కోలీవుడ్,టాలీవుడ్ లో స్టార్ హీరోలతో నటించి మంచి పాపులారిటీ తెచ్చుకున్న హీరోయిన్ నయనతార ప్రేక్షకులకు సుపరిచితమే.. నయనతార తో సమానమైన హీరోయిన్ల అందరూ ఒకటి రెండు సినిమాలు తీసి సైడ్ అయిపోయారు. కానీ నయనతార మాత్రం లేడీ సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకుంది. తన అందంతో నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుందనే చెప్పవచ్చు. తెలుగులోనే కాకుండా కోలీవుడ్ లో కూడా మంచి గుర్తింపు పేరును సంపాదించుకుంది. నయనతార హీరోయిన్ కంటే వ్యక్తిగత విషయాలలోనే ఎక్కువ హాట్ టాపిక్ […]
Author: Divya
ఆ స్టార్ హీరోతో నటించడమే నా డ్రీమ్.. మృణాల్ ఠాగూర్ కామెంట్స్..!!
బాలీవుడ్ సీరియల్స్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించిన నటి మృణాల్ ఠాకూర్ వెండితెరపై ఒక వెలుగు వెలుగుతోందని చెప్పవచ్చు. టాలీవుడ్ లోకి మొదటిసారిగా సీతారామం చిత్రం ద్వారా పరిచయమై అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో ఎంతోమంది అభిమానులను కూడా సంపాదించుకుంది మృణాల్ ఠాకూర్. ఈ సినిమా సక్సెస్ కావడంతో తెలుగులో వరుసగా అవకాశాలు వెలుపడ్డాయి నాని సరసన 30వ చిత్రంలో నటించే అవకాశాన్ని కూడా అందుకుంది. ఇది కాకుండా నటుడు విజయ్ దేవరకొండ తో కలిసి […]
ప్రాజెక్ట్-K చిత్రంపై ప్రభాస్ ట్విట్ వైరల్..!!
పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రాలలో ప్రాజెక్ట్-K చిత్రం కూడా ఒకటి.ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ జోనర్ లో తెరకెక్కిస్తూ ఉన్నారు.. ఇందులో అమితాబచ్చన్, దీపికా పదుకొనే, దిశా పటాని ,కమలహాసన్ తదితరులు సైతం కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా టీజర్, ట్రైలర్ కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రాజెక్ట్ -K గురించి కొన్ని రకాల వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. తాజాగా ప్రభాస్ కూడా ఒక ట్విట్ చేయడం […]
డైరెక్టర్ శంకర్ కూతురికి వార్నింగ్ ఇచ్చిన డైరెక్టర్ ఎవరో తెలుసా..?
డైరెక్టర్ శంకర్ కూతురు అతిధి శంకర్ సింగర్ గా నటిగా ఇప్పుడిప్పుడే తన కెరియర్ నిలదొక్కుకోవడానికి పలు ప్రయత్నాలు చేస్తోంది. అదితి కూడా ఇటీవలే MBBS కూడా పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే అతిది సినిమాలోకి వస్తా అన్నప్పుడు హీరోయిన్ అవుతా అన్నప్పుడు డైరెక్టర్ శంకర్ చాలా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈమె శివ కార్తికేయన్ సరసన అతిధి శంకర్ హీరోయిన్గా నటించిన మహావీరుడు సినిమా రిలీజ్ కోసం అయ్యింది.గత కొన్ని రోజులుగా ఈ […]
బేబీ: ఆనంద్ దేవరకొండ సక్సెస్ కొట్టారా..!!
ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య కలిసి నటిస్తున్న చిత్రం బేబీ.. ఈ చిత్రానికి డైరెక్టర్ సాయి రాజేష్ నీలం దర్శకత్వం వహించారు. ఈ రోజున ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. గతంలో డైరెక్టర్ కలర్ ఫోటో చిత్రానికి తనే రచయితగా వ్యవహరించారు. అయితే బేబీ సినిమాతో నైనా ఆనంద్ దేవరకొండ కెరియర్ మలుపు తిరిగిందా లేదా అనే విషయంపై అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. […]
బిగ్ బాస్ -7 కంటిస్టెంట్స్ వీళ్లే.. ఎంటర్టైన్మెంట్ డబుల్..!!
బిగ్ బాస్ బుల్లితెరపై రియాలిటీ షోలో సంచలనాలని సృష్టిస్తూ ఉంటుంది. ఈ కార్యక్రమం మొదలు కాబోతోంది అంటే చాలు టీవీలలో సందడి మొదలైనట్టే.. ప్రతి ఏడాది కూడా బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న ఈ షో కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. దాదాపుగా మూడు నెలల పాటు బిగ్ బాస్ సందడి చేస్తూనే ఉంటుంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఎపిసోడ్ కూడా చాలా వైరల్ గా మారుతూ ఉంటుంది. ఇప్పుడు మళ్లీ సందడి చేయబోతున్నట్లు తెలుస్తోంది. […]
రోడ్లపై గ్లామర్ షోతో మైండ్ బ్లాక్ చేస్తున్న అనసూయ..!!
తెలుగు బుల్లితెరపై యాంకర్ అనసూయ పేరును పెద్దగా పరిచయం చేయనవసరం లేదు. బుల్లితెర ప్రేక్షకులకు ఈమె బాగా సుపరిచితమే. వెండితెర ప్రేక్షకులకు కూడా ఈ పేరు తెలియని వారంటూ ఎవరు ఉండరు. యాంకర్ గా మొదటిసారి తన కెరియర్ను మొదలుపెట్టి వెండితెర పైన అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది. అందుకే అనసూయ ఫ్యాన్ ఫాలోయింగ్ చాలానే ఉంటుందని చెప్పవచ్చు. సోషల్ మీడియాలో ఆమెకు హీరోయిన్లతో సమానంగా ఫ్యాన్ ఫాలోయింగ్ కలదు. ఇక అభిమానులను నిరుత్సాహపరచకుండా ఎప్పటికప్పుడు గ్లామర్ ట్రీట్ […]
పాన్ ఇండియా హీరోగా శ్రీకాంత్ తనయుడు.. డైరెక్టర్ అతనే..!
టాలీవుడ్ లో కుటుంబ కథ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా గుర్తింపు తెచ్చుకున్న హీరో శ్రీకాంత్ అప్పట్లో మంచి ఫ్యామిలీ సినిమాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించారు..తన తనయుడు రోషన్ చిన్నప్పటి నుంచే సిల్వర్ స్క్రీన్ పై కనిపించాడు. పెళ్లిసందD, నిర్మలా గార్మెంట్ సినిమాలతో హీరోగా పరిచయమై కాస్త గుర్తింపుని సంపాదించుకున్నాడు. ఆ సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాలేకపోయినా కథపరంగా కాస్త పాజిటివ్ మార్కులే వచ్చాయి. అయినా కూడా రోషన్ చుట్టూ ఎన్నో అవకాశాలు వస్తున్నాయి. […]
భర్త గుట్టు రట్టు చేసిన బిగ్ బాస్ బ్యూటీ.. పోస్ట్ వైరల్..!
మొట్టమొదటిగా యాంకర్ గా పరిచయమై ఆ తరువాత బిగ్ బాస్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది నేహా చౌదరి. ఈమె బిగ్ బాస్ షోలో మూడు వారాలే కొనసాగింది. అయినా ప్రేక్షకుల్లో ఆదరణ బాగానే సంపాదించుకుంది. బిగ్ బాస్ నుండి బయటకు వచ్చాక తను ఇంజనీర్ చదువుతున్న సమయంలో ప్రేమించి అనిల్ అనే వ్యక్తిని అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంది. నేహా చౌదరి.అయితే అనిల్ జర్మనీలో జాబ్ చేయడం నేహా కూడా జర్మనీ వెళ్లిపోయింది. అక్కడ కూడా […]