మొత్తానికి ఏపీలో పొత్తుల అంశం మళ్ళీ పక్కకు వెళ్లింది. మొన్నటివరకు పొత్తులపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. టిడిపి, జనసేన పొట్టి ఫిక్స్ అని..ఇక వీటితో బిజేపి కలిస్తే కలుస్తుంది లేదంటే లేదు..టిడిపి, జనసేన పొత్తులో మాత్రం పోటీ చేస్తాయని, పవన్ సైతం సిఎం సీటుపై ఆశ లేదని చెప్పేశారు కాబట్టి పొత్తు సెట్ అని అంతా అనుకున్నారు. పవన్ సైతం జగన్‌ని గద్దె దించడానికి పొత్తు తప్పనిసరి అని చెప్పుకొచ్చారు. అలా పొత్తు తప్పనిసరి అని […]
Author: Krishna
బాబు మేనిఫెస్టో..టార్గెట్ 175..పులివెందుల కూడా..!
మొన్నటివరకు జగన్..175కి 175 స్థానాలు గెలవాలని వైసీపీ నేతలకు దిశానిర్దేశం చేస్తూ వచ్చిన విషయం తెలిసిందే. పంచాయితీ, పరిషత్, మున్సిపాలిటీ ఇలా అన్నీ ఎన్నికల్లో 90 శాతం పైనే గెలిచామని, ఇంకా అసెంబ్లీ ఎన్నికల్లో 175 సీట్లు ఎందుకు గెలవలేమని వైసీపీ నేతలకు సూచించారు. కుప్పంలో కూడా సత్తా చాటమని, కాబట్టి 175 సీట్లు గెలవడం కష్టమేమీ కాదని చెప్పుకొచ్చారు. ఇక జగన్‌కు పోటీగా చంద్రబాబు సైతం 175 సీట్లలో గెలుపే టార్గెట్ గా పెట్టుకున్నారు. తాజాగా […]
కేసీఆర్‌కు అసదుద్దీన్ ఎసరు..పోటీకి ఎంఐఎం రెడీ.?
ఇంతకాలం కేసీఆర్‌కు అనుకూలంగా రాజకీయం చేస్తూ..పరోక్షంగా బిఆర్‌ఎస్ పార్టీకి మద్ధతుగా నిలిచిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్వరం మారుతుంది. ఈ సారి ఎన్నికల్లో బిఆర్‌ఎస్ పార్టీకి మద్ధతు ఇవ్వడం కాదు..బరిలో దిగి బిఆర్‌ఎస్‌కు నష్టం చేసేలా ఉన్నారు. గత రెండు ఎన్నికల్లో ఎంఐఎం కేవలం తమకు పట్టున్న పాతబస్తీ సీట్లలోనే పోటీ చేసేది. అక్కడ ఛార్మినార్, చాంద్రాయణగుట్ట, బహదూరపురా, యాకుతపురా, నాంపల్లి, కార్వాన్, మలక్‌పేట్ సీట్లని ఎంఐఎం గెల్చుకునేది. ఈ సీట్లలో ఎంఐఎం గెలుపుకు బిఆర్‌ఎస్ […]
ఆ హీరోల ఫ్యాన్స్ పవన్‌కు సపోర్ట్ చేస్తారా?
వారాహి యాత్రతో దూసుకెళుతున్న జనసేన అధినేత పవన్..జగన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూనే..తనని తిట్టే వైసీపీ నేతలపై విరుచుకుపడుతున్నారు. ఇక మొన్నటివరకు పొత్తుల గురించి మాట్లాడిన పవన్..ఇప్పుడు పొత్తుల ప్రస్తావన తీసుకురావడం లేదు. తాను సిఎం అవ్వడం, జనసేన ప్రభుత్వం ఏర్పాటు గురించి మాట్లాడుతున్నారు. జనసేనని బలోపేతం చేసే దిశగానే ఆయన ముందుకెళుతున్నారు. ఇదే క్రమంలో ప్రజా మద్ధతు పొందేందుకు పవన్..ప్రజలకు పలు హామీలు ఇస్తున్నారు. అదే సమయంలో తనతో పాటు ఇండస్ట్రీలో ఉన్న పలువురు […]
శాశ్వత సీఎంగా జగన్..బాబు-పవన్‌కు కష్టమేనా?
రాజకీయాల్లో శాశ్వత పదవులు అనేవి ఉండటం కష్టం..అది కూడా ప్రజస్వామ్య దేశమైన మన భారతదేశంలో ఎవరు శాశ్వతంగా అధికారాన్ని అనుభవించలేరు. ఇదేమి చైనా, ఉత్తర కొరియా కాదనే చెప్పాలి..నియంతల పాలన మన దేశంలో ఉండదు. కానీ అధికారంలో ఉండేవారు. శాశ్వతంగా తమదే అధికారమనే భావనలో ఉంటున్నారు. పైగా ప్రత్యర్ధులని లేకుండా చేయడానికి ఎలాంటి రాజకీయమైన చేస్తున్నారు. మరి ఇలా చేసి శాశ్వతంగా అధికారంలో ఉండటం సాధ్యమేనా? అంటే ప్రజలు అలా ఉండనివ్వరు అని చెప్పాలి. శాశ్వతంగా ఒకరికే […]
ద్వారంపూడి టార్గెట్‌గా పవన్..జనసేన చెక్ పెడుతుందా?
ఏ ఎమ్మెల్యేపైన ఈ స్థాయిలో పవన్ కల్యాణ్ విరుచుకుపడలేదు. ప్రభుత్వ పరంగా విమర్శలు..కొందరు మంత్రులపై ఫైర్ అవ్వడం చేశారు గాని..ప్రత్యేకంగా ఒక ఎమ్మెల్యేని పవన్ ఎప్పుడు పెద్దగా టార్గెట్ చేయలేదు. కానీ కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని మాత్రం ఓ రేంజ్ లో టార్గెట్ చేశారు. తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. తాజాగా వారాహి యాత్రలో భాగంగా “ ద్వారంపూడి నువ్వో డెకాయిట్.. కాకినాడను నువ్వు డ్రగ్స్ డెన్‌గా మార్చావు.. నువ్వు ఎలా గెలుస్తావో చూస్తా.. […]
నెల్లూరుపై టీడీపీ పట్టు..కానీ అవే చిక్కులు.!
వైసీపీ కంచుకోట అయిన నెల్లూరు జిల్లాపై టిడిపి నిదానంగా పట్టు సాధిస్తుంది. అక్కడ వైసీపీపై వ్యతిరేకత…కీలకమైన ముగ్గురు ఎమ్మెల్యేలు టిడిపి వైపుకు రావడం, ఇటు నారా లోకేష్ పాదయాత్రతో నెల్లూరుపై టిడిపి పట్టు సాధించే దిశగా వెళుతుంది. గత ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో 10కి 10 సీట్లు వైసీపీ గెలుచుకుంది. 10 సీట్లు గెలుచుకున్న సరే నెల్లూరుకు వైసీపీ పెద్దగా చేసిందేమి లేదు. దీంతో ఎమ్మెల్యేలపై వ్యతిరేకత వచ్చింది. ఇదే సమయంలో వైసీపీలో అభివృద్ధి జరగడం లేదని, […]
బాబుకు కొడాలి సవాల్..గుడివాడతోనే చిక్కులు.!
టీడీపీ అధినేత చంద్రబాబుని ఎక్కువగా తిట్టే నాయకుడు ఎవరంటే ఠక్కున కొడాలి నాని పేరు చెప్పేయొచ్చు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కొడాలి..బాబుని బూతులు తిడుతున్నారు. అధికారంలో ఉండటంతో ఆయనని ఎవరు ఏం అనలేని పరిస్తితి. ఇక ఇలా బాబుని దారుణంగా తిడుతున్న కొడాలి..పదే పదే బాబుకు గాని, లోకేష్‌కు గాని దమ్ముంటే గుడివాడలో తనపై పోటీ చేయాలని సవాల్ విసురుతున్నారు. తాజాగా గుడివాడలో టిడ్కో ఇళ్ల ప్రారంభోత్సవానికి జగన్ ఇచ్చారు. టిడిపి హయాంలో దాదాపు 80 […]
‘సీఎం’ పవన్..బాబుతో కలిసే వ్యూహం.!
పొత్తులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యూహం మారిందా? అవకాశం ఇస్తే సీఎంగా పనిచేస్తానని, ఏపీని నెంబర్ 1గా తీర్చిదిద్దుతానని..గత రెండు రోజులు వారాహి యాత్రలో పవన్ చెబుతున్న అంశాలు..పొత్తు విషయంలో క్లారిటీ లేకుండా చేస్తున్నాయి. ఆ మధ్య బలం లేకుండా సీఎం పదవిని అడగనని, ముందు వైసీపీని గద్దె దించడానికి పొత్తులకు వెళ్తానని చెప్పారు. అయితే సిఎం పదవి వద్దు అనడంతో సొంత పార్టీ అభిమానులే అసంతృప్తికి గురయ్యారు. పవన్ సిఎం పదవి వద్దంటే..తాము ఓటు […]