వ్యాక్సిన్ పేరుతో మోసాలు..ఈ వీడియో చూస్తే బిత్తెర‌పోవ‌డం ఖాయం!

క‌రోనా వైర‌స్ సద్దుమణిగింది హ‌మ్మ‌య్య! అని అనుకునేలోపే మ‌ళ్లీ ఈ మ‌హ‌మ్మారి వేగంగా విజృంభిస్తోంది. దీంతో దేశ వ్యాప్తంగా రోజు రోజుకి కరోనా పాజిటివ్ కేసులు, మ‌ర‌ణాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మ‌రోవైపు క‌రోనాను నిర్మూలించేందుకు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ కూడా విసృతంగా కొన‌సాగుతోంది. అయితే ఈ వ్యాక్సిన్ విష‌యంలో కూడా కొంద‌రు కేటుగాళ్లు న‌యా దందాల‌కు పాల్ప‌డుతున్నారు. క‌రోనా కోర‌లు చాస్తున్నా.. వీరిలో మార్పు రావ‌డం లేదు. ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తూ డ‌బ్బులు గుంజుకుంటున్నారు. ప్ర‌స్తుతం ఇలాంటి వీడియోనే […]

వ్య‌వ‌సాయం చేస్తూ ఫుల్ బిజీగా గ‌డుపుతున్న స్టార్ హీరో!

క‌రోనా కార‌ణంగా లాక్‌డౌన్ రావ‌డంతో.. సినీ తార‌లంద‌రూ ఫుల్ ఫ్రీ అయిపోయారు. ఆ స‌మ‌యంలో కొంద‌రు తార‌లు ఖాళీగా ఉండ‌కుండా.. త‌మ‌కు న‌చ్చిన ప‌ని చేసుకుంటూ బిజీ మారారు. అలాంటి వారిలో మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ ఒక‌రు. ఈయ‌న లాక్‌డౌన్ కాలంలో సేంద్రీయ వ్యవసాయం స్టార్ట్ చేసిన‌ట్టు అభిమానుల‌తో తెలిపిన సంగ‌తి తెలిసిందే. అయితే చెప్ప‌డ‌మే కాదు… చేసి చూపిస్తున్నారు. ప్రైవేట్ ఆర్గానిక్ ఫార్మ్ లో ప్ర‌స్తుతం ఈయ‌న ట‌మోటాలు, కాక‌ర‌కాయ‌లు, వంకాయ‌లు, మొక్క‌జొన్న‌లు […]

హీరోగా మార‌బోతున్న బండ్ల గ‌ణేష్‌..త్వ‌ర‌లోనే ప్ర‌క‌ట‌న‌?!

బండ్ల గ‌ణేష్‌.. ఈ పేరుకు ప‌రిచయాలు అవ‌స‌రం లేదు. తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో మంచి కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న బండ్ల‌..అంజనేయులు సినిమాతో నిర్మాత‌గా మారాడు. ఇక నిర్మాత‌గా కూడా సూప‌ర్ స‌క్సెస్ అయిన ఈయ‌న ప‌వ‌ర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వీరాభిమాని. అందుకే అవ‌కాశం వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా పవన్‌పై కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. ఇక చాలా రోజుల పాటు సినిమాల‌కు దూరంగా ఉంటూ వచ్చిన బండ్ల‌.. మ‌హేష్ బాబు హీరోగా తెర‌కెక్కిన స‌రిలేరు నీకెవ్వ‌రూ సినిమాతో […]

ఏపీలో భారీగా పెరుగుతున్న క‌రోనా కేసులు..60కి పైగా మ‌ర‌ణాలు!

ప్ర‌పంచ‌దేశాల‌కు క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రినీ ముప్ప తిప్ప‌లు పెడుతోంది. ఇప్ప‌టికే ఈ ప్రాణాంత‌క వైర‌స్ కార‌ణంగా కొన్ని ల‌క్ష‌ల మంది ప్రాణాలు విడ‌వ‌గా.. ప్ర‌స్తుతం ఈ మ‌హ‌మ్మారిని అంతం చేసేందుకు వ్యాక్సినేష‌న్ ప్రారంభించారు అధికారులు. ఇదిలా ఉంటే.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసులు నిన్న 11 వేల‌కు పైగా న‌మోదు అయ్యాయి. ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన […]

ఓటిటి లో విడుదలకు సిద్దమవుతున్న పవన్ సినిమా..!?

మూడేళ్ల గ్యాప్‌ తర్వాత వకీల్‌ సాబ్‌ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చాడు పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌. శ్రీరామ్‌ వేణు దర్శకత్వం వహించిన వకీల్‌ సాబ్ మూవీ ఏప్రిల్‌ 9న థియేటర్లలో విడుదల అయింది. ఈ చిత్రాన్ని ఓటీటీలో అంత త్వరగా ప్రసారం చేయొద్దని అప్పట్లో అనుకున్నారు. కలెక్షన్లు కూడా ఒక రేంజ్‌లో రావడంతో అందులో పవన్‌ కళ్యాణ్ కూడా తన వాటా సైతం తీసుకున్నట్లు పలు వార్తలు వినిపించాయి. ఇదిలా వుంటే ఇప్పుడు థియేటర్లు మూత పడటంతో […]

బికినీలో రచ్చ చేస్తున్న బాలీవుడ్ బ్యూటీ ..!

సమ్మర్ వస్తే చాలు బికినీ వేసుకుని షూట్లతో అదరగొడతారు అమ్మాయిలు. ఈ విషయంలో బాలీవుడ్ బ్యూటీలు చాలా ఫాస్ట్‌గా ఉన్నారు. స్కిన్ షోతో కుర్రకారు గుండెల్లో వేడి పెంచేస్తున్నారు. అలనా పాండే, ఇప్పుడు బాలీవుడ్‌లో సరికొత్త సెన్సేషన్. అనన్యా పాండేకి ఈమె సోదరి. బికినీలో ఈ అందాల భామ ఇచ్చిన పోజులు సోషల్ మీడియాలో హల్చల్ అబుతున్నాయి. ఈ ఫొటోలు చూడగానే యువత అంతా ఎవరీ అమ్మాయి అనన్యాపాండే చెల్లా భలే ఉందిగా అని అంటున్నారు నెటిజన్లు […]

ఓటీటీలో విడుదలకు సిద్దమవుతున్న ‘చేజింగ్’..!

కోలీవుడ్‌లో విలక్షణమైన పాత్రలలో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి వరలక్ష్మీ శరత్‌కుమార్. ఇటీవలే మాస్ మహరాజ రవితేజ నటించిన క్రాక్ మూవీలో వరలక్ష్మీ జయమ్మగా అలాగే నాంది మూవీలో లాయర్ ఆధ్య పాత్రలో నటించి ప్రశంసలు అందుకుంది. అలాగే తమిళంలో ఇటీవల చేజింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మూవీ బావున్నప్పటికి కరోనా సెకండ్ వేవ్ కారణంగా థియేటర్స్‌కు ప్రేక్షకులు రాకపోవటంతో ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది ఈ చిత్రం. కే వీరకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ […]

jyothi

పవన్ పై సంచలన కామెంట్స్ చేసిన బిగ్ బాస్ బ్యూటీ ..!

చిత్ర పరిశ్రమలో బిగ్ బాస్ బ్యూటీ జ్యోతి గురించి తెలియని వారంటూ ఉండరు. గత రెండు రోజులుగా జ్యోతి సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. అడిగిన వాళ్లకు అడిగినట్టు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ తన వ్యక్తిగత జీవితంలోని సీక్రెట్స్ ను బయటపెట్టేస్తోంది. ఈ క్రమంలో పవన్ గురించి కూడా కొన్ని కామెంట్స్ చేసింది. అయితే సినిమా షూటింగ్ సమయంలో పవన్ కళ్యాణ్ ఎక్కువగా మాట్లాడడని, తన పని ఏదో తాను చూసుకుంటాడని.. అలాంటిది మొదటిసారి […]

కరోనాపై జగన్ కీలక నిర్ణయం..!?

ఏపీలో కరోనా వేగంగా విజృంభిస్తున్న నేపథ్యంలో స్పందన సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కొన్ని కీలక ఆదేశాలు జారీ చేశారు. కారానికి సంబంధించిన అన్ని సమస్యలకు 104 కాల్ సెంటర్ వన్‌ స్టాప్‌ సొల్యూషన్‌ గా ఉండాలని అన్నారు. 104కు ఫోన్‌ చేసిన వెంటనే 3 గంటల్లో బెడ్‌ కేటాయించాలని ఆయన ఆదేశించారు. మందులు కూడా ఫ్రీగా ఇవ్వాలని, 104 కాల్‌ సెంటర్‌కు సంబంధించి తగిన సంఖ్యలో వైద్యులు అందుబాటులో ఉండాలన్నారు. అన్ని ఆస్పత్రులలో వైద్య […]