సలార్ లో శ్రియా రెడ్డి పాత్రను మిస్ చేసుకున్న హీరోయిన్ ఎవరో తెలిస్తే .. ఒళ్లు మండిపోతాది..!!

సలార్.. సలార్.. సలార్ ఇప్పుడు ఇది ఓ వైరస్ లా అందరికీ పాకేస్తుంది . సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా సలార్ పేరు నే జపిస్తూ ఉండడం గమనార్హం. ఈ సినిమాలో కేవలం ప్రభాసే కాదు చిన్న పాత్రలో కనిపించిన నటీనటుల డీటెయిల్స్ కూడా వైరల్ అవుతున్నాయి. కాగా సినిమాలో సెకండ్ లీడ్ గా నటించిన శ్రియా రెడ్డి పాత్ర అభిమానులను బాగా ఆకట్టుకునింది. ఆ బోల్డ్ నెస్.. ఆ గాంభీర్యత్వం ..

ఆ డైలాగ్స్ .. అబ్బో ఒకటా రెండా ఎంత చెప్పుకున్నా తక్కువే . అలాంటి అద్భుతమైన నటనను కనబరిచింది శ్రియా రెడ్డి. అయితే ముందుగా ఈ పాత్ర కోసం ప్రశాంత్ నీల్ వరలక్ష్మి శరత్ కుమార్ ను అప్రోచ్ అయ్యారట . కానీ ఆమె కొన్ని కారణాల చేత ఈ సినిమాను రిజెక్ట్ చేసినట్లు తెలుస్తుంది . అయితే సలార్ లాంటి బిగ్ సినిమాలో ఆఫర్ వస్తే అంత మంచి పాత్రను వరలక్ష్మి శరత్ కుమార్ వదులుకోవడం వాళ్ళ ఫ్యాన్స్ కు కడుపు మండిపోయేలా చేస్తుంది .

నిజానికి శ్రేయ రెడ్డి కన్నా ఆ పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ అయితే చించేసేదనే చెప్పాలి . మరి ఎందుకు ఆమె ఈ రోల్ వద్దు అనుకున్నిందో తెలియడం లేదు. ఇంత మంచి పాత్ర మిస్ చేసుకున్నింది అంటే వెనుక బలమైన రీజన్ ఉండనే ఉంటుంది అంటున్నారు జనాలు. కారణం ఏదైన ఆమె ఇంత మంచి పాత్ర మిస్ చేసుకోవడం ఫ్యాన్స్ కి మింగుడు పడటం లేదు. జస్ట్ మిస్ మంచి రోల్ ని మిస్ చేసుకునింది.