వివాహానికి ముందే లైగర్ బ్యూటీ ప్రెగ్నెంటా.. విదేశాలలో సె*.. డ్రగ్స్ అంటూ ట్వీట్ వైరల్..!!

టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్లో వచ్చిన చిత్రం లైగర్ .. ఈ సినిమా గోరంగా ఫ్లాప్ ను చవిచూసింది. ఇందులో హీరోయిన్ గా నటించింది బాలీవుడ్ ముద్దుగుమ్మ అనన్య పాండే. బాలీవుడ్ యాక్టర్ చుంకి పాండే కూతురుగా అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో మొదటి సినిమాతోనే భారీ నెగటివ్ ను చంపాదించుకుంది. సినిమాలపరంగా ఎలా ఉన్నప్పటికీ ఈమె ఒక హీరో వల్ల ప్రెగ్నెంట్ అయ్యేలా ఉందని ట్విట్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ […]

ఆమెను మర్చిపోలేకపోతున్న అల్లు వారబ్బాయి..!

సినీ ఇండస్ట్రీలో ఇప్పటికే ఎంతో మంది నటీనటులు ప్రేమించి పెళ్లి చేసుకుని జీవితాలను కొనసాగిస్తుంటే మరికొంతమంది పెళ్లికి ముందే ప్రేమలో పడి డేటింగ్ చేసి ఆ తర్వాత పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుంటున్నారు. అయితే ఇలా పెళ్లికి ముందే ప్రేమలో ఉండి డేటింగ్ చేసి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న వారు ఎక్కువ రోజులు కలిసి ఉండలేక విడాకులు తీసుకుంటున్న జంటలు కూడా ఉన్నాయి. అయితే ఈ మధ్యకాలంలో చాలామంది నటీనటులు ఇలా ప్రేమించుకొని పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. […]

ప్రాజెక్ట్ -K సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్.. టీజర్ వచ్చేది అప్పుడే..?

టాలీవుడ్ హీరో ప్రభాస్ తాజాగా నటించిన చిత్రాలలో ప్రాజెక్ట్ -K చిత్రం కూడా ఒకటి. ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ మూవీగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఈ సినిమాకు కేవలం ప్రాజెక్ట్ -K అనే వర్కింగ్ టైటిల్ ని పెట్టడం జరిగింది. దీని అర్థం కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ విషయానికి తెర దింపే విధంగా టైటిల్ అండ్ ఫస్ట్ గ్లింప్స్ కి ముహూర్తాన్ని ఫిక్స్ చేయడం […]

మరొకసారి వైరల్ గా మారుతున్న కళ్యాణ్ దేవ్ పోస్ట్.. మోసమంటూ..?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కూతురు శ్రీజ తన భర్తకు ప్రస్తుతం దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం తరచు యాక్టివ్గానే ఉంటారు. శ్రీజ రెండో వివాహం చేసుకొని మరొక బిడ్డకు కూడా జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.. రెండవ భర్త కళ్యాణ్ దేవ్ కూడా హీరోగా పలు చిత్రాలలో నటించిన పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. తనతో కూడా విభేదాలు రావడంతో శ్రీజ, కళ్యాణ్ దేవ్ ప్రస్తుతం విడివిడిగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.అయితే వీరిద్దరూ విడాకుల వ్యవహారాన్ని అధికారికంగా ఇంకా […]

తమన్నా తో డేటింగ్ పై ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన విజయ వర్మ..!!

టాలీవుడ్ హీరోయిన్ తమన్నా గత కొద్దిరోజులుగా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో పడిందని.. వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారని వార్తలు కూడా ఎక్కువగా వినిపిస్తూనే ఉన్నాయి. ఇతడితో ప్రేమలో పడినప్పటి నుంచి తమన్నా హద్దులు మీది మరి ప్రవర్తిస్తోందని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే తాజాగా విజయవర్మ, తమన్నా తో రిలేషన్స్ పై ఓపెన్ అయినట్టుగా తెలుస్తోంది. వాటి గురించి తెలుసుకుందాం. తాజాగా బాలీవుడ్ లో జిక్యు అనే ఒక పత్రిక ఇంటర్వ్యూలో.. విజయ్ వర్మ మాట్లాడుతూ […]

ఆనంద్ దేవరకొండ బేబీ సినిమా ఓటీటి లోకి వచ్చేది అప్పుడే..?

యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ యూట్యూబర్ వైష్ణవి చైతన్య నటించిన చిత్రం బేబీ.. ఈ సినిమా నిన్నటి రోజున విడుదలై మంచి విజయాన్ని అందుకుంది అయితే ఇందులో మరొక హీరో విరాజ్ అశ్విన్ కూడా కీలకమైన పాత్రలో నటించారు. డైరెక్టర్ సాయి రాజేష్ ఈ సినిమాని తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమా మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ రావడంతో చాలా రోజుల తర్వాత లవ్ స్టోరీని చూశామంటూ ఆడియన్స్ సైతం కామెంట్లు చేస్తున్నారు. ఈ చిత్రంలోని […]

ఆంధ్రాలో కూడా అల్లు అర్జున్ భారీ మల్టీప్లెక్స్ థియేటర్.. ఎక్కడంటే..?

తెలుగు హీరోలంతా ఒకవైపు సినిమాలలో బిజీగా ఉండడమే కాకుండా మరొకవైపు బిజినెస్ పరంగా కూడా తమ సత్తా చాటుతూ ఉన్నారు. అలా ఎన్నో రకాలుగా బిజినెస్ లతో కొన్ని కోట్ల రూపాయల ఆదాయాన్ని సంపాదిస్తూ ఉన్నారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్, రెస్టారెంట్స్ ,బిజినెస్లలో ఎక్కువగా పెట్టుబడులు పెట్టి ఇలాంటి వాటికే ఆసక్తి చూపిస్తున్నారు. అల్లు అర్జున్ మాత్రం ఏషియన్ గ్రూప్ తో కలిసి నిర్మించిన AAA మల్టీప్లెక్స్ని లాంచ్ చేసిన సంగతి తెలిసింది.. […]

కట్టుకున్న వాడే నరకం చూపించారంటూ ఎమోషనల్ అయిన హీరోయిన్ సంగీత..!!

టాలీవుడ్ హీరోయిన్ సంగీత తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఫ్యామిలీ పాత్రలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించింది. సంగీత హీరోయిన్గా ఎన్నో చిత్రాలలో నటించిన కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా చాలా సినిమాలలో నటించింది. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా వరుస క్యారెక్టర్లతో దూసుకుపోతోంది సంగీత పలు సినిమాలలో మంచి మంచి పాత్రలలో నటిస్తూ బిజీ యాక్టర్ గా మారిపోయింది. రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నా సంగీత పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. సంగీత మాట్లాడుతూ […]

హాట్ సెల్ఫీ తో కవ్విస్తున్న రన్ రాజా రన్ బ్యూటీ..!!

తెలుగు సినీ ఇండస్ట్రీ లోకి మొదట రన్ రాజా రన్ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యింది హీరోయిన్ సిరత్ కపూర్. ఆ తర్వాత టచ్ చేసి చూడు, కృష్ణ అండ్ హిస్ లీల, మా వింత గాధ వినుమా వంటి చిత్రాలలో నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ.. ఈ ముద్దుగుమ్మ కర్లీ హెయిర్ అయినప్పటికీ ఫ్యాన్సులో బాగానే పాపులారిటీ సంపాదించింది. ఇక సోషల్ మీడియాలో అందాల ఆరబోత విషయంలో కూడా స్టార్ హీరోయిన్లకు పోటీగా వ్యవహరిస్తూ […]