వాయిదా పడ్డ వెంకీ సినిమా..ఆఫీసియల్ అనౌన్స్మెంట్..!

విక్టరీ వెంకటేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో నారప్ప సినిమా చేస్తున్నారు. ఈ చిత్రాన్ని మే 14వ తేదీన రిలీజ్ చేయాలనుకున్నారు మూవీ దర్శక నిర్మాతలు. కానీ ప్రస్తుత టైములో కరోనా వేగంగా విస్తరిస్తుండడంతో ఈ సినిమా విడుదలను వాయిదా వేశారు. దీనికి సంబంధించి ఓ అధికారిక ప్రకటన కూడా రిలీజ్ చేసింది మూవీ బృందం. ఇప్పటికే కరోనా కారణంగా చాలా చిత్రాలు వాయిదా పడ్డాయి. నారప్ప సినిమా షూటింగ్‌ను చాలా వరకు అనంతపురంజిల్లాలో జరిపారు. ఈ […]

మాన‌వ‌త్వాన్ని చాటుకున్న తమిళ్ సూప‌ర్ స్టార్..!

ఇలాంటి విపత్తు పరిస్థితుల్లో అందరికి మేము ఉన్నామనే భరోసా క‌ల్పిస్తున్నారు సినీ నటులు. ప్ర‌స్తుతం క‌రోనా సెకండ్ వేవ్ వేగంగా విస్తరిస్తున్న క్రమంలో అందరి ప‌రిస్థితి ధైన్యంగా మారింది.ఈ క్ర‌మంలో ఇండ‌స్ట్రీకి చెందిన ప‌లువురు సినీ ప్ర‌ముఖులు విరాళాలు అందిస్తూ తమ మాన‌వ‌త్వాన్ని చాటుకుంటున్నారు. తాజాగా త‌మిళ సూప‌ర్ స్టార్ విజ‌య్ ఆస్పత్రుల్లో రోగులకు సహాయం చేసేందుకు ముందుకు వ‌చ్చారు. విరుదాచలంలోని ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే రోగుల కోసం ఆక్సిజన్‌ సిలిండర్లు, వైద్యులకు, ఆస్పత్రిలో పని చేసే […]

మ‌రోసారి త‌న బాధ్య‌త‌ను నిర్వ‌ర్తించిన ఆర్ఆర్ఆర్ న‌టుడు..!

ప్ర‌స్తుతం క‌రోనా సెకండ్ వేవ్ వేగంగా వ్యాపిస్తుంది. ప్ర‌తి రోజు ల‌క్ష‌ల‌లో కేసులు న‌మోదు అవుతున్నాయి. దీనితో ఆసుప‌త్రిలో అడ్మిట్ అయ్యే ప్రజల సంఖ్య బాగా పెరుగుతుంది. కానీ ప‌డ‌క గ‌ద‌లు సరిపోక‌, ఆక్సిజ‌న్స్ అందుబాటులో లేక ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. ఈ ప‌రిస్థితుల‌ని గ‌మ‌నిస్తున్న సినీ సెల‌బ్రిటీలు అంతా త‌మ వంతు సాయం అందించేందుకు ముందుకు వ‌స్తున్నారు. తాజ‌గా బాలీవుడ్ న‌టుడు అజ‌య్ దేవ‌గ‌ణ్ బృహన్‌ముంబయి కార్పొరేషన్‌ బీఎంసీ తో చేతులు కలిపారు. అజయ్ […]

కొవిడ్ స‌హాయక కార్య‌క్ర‌మాలకు విరాళాలు సేక‌రిస్తున్న బాలీవుడ్ భామ..!

      క‌రోనా సెకండ్ వేవ్‌తో అతలాకుతలంగా మారిన నా దేశాన్ని ఆదుకోండి అంటూ బాలీవుడ్ న‌టి ప్రియాంకా చోప్రా త‌న ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవ‌ర్ల‌ను కోరింది. ఇండియా, నా ఇల్లు. ప్ర‌స్తుతం ప్ర‌పంచంలోనే అత్యంత దారుణమైన కొవిడ్ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. మ‌నం అందరం సాయం చేయాలి. రికార్డు స్థాయిలో ప్ర‌జ‌లు మృత్యు వాత పడుతున్నారు. నేను గివ్ఇండియాతో ఒక ఫండ్‌రైజ‌ర్‌ను మొదలు పెట్టాను. ప్ర‌స్తుతం కొవిడ్ స‌హాయక కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్న అతిపెద్ద సంస్థ ఇది. దీనికి […]

ఆ హిట్ సినిమాకు సీక్వెల్ చేయ‌బోతున్న ర‌వితేజ‌?

మాస్ మ‌హారాజా ర‌వితేజ‌, అనిల్ రావిపూడి కాంబోలో తెర‌కెక్కిన చిత్రం `రాజా ది గ్రేట్`. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రంలో మెహ్రీన్ హీరోయిన్‌గా న‌టించింది. ఈ చిత్రంలో ర‌వితేజ అంధుడిగా న‌టించారు. 2017లో విడుద‌లైన ఈ చిత్రం సూప‌ర్ హిట్‌గా నిలిచింది. అయితే ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ చేసేందుకు అనిల్ రావిపూడి స‌న్నాహాలు చేస్తున్నారు. ప్ర‌స్తుతం `ఎఫ్ 2` సినిమాకి సీక్వెల్‌గా ఎఫ్ 3 చేస్తున్న అనిల్ రావిపూడి.. రీసెంట్ గా రవితేజను కలిసి […]

మే 1 కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న బాలీవుడ్ నటి..!

బాలీవుడ్ నటి జాన్వీ క‌పూర్ సోష‌ల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటుంది. త‌న మూవీస్ విష‌యాల‌తో పాటు ఫొటో షూట్స్‌కు సంబంధించిన పిక్స్ ని కూడా సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ నెటిజన్స్ ని ఎంట‌ర్‌టైన్ చేస్తూ ఉంటుంది జాన్వీ క‌పూర్. ఎప్పుడు తన అభిమానుల‌లో ప‌లు విష‌యాల‌ పై అవ‌గాహ‌న పెంచే ప్ర‌య‌త్నం చేస్తూ ఉంటుంది జాన్వీ. బుధ‌వారం సాయంత్రం 18 ఏళ్లు పైబ‌డిన వారు వ్యాక్సిన్ తీసుకునేందుకు రిజిస్ట్రేష‌న్స్ ప్రారంభం కాగా, దీని పై […]

వామ్మో..`అఖండ‌` కోసం అన్ని కోట్లు ఖ‌ర్చు పెడుతున్నారా?

నంద‌మూరి బాల‌కృష్ణ.. బోయ‌పాటి శ్రీ‌నుతో ముచ్చ‌ట‌గా మూడోసారి చేస్తున్న చిత్రం `అఖండ‌`. ఈ చిత్రంతో బాలకృష్ణకి జంటగా ప్ర‌గ్యా జైస్వాల్‌ నటిస్తుండ‌గా.. శ్రీకాంత్‌ కీలక పాత్ర పోషిస్తున్నాడు. మిర్యాల స‌త్య‌నారాయ‌ణ రెడ్డి స‌మ‌ర్ప‌ణ‌లో ద్వారక‌ క్రియేషన్స్ ప‌తాకంపై యంగ్ ప్రొడ్యూస‌ర్‌ మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవ‌లె విడుద‌లైన టీజ‌ర్ ఈ సినిమాపై భారీ అంచ‌నాల‌ను పెంచేసింది. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఈ చిత్రానికి భారీగానే ఖ‌ర్చు పెడుతున్నార‌ట నిర్మాత‌. దీంతో ఈ […]

ఐపీఎల్ 2021 నుంచి మ‌రో ఇద్ద‌రు ఔట్‌..ఆందోళ‌నలో క్రికెట్ ప్రియులు!

ప్ర‌స్తుతం భార‌త్‌ను క‌రోనా వైర‌స్ ఏ స్థాయిలో వ‌ణికిస్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. క‌రోనా కోర‌లు చాస్తుండ‌డంతో.. రోజురోజుకు పాజిటివ్ కేసులు, మ‌ర‌ణాలు ఊహించ‌ని స్థాయిలో న‌మోదు అవుతున్నారు. ఇక ఈ క‌రోనా దెబ్బ ఐపీఎల్ 2021పై కూడా ప‌డింది. క‌రోనా వేగంగా విస్త‌రిస్తుండ‌డంతో ఇప్ప‌టికే రవిచంద్రన్‌ అశ్విన్‌ (ఢిల్లీ క్యాపిటల్స్‌), ఆండ్రూ టై, లియామ్‌ లివింగ్‌ స్టోన్‌(రాజస్థాన్‌ రాయల్స్‌), ఆడమ్‌ జంపా, కేన్‌ రిచర్డ్‌సన్‌ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు)లు టోర్నీ నుంచి అర్థాంతరంగా తప్పుకున్నారు. అయితే తాజాగా […]

రష్మిక టాటూ వెన‌క అస‌లు సీక్రెట్స్ ఏంటో తెలుసా?

`ఛ‌లో` సిసిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ర‌ష్మిక మంద‌న్నా త‌క్కువ స‌మ‌యంలో సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుంది. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ తెలుగుతో పాటు క‌న్న‌డ‌, త‌మిళ్ మ‌రియు హిందీ భాష‌ల్లో వ‌రుస ప్రాజెక్ట్స్ చేస్తోంది. ఇదిలా ఉంటే.. రష్మిక మందాన్న చేతికి ఇర్రిప్లేసబుల్ అనే టాటూ ఉంటుంది. ఆ టాటూ అర్థం ఏంటో గ‌తంలో ప‌లు సార్లు వివ‌రించింది. అయితే తాజాగా రష్మిక తన ఇన్ స్టాగ్రాంలో లైవ్‌లోకి వచ్చారు. తన ఫాలోవర్లు అడిగిన అన్ని […]