కన్నీటి పర్యంతమైన ప్రముఖ నటి..!

తెలుగు ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోయిన్స్ లో పూజా హెగ్డే కూడా ఒకరు. కెరీర్ లో ఫుల్ బిజీగా ఉన్న ఈమె ఇప్పుడు కరోనా కారణంగా కొన్ని రోజులుగా షూటింగ్స్ అన్నీ ఆపేయడంతో ఇంటి దగ్గరే ఉంటుంది. అయితే ప్రస్తుతం ఈమెకు గుండె పగిలే వార్త ఒకటి తెలిసింది. తనకు చదువు చెప్పిన తన ఫేవరేట్ టీచర్ ఒకరు అనారోగ్యంతో చనిపోయారు. ఢిల్లీలోని మానెక్ జీ కూపర్ స్కూల్ లో చదువుకున్న పూజాకి బాగా ఇష్టమయిన టీచర్ […]

అనుకున్న‌ట్టుగానే ర‌జ‌నీకి షాకిచ్చిన బాల‌య్య‌..ఖుషీలో ఫ్యాన్స్‌!

నంద‌మూరి బాల‌కృష్ణ, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను కాంబోలో ముచ్చ‌ట‌గా మూడో సారి తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `అఖండ‌`. ఈ చిత్రంలో ప్ర‌గ్యా జైస్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. శ్రీ‌కాంత్ కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రాన్ని మిర్యాల స‌త్య‌నారాయ‌ణ రెడ్డి స‌మ‌ర్ప‌ణ‌లో ద్వారక‌ క్రియేషన్స్ ప‌తాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఉగాది సంద‌ర్భంగా ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేయ‌డంతో పాటు టీజ‌ర్ కూడా విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ టీజ‌ర్‌తో బాలకృష్ణ అగ్ర […]

వైరల్ ఫోటో : కూతురు ఫోటోను షేర్ చేసిన బిగ్ బాస్ బ్యూటీ..!

ప్రముఖ నటి, యాంకర్‌ హరితేజ ఫస్ట్ టైం తన కూతుర్ని అందరికి పరిచయం చేసింది. పెళ్లిరోజు సందర్భంగా తమ కూతురి ఫోటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ, పాప రాకతో మా పెళ్లి వార్షికోత్సవం మరింత ప్రత్యేకంగా మారిందని తెలిపింది. భర్త దీపక్‌తో కలిసి బిడ్డను ఎత్తుకున్న ఫోటోలను అందరితో పంచుకుంది. ఈ సందర్భంగా బుల్లితెర ప్రముఖులు ఇంకా నెటిజన్లు హరితేజకు పెళ్లిరోజు శుభాకాంక్షలు చెప్పారు. బుల్లితెర పై సీరియల్స్‌లో నటించడం ద్వారా మంచి పేరు తెచ్చుకున్న […]

ఆసక్తిని పుట్టిస్తున్న ది బర్త్ 10000 బీసీ ట్రైలర్..!

డాక్టర్ విక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ ది బర్త్ 10000 బీసీ. రానా ప్రతాప్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ మూవీ శ్రీ వినాయక మారుతి క్రియేషన్స్, లక్ష ప్రొడక్షన్స్ బ్యానర్ల పై ప్రదీప్ జైన్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. జుడా సంధి దీనికి సంగీతం అందిస్తున్నారు. కన్నడ భాషలో తెరకెక్కుతున్న ఆ యాక్షన్ థ్రిల్లర్ ను తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో కూడా రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుండి రిలీజ్ అయిన మూవీ టీజర్ […]

ప్ర‌భాస్ అలా బిహేవ్ చేస్తాడ‌ని అనుకోలేదు..శ్రుతిహాస‌న్ షాకింగ్ కామెంట్స్‌!

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌, శ్రుతి హాస‌న్ జంట‌గా న‌టిస్తున్న తాజా చిత్రం `స‌లార్‌`. కేజీఎఫ్ ఫేమ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రాన్ని హోంబ‌లే ఫిలింస్ బ్యానర్‌పై విజ‌య్ కిర‌గందూర్ భారీ ఎత్తున నిర్మించబోతున్నారు. 2022 ఏప్రిల్ 14న విడుద‌ల కానున్న ఈ చిత్రం షూటింగ్ ద‌శ‌లో ఉంది. అయితే ఇటీవ‌ల జరిగిన షెడ్యూల్లో ప్ర‌భాస్‌, శ్రుతి హాస‌న్‌ కాంబినేషన్లో కొన్ని సీన్స్ ను చిత్రీకరించారు. ఇదిలా ఉంటే.. తాజాగా ప్ర‌భాస్ వ్య‌క్తిత్వం గురించి శ్రుతి […]

జిమ్‌ ట్రైనర్‌తో హల్చల్ చేస్తున్న మలయాళీ భామ‌..!

మోడల్, నటి అయిన‌ పార్వతీ నాయర్‌కు సోషల్‌ మీడియాలో మంచి క్రేజ్‌ ఉంది. ఎప్పటికప్పుడు తన హాట్‌ హాట్ పిక్స్ తో అందరి మతులు పోగొడుతుంది ఈ మలమాళీ భామ. తాజాగా మాల్దీవులకు వెళ్లిన ఈ బ్యూటీ అక్కడి అందాలను ఆస్వాదిస్తూ ఎప్పటికప్పుడు తన పిక్స్ ని అభిమానులతో పంచుకుంటుంది. ఈ క్రమంలో జిమ్‌ ట్రైనర్‌ మైఖేల్‌తో కలిసి పార్వతీ చేసిన రొమాంటిక్‌ వీడియో ఒక్కటి సోషల్ మీడియాలో వైరల్‌ అయింది. ఇందులో మైఖేల్‌తో కలిసి ఓ […]

కోవిడ్ టైములో ఇట‌లీలో బిజీగా ఉన్న అక్కినేని హీరో.?

క‌రోనా వేగంగా వ్యాపిస్తున్న క్రమంలో కొందరు హీరోల‌కు సంబంధించిన చిత్ర షూటింగ్స్ ఆగిపోయి వాయిదా పడ్డాయి. అక్కినేని హీరో నాగ చైత‌న్య థాంక్యూ చిత్రం మాత్రం వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఇటీవ‌ల వైజాగ్‌లో ఓ షెడ్యూల్ పూర్తి చేసుకున్న మూవీ బృందం ఇటీవలే ఇట‌లీకి వెళ్లింది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా థ్యాంక్యూ చిత్ర యూనిట్ ఇటలీలో క‌రోనా జాగ్ర‌త్తలు పాటిస్తూ మూవీ చిత్రీక‌ర‌ణ జ‌రుపుతున్నారు. మూవీకి సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌ని చేస్తున్న పీసీ శ్రీరామ్ లొకేష‌న్స్ స్టిల్స్ త‌న […]

లాంగ్ గ్యాప్ త‌ర్వాత రీఎంట్రీ ఇస్తున్న ఎన్టీఆర్ హీరోయిన్‌!

మ‌మ‌తా మోహ‌న్ దాస్.. ఈ పేరుకు ప‌రిచాయ‌లు అవ‌స‌రం లేదు. `ఓలమ్మీ తిక్కరేగిందా.. ఒళ్లంతా తిమ్మిరెక్కిందా` అంటూ యమ‌దొంగ సినిమాలో ఎన్టీఆర్ పక్కన చిందులేసి తెలుగు ప్రేక్ష‌కుల‌గా బాగా ద‌గ్గరైంది ఈ చిన్న‌ది. ఆ త‌ర్వాత కింగ్, కృష్ణార్జున, హోమం ఇలా పలు చిత్రాల్లో న‌టించింది. అయితే క్యాన్సర్‌ రావడంతో కొన్నాళ్ల నుంచి సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ భామ‌.. లాంగ్ గ్యాప్ త‌ర్వాత టాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇస్తోంది. ప్ర‌శాంత్ ముర‌ళి ప‌ద్మానాభ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌మ‌తా […]

మొన్న ప‌వ‌న్‌, ఇప్పుడు మ‌హేష్‌..ల‌క్ అంటే ఇస్మార్ట్ పోరిదే?

నిధి అగ‌ర్వాల్.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఇస్మార్ట్ శంక‌ర్ సినిమాతో సూప‌ర్ క్రేజ్ సంపాదించుకున్న‌ ఈ బ్యూటీ.. తెలుగుతో పాటు త‌మిళ్‌, హిందీ భాష‌ల్లో కూడా అవ‌కాశాలు ద‌క్కించుకుంటోంది. ప్ర‌స్తుతం క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కనున్న `హర హర వీర మల్లు` చిత్రంలో నిధి ఛాన్స్ కొట్టేసిన సంగ‌తి తెలిసిందే. అయితే తాజాగా ఈ బ్యూటీని మ‌రో బంప‌ర్ ఛాన్స్ వ‌రించిన‌ట్టు తెలుస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబుతో నిధి […]