నటి సురేఖా వాణి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. తనదైన అందం, నటనతో ప్రేక్షకులు బాగా దగ్గరైన సురేఖా వాణి.. ఈ మధ్య సినిమాల్లో పెద్దగా కనిపించకపోయినా సోషల్ మీడియాలో యమా యాక్టివ్‌గా ఉంటున్నారు. కూతురు సుప్రీతతో కలిసి మోడ్రన్‌గా, హాట్‌గా కనిపిస్తూ హీరోయిన్ల కంటే తక్కువేవీ కాదని నిరూపించుకున్నారు. ఇదిలా ఉంటే.. ఈ రోజు సురేఖ వాణి 40వ పుట్టిన రోజు. ఈ సందర్భంగా గత రాత్రి బర్త్‌డే సెలబ్రేట్ చేసుకుంది. ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో […]
Author: Admin
భారత్‌లో కరోనా మరింత జోరు..కొత్త కేసులెన్నంటే?
ప్రజలకు, ప్రభుత్వాలకు మళ్లీ కరోనా వైరస్ ముచ్చెమటలు పట్టిస్తోంది. తగ్గినట్టే తగ్గిన ఈ మహమ్మారి.. ప్రస్తుతం శర వేగంగా విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ.. కరోనా జోరు ఏ మాత్రం తగ్గడం లేదు. భారత్‌లో కూడా కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి గత 24 గంటల్లో భారత్‌లో 3,79,257 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసులతో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,83,76,524 కు చేరుకుంది. అలాగే నిన్న 3,645 మంది […]
వైరల్ ఫోటో : టెర్రరిస్ట్ గా సమంత..!
తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకుంది హీరోయిన్ సమంత. తాజాగా సమంత డిజిటల్ ఎంట్రీ ఇచ్చి ది ఫ్యామిలీ మాన్ 2 వెబ్ సిరీస్ లో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిన విషయమే. ఈ వెబ్ సిరీస్ వచ్చే నెలలో అమెజాన్ ప్రైమ్ ఓటిటి ప్లాట్ ఫార్మ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. అయితే ఈ వెబ్ సిరీస్ లో సమంత నెగిటివ్ షేడ్స్ ఉన్న […]
ఆ సూపర్ హిట్ సినిమా రీమేక్‌లో చిరు-నాగ్..ఇక ఫ్యాన్స్‌కు పండగే?
మెగా స్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున.. వీరిద్దరినీ ఒకే స్క్రీన్‌పై చూడాలని మెగా మరియు అక్కినేని అభిమానులు ఎప్పటి నుంచో కలలు కంటున్నారు. అయితే ఆ కలలు త్వరలోనే నెరవేరబోతున్నాట్టు తెలుస్తోంది. తమిళ స్టార్ హీరోలు మాధవన్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం విక్రమ్ వేద. 2017 లో రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిన ఈ చిత్రం […]
తెలంగాణలో 2,208కు చేరిన కరోనా మరణాలు..పాజిటివ్ కేసులెన్నంటే?
చైనాలో పుట్టిన కరోనా వైరస్.. ప్రపంచదేశాలను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. కంటికి కనిపించకుండా కల్లోలం సృష్టిస్తున్న ఈ ప్రాణాంతక వైరస్.. ప్రస్తుతం మళ్లీ శర వేగంగా విజృభిస్తోంది. దీంతో అన్ని దేశాల్లో, రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు భారీగా నమోదు అవుతున్నాయి. తెలంగాణలోనూ నిన్న ఏడు వేలకు పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా […]
బుల్లెట్‌పై ఎన్టీఆర్ హీరోయిన్ షికార్లు..వీడియో వైరల్!
మమతా మోహన్ దాస్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన యమదొంగ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ మమతా.. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులోనే కాకుండా మలయాళం, తమిళ భాషల్లో కూడా నటించిన మమతా.. అనారోగ్య సమస్యల కారణంగా సినిమాలకు దూరమైంది. అయితే దాదాపు 12 ఏళ్ల తర్వాత లాల్‌బాగ్ అనే చిత్రంతో మళ్లీ రీఎంట్రీ ఇవ్వబోతోంది ఈ బ్యూటీ. ఈ చిత్రాన్ని తెలుగు, […]
నెగెటివ్ వచ్చినా కరోనా చికిత్స చేయాల్సిందే..కేంద్రం కీలక నిర్ణయం!
ప్రస్తుతం మన దేశంలో కరోనా వైరస్ వీరవిహారం చేస్తున్న సంగతి తెలిసిందే. సద్దుమణిగిందనుకున్న కరోనా మళ్ళీ సెకెండ వేవ్ రూపంలో విశ్వరూపం చూపిస్తోంది. ఈ మహమ్మారి దెబ్బకు ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఇలాంటి తరుణంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. టెస్టు ఫలితాలతో పనిలేదని.. లక్షణాలుంటే వెంటనే కరోనా చికిత్స చేయలని కేంద్రం వెల్లడించింది. వాస్తవానికి ఆర్టీపీసీఆర్ పరీక్షలో పాజిటివ్ వస్తేనే ఆస్పత్రుల్లో చేర్చుకుంటున్నారు. లేదంటే అడ్మిట్ చేసుకోవడం లేదు. ఇక ఆర్టీపీసీఆర్ టెస్ట్ ఫలితాలు వచ్చేందుకు […]
ఆ స్టార్ హీరోతో రగడకు రెడీ అవుతున్న వెంకీ-వరుణ్?!
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం `ఎఫ్-3`. 2019 సంక్రాంతికి విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన ఎఫ్-2 చిత్రానికి సీక్వెల్‌గా ఎఫ్-3 తెరకెక్కుతోంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకున్న ఎఫ్ 3 సినిమా.. ఈ ఆగస్టులో విడుదల చేయాలని భావించారు. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా.. అనిల్ రావిపూడి […]
బన్నీకి కరోనా..పూజా హెగ్డే షాకింగ్ కామెంట్స్!
చైనాలో పుట్టుకొచ్చిన కరోనా వైరస్ ప్రపంచదేశాలను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ముఖ్యంగా భారత్‌లో గత నెల రోజులుగా కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి. ఇక ఈ మహమ్మారి సామాన్యులతో పాటు సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు, క్రీడా కారులు ఇలా అందరిపై ప్రతాపం చూపిస్తోంది. తాజాగా టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా కరోనా బారిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్‌మీడియా ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం బన్నీ […]









