పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంగ్ గ్యాప్ తర్వాత `వకీల్ సాబ్` చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఇటీవలె విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది. ఇక ప్రస్తుతం పవన్.. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో `హరి హర వీరమల్లు` చిత్రాన్ని పట్టాలెక్కించాడు. అదే సమయంలో సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో `అయ్యప్పనుమ్ కోషియమ్` రీమేక్‌ను కూడా సెట్స్ మీదకు తీసుకెళ్లాడు. వీటి తర్వాత హరీష్ […]
Author: Admin
`పుష్ప`లో మళ్లీ అలాంటి పాత్రే చేస్తున్న రంగమ్మత్త?!
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, లెక్కల మాస్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం `పుష్ప`. ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తుండగా..మలయాళ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా చేస్తున్నారు. ఇక ఈ చిత్రంలో అందాల యాంకర్ అనసూయ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈమె పాత్రకు సంబంధించిన పలు వివరాలు తాజాగా లీక్ అయ్యాయి. ఈ సినిమాలో కమెడియన్ సునీల్ ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుండగా.. ఆయనకు […]
ఆ సూపర్ హిట్ చిత్రానికి సీక్వెల్ చేయబోతున్న రామ్‌చరణ్?
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం `రంగస్థలం`. ఈ చిత్రంలో సమంత హీరోయిన్‌గా నటించగా.. ఆది పినిశెట్టి, జగపతిబాబు, ప్రకాష్ రాజ్ ముఖ్యపాత్రలను పోషించారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై వై.నవీన్, వై.రవిశంకర్, సి.వి.మోహన్ నిర్మించారు. భారీ అంచనాల నడుము 2018లో విడుదలైన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. చరణ్ కెరీర్‌లోనే బెస్ట్ సినిమాగా నిలిచింది. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ రూపొందిస్తున్నారనే […]
ఏపీలో కరోనా విలయతాండవం..11వేలకు పైగా కొత్త కేసులు!
ప్రపంచదేశాలకు కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరినీ ముప్ప తిప్పలు పెడుతోంది. ఇప్పటికే ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా కొన్ని లక్షల మంది ప్రాణాలు విడవగా.. ప్రస్తుతం ఈ మహమ్మారిని అంతం చేసేందుకు వ్యాక్సినేషన్ ప్రారంభించారు అధికారులు. ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు నిన్న 11 వేలకు చేరువలో నమోదు అయ్యాయి. ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన […]
`విస్కీ` అంటే పిచ్చ ఇష్టమంటున్న అనుపమ!
అనుపమ పరమేశ్వరన్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. తక్కువ సమయంలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ కేరళ ముద్దుగుమ్మకు విస్కీ అంటే పిచ్చ ఇష్టమట. ఈ విషయాన్ని స్వయంగా ఆమెనే సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. అయితే విస్కీ అంటే తాగేది కాదండోయ్.. అనుపమ పెంచుకునే కుక్క. తను ఎంతో ముద్దుగా పెంచుకుంటున్న కుక్క పిల్ల విస్కీ నాలుగో పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా విస్కీతో దిగిన ఫొటోలు అభిమానులతో పంచుకుంది. […]
కరోనాలోనూ ఆ పని కానిచ్చేస్తున్న నాని..ఆశ్చర్యపోతున్న ఫ్యాన్స్!
ప్రస్తుతం ప్రాణాంతక వైరస్ అయిన కరోనా వేగంగా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా దెబ్బకు చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా హీరోలందరూ తమ సినిమా షూటింగ్స్ ఆపేసి.. ఇంట్లో ఉంటున్నారు. అలాగే షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్రాలు విడుదల వాయిదా పడుతున్నాయి. ఇలాంటి తరుణంలోనూ న్యాచురల్ స్టార్ ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇప్పటికే టక్ జగదీష్ చిత్రాన్ని పూర్తి చేసిన నాని.. రాహుల్ సంకృత్యన్ తో `శ్యామ్ సింగ రాయ్` అనే భారీ […]
మహేష్ ఖాతాలో మరో రికార్డ్..!
టాలీవుడ్ ప్రిన్స్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు రికార్డులు కొత్త ఏమి కాదు. ఆయన చిత్రాలే కాకుండా అటు పాటలు, పోస్టర్స్, ట్రైలర్స్, టీజర్స్ కి ఇది వరుకు పలు రికార్డ్స్ వచ్చాయి. తాజాగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు చిత్రంలోని మైండ్ బ్లాక్ సాంగ్ కొత్త రికార్డ్ సృష్టించింది. దేవి శ్రీ ప్రసాద్ రూపొందిన ఈ సాంగ్ ప్రేక్షకులను ఎంతో అలరించింది. వీడియో సాంగ్ కూడా అందరిని బాగా […]
ట్రక్ నడిపి షాక్ ఇచ్చిన నటి..?
కొత్త చాలెంజ్‌అంటే చాలు ముందు వరుసలో ఉండే హీరోయిన్ల పేర్లలో రకుల్‌ప్రీత్ సింగ్ కూడా ఒకరు. ఇప్పుడు ఈ ప్రస్తావన అసలు ఎందుకు వచ్చిందంటే హిందీ సినిమా సర్దార్ అండ్ గ్రాండ్‌సన్ కోసం రకుల్ ఓ హెవీ ట్రక్‌ను నడిపి, మూవీ యూనిట్ లో అందరికి పెద్ద షాక్ ఇచ్చారట. ఈ విషయం గురించి రకుల్ మాట్లాడుతూ, నాకు డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. కానీ హెవీ ట్రక్‌ను నడపడం అంత ఈజీ కాదు. మొదట కొంచెం […]
మరో వెబ్ సిరీస్ కుసై అన్న మిల్కీ బ్యూటీ.!
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఇటీవలే లెవెన్త్ అవర్ తో తన మొదటి తెలుగు వెబ్ సిరీస్ తో డిజిటల్ రంగంలోకి ప్రవేశించింది. ఈ వెబ్ సిరీస్ ఏప్రిల్ 9న ప్రముఖ తెలుగు ఓటిటి సంస్థ అయిన ఆహాలో ప్రసారం అయ్యింది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందిన ఈ వెబ్ సిరీస్ కు భారీగా ప్రచారం ఇచ్చినప్పటికీ ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయింది. తమన్నా ఆహా కోసం మరిన్ని వెబ్ సిరీస్‌లకు సంతకం చేస్తోంది అని సమాచారం. డిజిటల్ […]









