డైరెక్టర్ల వల్ల ఇబ్బందులు పడ్డ హీరోయిన్స్ వీళ్ళే..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలోనే కాకుండా అన్ని ఇండస్ట్రీలో కూడా దర్శకులు వల్ల చాలామంది హీరోయిన్స్ నష్టపోయారని వార్తలు అప్పుడప్పుడు వినిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా క్యాస్టింగ్ కౌచ్ అనే పదం ఏ ఇండస్ట్రీలో నైనా సరే వినిపిస్తూనే ఉంటుంది. ఇప్పటివరకు చాలామంది హీరోయిన్స్ ఈ విషయం గురించి కూడా మాట్లాడడం జరిగింది. కాస్టింగ్ కౌచ్ అనేది కొంతమంది లేదని చెబుతూ ఉంటే మరి కొంతమంది ఓపెన్ గా ఇలాంటి విషయాల పైన మాట్లాడడం జరిగింది. ఇలాంటి క్యాస్టింగ్ కౌజు […]

జైలర్ సినిమాలో విలన్ క్యారెక్టర్ మిస్ చేసుకున్న స్టార్ హీరో..!

కోలీవుడ్ స్టార్ హీరో రజనీకాంత్ నటించిన తాజా చిత్రం జైలర్ ఈ సినిమా ఈనెల 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో హీరోయిన్ గా తమన్నా నటించిన ఈ చిత్రాన్ని నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించారు. ఇందులో రమ్యకృష్ణ, సునీల్ ,మోహన్లాల్ వంటి వారు కీలకమైన పాత్రలో నటించినట్లు తెలుస్తోంది. దీంతో ఈ సినిమా భారీ అంచనాలు నెలకొంది. రజనీకాంత్ కు సరైన సక్సెస్ లేక చాలా కాలం అవుతొంది.ఈ సినిమాతో ఎలాగైనా సరే […]

ఆ హీరో కోసం మద్యం తాగి రోడ్డుపై రచ్చ చేసిన స్నేహ ఉల్లాల్..!!

టాలీవుడ్ లో మంచు ఫ్యామిలీకి ఎంతటి ఇమేజ్ ఉందో చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మధ్యకాలంలో వారు ఏదో ఒక వార్తల్లో ఈ కుటుంబం పేరు వినిపిస్తూనే ఉంది. మోహన్ బాబుకు వచ్చిన గుర్తింపు వాళ్ళ ఇంట్లో ఎవరికీ రాలేదు మంచు విష్ణు, మనోజ్ ఆ గుర్తింపుని తెచ్చుకోవడానికి ఎంతగానో ట్రై చేసినా కూడా వారు మాత్రం అంత పెద్ద సక్సెస్ కాలేకపోతున్నారు. ఈమధ్య వారిద్దరూ సినిమాలకి చాలా దూరం అయ్యారు. అయితే గత కొన్ని రోజులుగా […]

భోళా శంకర్ సినిమా ఎలా ఉందంటే..?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో రాబోతున్న చిత్రం భోళా శంకర్. ఈ చిత్రం మరో పది రోజుల్లో విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ ని చిత్ర బృందం వేగవంతం చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన అప్డేట్లు సైతం ఈ సినిమా హైపుని పెంచేశాయి చిరంజీవిని కొత్తగా ప్రజెంటేషన్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా తమిళంలో వేదాళం చిత్రానికి రిమెక్ గా తెలుగు నేటివిటికి తగ్గకుండా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. […]

క్లివేజ్ షోతో పిచ్చెక్కిస్తున్న నాని హీరోయిన్..!!

బాలీవుడ్ యాక్టర్స్ సైతం ఈ మధ్యకాలంలో టాలీవుడ్లో నటించడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. పాన్ ఇండియా లెవెల్ లో తెలుగు హీరోలు సినిమాలను తెరకెక్కిస్తున్న నేపథ్యంలో మంచి పాపులారిటీ సంపాదించుకుంటున్నారు. బాలీవుడ్లో దాదాపుగా పదేళ్ల క్రితం అడుగుపెట్టి సక్సెస్ కాలేకపోయినా హీరోయిన్లలో వాణి కపూర్ కూడా ఒకరు.. 2014వ సంవత్సరంలో నాని తో కలిసి ఆహా కళ్యాణం అనే సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా పెద్దగా సక్సెస్ కాలేకపోయింది.. అటు తరువాత సౌత్ సినిమాల వైపు అడుగు […]

ప్రపంచంలోనే బాలయ్యకు మాత్రమే సాధ్యమైన రికార్డ్ ఇదే..!

నందమూరి హీరో బాలకృష్ణ రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రేక్షకులకు సుపరిచితమే.. ఇప్పటికే కూడా తన సినిమాలతో అభిమానులను ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. బాలయ్య ఎలాంటి విషయాన్ని అయినా సరే ముక్కుసూటిగా మాట్లాడుతూ ఉంటారని చాలామంది సెలబ్రిటీతో సైతం తెలియజేయడం జరిగింది. అయితే ప్రపంచంలోనే బాలయ్యకు మాత్రమే సాధ్యమైన ఒక అరుదైన రికార్డు ఉన్నది.. అదేమిటంటే ఓకే హీరో నటించిన రెండు చిత్రాలు ఒకే తేదీన విడుదల కావడం జరిగింది. బాలయ్య నటించిన బంగారు బుల్లోడు, నిప్పురవ్వ చిత్రాలు […]

దారుణంగా అవమానపడ్డ రజనీకాంత్.. రివెంజ్ ఎలా తీర్చుకున్నారంటే..?

కోలీవుడ్ టాలీవుడ్ ప్రేక్షకులకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మంచి పాపులారిటీ సంపాదించిన నటుడు రజనీకాంత్ అంటే తెలియని వారంటూ ఎవరు ఉండరు. తన కెరీర్ లో ఎన్నో బ్లాక్బస్టర్ చిత్రాలలో నటించిన రజినీకాంత్ ఎన్నో అవమానాలను కూడా ఎదుర్కొన్నాడు. ఈ విషయం వినడానికి ఆశ్చర్యంగా అనిపించిన ఇది నిజమే నట. రజనీకాంత్ సూపర్ స్టార్ గా పేరు సంపాదించిన..తన కెరియర్ మొదట్లో ఎంట్రీ ఇస్తున్న సమయంలో ఎన్నో అవమానాలు కూడా ఎదుర్కొన్నాడు. అలా ఒక నిర్మాత రజనీకాంత్ ను […]

ప్రభాస్ కూడా అలాంటి వారే.. డైరెక్టర్ మారుతి కూతురు కామెంట్స్..!!

పాన్ ఇండియా హీరో ప్రభాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. బాహుబలి చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్న ప్రభాస్ ఆ తర్వాత సాహో, రాధే శ్యామ్, ఆది పురుష్ వంటి చిత్రాలతో ఒక మోస్తారు విజయాలను అందుకున్నారు. ఈ సినిమాలు పెద్దగా ఆడకపోయినా ప్రభాస్ క్రేజ్ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం సలార్, కల్కి తదితర చిత్రాలను నటిస్తూ బిజీగా ఉన్నారు. డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో రాజా డీలక్స్ అనే చిత్రంలో నటించబోతున్నట్లు గత కొద్దిరోజులుగా […]

ఆస్పత్రిలో హీరోయిన్ ఆదాశర్మ.. ఫ్యాన్సులో ఆందోళన..!!

ది కేరళ స్టోరీ సినిమాతో అద్భుతమైన నటనతో తన సత్తా చాటింది హీరోయిన్ ఆదాశర్మ.. చాలా కాలానికి తనకు ఒక సరైన సక్సెస్ వచ్చిందని చెప్పవచ్చు. దక్షిణాది ఉత్తరాది అని విభేదం లేకుండా ఈ సినిమా అన్నిచోట్ల మంచి విజయాన్ని అందుకుంది. ఆదాశర్మ ఇప్పుడు బిజీ హీరోయిన్గా మారిపోయింది.. ప్రస్తుతం కమెండో అనే ఓటిటి సిరీస్ లో నటించింది. ఈ సిరీస్ విడుదలకు ముందే ఆదాశర్మ సెట్లో తీవ్రమైన అనారోగ్యానికి గురైనట్లుగా తెలుస్తోంది. ఆదాశర్మ కొన్ని తీవ్రమైన […]