క్లివేజ్ షోతో పిచ్చెక్కిస్తున్న నాని హీరోయిన్..!!

బాలీవుడ్ యాక్టర్స్ సైతం ఈ మధ్యకాలంలో టాలీవుడ్లో నటించడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. పాన్ ఇండియా లెవెల్ లో తెలుగు హీరోలు సినిమాలను తెరకెక్కిస్తున్న నేపథ్యంలో మంచి పాపులారిటీ సంపాదించుకుంటున్నారు. బాలీవుడ్లో దాదాపుగా పదేళ్ల క్రితం అడుగుపెట్టి సక్సెస్ కాలేకపోయినా హీరోయిన్లలో వాణి కపూర్ కూడా ఒకరు.. 2014వ సంవత్సరంలో నాని తో కలిసి ఆహా కళ్యాణం అనే సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా పెద్దగా సక్సెస్ కాలేకపోయింది..

रेड लहंगे में वाणी कपूर, अदाओं पर फिदा हुए फैंस | Jansatta

అటు తరువాత సౌత్ సినిమాల వైపు అడుగు వేయకుండా బాలీవుడ్ లోనే మాత్రం వచ్చిన అవకాశాలను చేసుకుంటూ ముందుకు వెళ్తోంది. ప్రస్తుతం బాలీవుడ్ లో ఈ అమ్మడు బిజీ హీరోయిన్ గా మారిపోయింది. ఇండస్ట్రీలో అడుగుపెట్టిన 10 సంవత్సరాలు పైనే కావోస్తున్న బిజీగా ఉన్నప్పటికీ పలువురు అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఈ ఆమ్మడికి స్టార్ హీరోల సినిమాలలో కూడా నటించే అవకాశాలు వస్తూ ఉన్నాయి. దీంతో సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉంటూ తన గ్లామర్ తో అందాల విందు చేస్తోంది.

Netizens are drooling over Vaani Kapoor's toned body as she walks the ramp at India Couture Week 2023

వాణి కపూర్ అందాల విందుకు సైతం కుర్రకారులు మంత్రముగ్ధులవుతున్నారు. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్స్టాగ్రామ్ లో పలు రకాల ఫోటోలను షేర్ చేసింది.గతంలో కంటే ఈసారి మరింత హాట్ గా కనిపిస్తూ అంతకుమించి అనేలా ఫోటోలను షేర్ చేయడం జరిగింది.

Vani Kapoor s HOT Close-Up Photos.

సాధారణంగా హీరోయిన్ అందాల ఆరబోత ఫోటోషూట్లు అన్నీ కూడా లాంగ్ షాట్ లోనే ఉంటాయి కానీ తాగే ఫోటోలో మాత్రం క్లివెజ్ అందాలతో క్లోజప్ గా చూపిస్తూ కుర్రకారులకు పిచ్చెక్కించేలా చేస్తోంది. ప్రస్తుతం ఈ అమ్మడి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Vaani Kapoor (@_vaanikapoor_)