగా ఉన్నట్టు తన ఫ్రెండ్స్ తో చిల్ అవుతూ కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రతి గర్ల్స్ గ్యాంగులో అమ్మాయిలు ఇలా ఉంటారంటూ ఒక వీడియోని పోస్ట్ షేర్ చేయడం జరిగింది. ప్రతి అమ్మాయిల గ్యాంగులు నాలుగు రకాల అమ్మాయిలు ఉంటారు ఒకరు ఎప్పుడు మంచిగా డ్రెస్ వేసుకోవడానికి మక్కువ చూపుతారు.. అంటూ తన గురించి చెప్పుకొచ్చింది. మరొకరు ఏది వేసుకున్న కాన్ఫిడెంట్ గా ఉంటారు.. మరొకరు కనీసం రెడీ అయ్యేందుకు కూడా ఇంట్రెస్ట్ చూపరు. చివరిగా ఒక మహాతల్లి ఉంటుంది తన్నెప్పుడూ అసలు కనపడదు అంటూ చెప్పుకొచ్చింది నిహారిక.

నాగబాబు కుమార్తెగా నిహారిక ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ఒక ఇమేజ్ను ఏర్పరచుకున్నది. నటిగా నిర్మాతగా రాణిస్తూ కెరియర్ నిలదొక్కుకునే పనిలో పలు ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా తన భర్త నుంచి విడాకులు తీసుకున్న తర్వాత ఇలా ఎంజాయ్ చేస్తూ కనిపిస్తూ ఉండడంతో పలువురు నెటిజెన్లు ఈ వీడియోలను చూసి నిహారిక ఇలాంటి పనులు చేసేందుకు చైతన్య అడ్డుగా ఉన్నాడని అతని నుంచి విడాకులు తీసుకుందా అంటూ కామెంట్లు చేస్తున్నారు. నిహారిక మాత్రం తామిద్దరి అంగీకారంతోనే విడాకులు తీసుకోవడం జరిగింది అంటూ తెలియజేయడం జరిగింది.

 

View this post on Instagram

 

A post shared by Niharika Konidela (@niharikakonidela)