కావాలని టార్గెట్ చేశారా? లేదా జగన్‌ని నిజంగానే ఓడించాలని అనుకుంటున్నారో తెలియదు గాని..తాజాగా ఏపీకి వచ్చిన కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా..జగన్ ప్రభుత్వాన్ని గట్టిగా టార్గెట్ చేశారు. ఇంతటి అవినీతి ప్రభుత్వం ఎక్కడ లేదని ఫైర్ అయ్యారు. అంతకముందు బిజేపి జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా సైతం జగన్ ప్రభుత్వం టార్గెట్ గానే విమర్శలు చేశారు. దీంతో జగన్, బిజేపి మధ్య ఉన్న చీకటి ఒప్పందం బ్రేక్ అయిందా? బిజేపి, జగన్ మధ్య గ్యాప్ పెరిగిందా? […]
Author: Krishna
టీ-బీజేపీలో బిగ్ చేంజ్..ఎన్నికలే టార్గెట్.!
తెలంగాణలో మొన్నటివరకు బిజేపి దూకుడుగా రాజకీయం చేసింది..కానీ కొంతకాలం నుంచి ఆ దూకుడు తగ్గింది. కర్నాటక ఎన్నికల్లో బిజేపి ఓడిపోవడం..ఆ ప్రభావం తెలంగాణపై పడింది. వాస్తవానికి 2019లో 4 పార్లమెంట్ స్థానాలు గెలిచిన దగ్గర నుంచి బిజేపి దూకుడు మీద ఉంది. తర్వాత దుబ్బాక, హుజూరాబాద్ ఉపఎన్నికల్లో గెలవడం, జిహెచ్‌ఎంసి లో సత్తా చాటడం..మునుగోడులో గట్టి పోటీ ఇవ్వడంతో బిజేపి రేసులో ఉంది. పైగా కేసిఆర్ సైతం బిజేపినే ప్రత్యామ్నాయం అన్నట్లు టార్గెట్ చేసేవారు. దీంతో బిఆర్‌ఎస్, […]
కొడాలికి చిక్కులు..ఇలా టార్గెట్ అయ్యారే.!
ఏపీలో పవర్‌ఫుల్ నాయకుల్లో కొడాలి నాని ఒకరు..ఈయన చంద్రబాబుని తిట్టే తిట్లు గురించి అందరికీ తెలిసిందే. ఇక కొడాలి తిట్టినట్లుగా బాబుని మరొక నేత తిట్టారు. కేవలం బాబుని తిట్టడానికే కొడాలి ఉన్నారా? అన్నట్లు పరిస్తితి ఉంటుంది. ఆ విషయం పక్కన పెడితే..రాజకీయంగా గుడివాడలో నానికి తిరుగులేదు. అక్కడ ఆయన దూకుడు వేరు. ప్రజా మద్ధతు కూడా ఎక్కువే. అయితే ఇంతకాలం ఆ బలంతో విజయాలు సాధిస్తూ వచ్చారు. కానీ ఇటీవల కాస్త సీన్ రివర్స్ అవుతున్నట్లు […]
బాబులో మరో కోణం.. వైసీపీకి కౌంటర్లు.!
టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాస మారింది..స్పీచ్‌లు మారాయి. మొన్నటివరకు ఆయన స్పీచ్‌లు పెద్ద ఉపన్యాసాలు మాదిరి ఉండేవి..ఏదో కాలేజీల్లో లెక్చర్ ఇస్తున్నట్లు ఉండేది. ఆయన స్పీచ్‌లు వినడానికి తెలుగు తమ్ముళ్లే పెద్ద ఆసక్తి చూపే వారు కాదు. అలా ఉండే బాబు స్పీచ్‌లు ఇప్పుడు మారుతున్నాయి. ప్రజలకు అర్ధమయ్యే విధంగా ఆయన మాట్లాడుతున్నారు. ప్రతి అంశం ప్రజల్లోకి వెళ్ళేలా మాట్లాడుతున్నారు. తాజాగా టిడిపి సోషల్ మీడియా కార్యకర్తలతో బాబు భేటీ అయ్యారు. ఈ క్రమంలో ఆయన వైసీపీ […]
పొంగులేటి-జూపల్లి కాంగ్రెస్‌లోకే..కానీ చిక్కులు తప్పవు.!
చాలా రోజుల నుంచి తెలంగాణ రాజకీయాల్లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావుల వ్యవహారం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. బిఆర్‌ఎస్ నుంచి బయటకొచ్చిన ఈ ఇద్దరు ఏ పార్టీలోకి వెళ్తారనే చర్చ పెద్ద ఎత్తున సాగింది. ఈ క్రమంలోనే వీరితో బిజేపి నేతలు పలు సార్లు సంప్రదింపులు జరిపారు. బిజేపిలోకి రావాలని ఆహ్వానించారు. అటు కాంగ్రెస్ నుంచి ఆహ్వానం వచ్చింది. కానీ ఈ ఇద్దరు ఎటు వెళ్లాలో పూర్తిగా తేల్చుకోలేదు. ఇక కర్నాటక ఎన్నికల ఫలితాలు […]
పవన్‌కు పొత్తు సెట్ కాదా? వైసీపీ గేమ్.?
టీడీపీ-జనసేన పొత్తు ఉండకూడదని చెప్పి వైసీపీ గట్టిగానే ట్రై చేస్తుంది. ఆ రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటే తమకు ఇబ్బంది అనే సంగతి వైసీపీ గ్రహించింది. గత ఎన్నికల్లో రెండు పార్టీలు విడిగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోయి వైసీపీకి మేలు జరిగింది. ఇప్పుడు అదే విధంగా రెండు పార్టీలు వేరు వేరుగా పోటీ చేస్తే ఓట్లు చీలి తమకు లబ్ది జరుగుతుందనేది వైసీపీ భావన. కానీ టిడిపి, జనసేన కలిసి పోటీ చేసే […]
సీమలో లోకేష్ పెద్ద టార్గెట్..టీడీపీ రీచ్ అవుతుందా?
ఈ సారి రాయలసీమలో మంకీ ఫలితాలు సాధించడమే లక్ష్యంగా టిడిపి ముందుకెళుతున్న విషయం తెలిసిందే. గత కొన్ని ఎన్నికల నుంచి సీమలో టిడిపి దారుణ పరాజయాలని చవిచూస్తుంది. 2014 ఎన్నికల్లో కాస్త బెటర్ ఫలితాల్ఊ వచ్చాయి గాని..వైసీపీ ఆధిక్యాన్ని అపలేకపోయింది. 2019 ఎన్నికల్లో మాత్రం దారుణ పరాజయం మూటగట్టుకుంది. సీమలో ఉన్న 52 సీట్లలో వైసీపీ 49 సీట్లు గెలుచుకుంటే, టిడిపి కేవలం 3 సీట్లు మాత్రమే గెలుచుకుంది. అయితే ఇప్పుడు ఆ పరిస్తితి నిదానంగా మారుతుంది. […]
బాపట్లలో టీడీపీ సీట్లు ఫిక్స్..అక్కడే నో క్లారిటీ?
వచ్చే ఎన్నికల్లో పోటీకి టిడిపి నేతలు సిద్ధమయ్యారు. దాదాపు చాలా సీట్లలో అభ్యర్ధులు ఫిక్స్ అయ్యారని తెలుస్తుంది. అధికారికంగా ఇంకా ఫిక్స్ కాలేదు గాని..చంద్రబాబు పోటీ చేసే అభ్యర్ధులకు క్లారిటీ ఇచ్చేశారు. ఇక జనసేనకు ఏ ఏ సీట్లు వదిలిపెట్టాలని అంశంపై కూడా టిడిపి నేతలకు దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. ఇదే సమయంలో బాపట్ల పార్లమెంట్ పరిధిలో దాదాపు టిడిపి అభ్యర్ధులు ఫిక్స్ అయినట్లే కనిపిస్తుంది. బాపట్ల పరిధిలో టిడిపికి పట్టు ఎక్కువ ఉంది. గత ఎన్నికల్లో […]
వారాహితో పవన్..తమ్ముళ్ళల్లో టెన్షన్..ఆ సీట్లే డౌట్!
ఎన్నికల సమయం దగ్గరపడటంతో జనసేన అధినేత పవన్ సైతం ఇంకా జనంలోకి రావడానికి ఫిక్స్ అయిన విషయం తెలిసిందే. ఇంతకాలం సినిమా షూటింగ్‌ల్లో బిజీగా ఉన్న పవన్..ఇప్పుడు వారాహి బస్సుతో ప్రజల్లోకి వస్తున్నారు. జనసేనని బలోపేతం చేసే దిశగా ఆయన యాత్ర కొనసాగనుంది. ఇప్పటికే ఆయన షెడ్యూల్ ఫిక్స్ అయిన విషయం తెలిసిందే. జూన్ 14న అన్నవరంలో పూజలు తర్వాత..ప్రత్తిపాడు నుంచి ఆయన పాదయాత్ర కొనసాగనుంది. ప్రత్తిపాడు తర్వాత పిఠాపురం, కాకినాడ, కాకినాడ రూరల్, ముమ్మిడివరం, అమలాపురం, […]