సాయి పల్లవి కూడా అలాంటి తప్పు చేస్తోందా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో న్యాచురల్ బ్యూటీగా పేరు పొందింది హీరోయిన్ సాయి పల్లవి. ఎలాంటి ఎక్స్పోజింగ్ లేకుండా సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ను సంపాదించుకున్నది సాయి పల్లవి.. అయితే చాలామంది హీరోయిన్స్ సైతం అందంగా కనిపించడానికి ఎన్నో సర్జరీలు వంటివి చేయించుకుంటూ ఉంటారు.. సాయి పల్లవి మేకప్ ఎక్స్పోజింగ్ ఏదైనా సన్నివేశాలలో నటించాలి అంటే అసలు నటించాలని చెప్పవచ్చు..కానీ తాజాగా సాయి పల్లవి సర్జరీ చేయించుకోందని వార్తలు వినిపిస్తున్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.

Sai Pallavi says she wants to dance with Jr NTR, Allu Arjun and Ram Charan  | Telugu Movie News - Times of India

సాయి పల్లవి తన నటనతో డాన్స్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. సాయి పల్లవి సర్జరీ చేయించుకోవడం తప్పలేదు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. లేడీస్ సూపర్ స్టార్ గా పేరుపొందిన సాయి పల్లవి తన బాడీలోని ఒక పార్ట్ కు సర్జరీ చేయించుకుంది అన్న వార్తలు సోషల్ మీడియాలో తెగ వినిపిస్తున్నాయి.. అయితే సర్జరీ చేయించుకున్నది మాత్రం అందం కోసం కాదట. ఆమె డాన్స్ చేస్తున్న క్రమంలో సాయి పల్లవి కాలికి చిన్న గాయమైందట. ఆ సమయంలో ఆమె సర్జరీ చేయించుకోవలసి వచ్చిందని వార్తలు వినిపిస్తున్నాయి.

Twitter \ hmm... على تويتر: "Sai Pallavi traditional dance ni  chupinchadaniki ee song oka chance ga vundicchu... https://t.co/FSImSrbZxK  Waiting for the video version. #Pranavalaya #ShyamSinghRoy @Sai_Pallavi92  https://t.co/OzKicVc7xq"

సాయి పల్లవి డాన్స్ చేసేటప్పుడు కాలి నొప్పి ఎక్కువగా వస్తోందని సమాచారం. అందుకే సర్జరీ చేయించుకున్నట్లు తెలుస్తోంది..అయితే ఈ వార్త సాయి పల్లవి స్నేహితుల వల్ల బయటకి రావడంతో ఈ విషయం వైరల్ గా మారుతోంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా హ్యాపీగా పలు సినిమాలలో నటిస్తూ తన కెరీయర్ని తను అనుకున్నట్టుగా ముందుకు తీసుకు వెళుతున్న హీరోయిన్గా పేరు సంపాదించింది. ప్రస్తుతం సాయి పల్లవి కాశ్మీర్ లో ఒక సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది ఇందులో హీరోగా శివ కార్తికేయన్ నటిస్తున్నట్టు సమాచారం.