ప్రముఖ నటి సోనియా అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ ముద్దుగుమ్మ సెల్వరాఘవన్ సినిమాతో దర్శకు రాలిగా ఎంట్రీ ఇచ్చింది. ఇక అనంతరం ఈమె బృందావనం కాలనీ, పుతూ పేట్ ఇలా అనేక సినిమాలలో నటించింది. ఈ ముద్దుగుమ్మతి తక్కువ సినిమాలలో నటించినప్పటికీ మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇక ఈ ముద్దుగుమ్మ కి ఇప్పటికీ కూడా చాలామంది అభిమానులు ఉన్నారు.
ఇక ఈ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా? స్టార్ హీరోయిన్లని సైతం తలదన్నే అందంతో ఉంది ఈ బ్యూటీ. బృందావనం కాలిని లో హీరోయిన్గా చేసింది ఈ ముద్దుగుమ్మేనా అనే అంతగా మారిపోయింది. ప్రస్తుతం ఈమె ప్రజెంట్ పిక్స్ సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఒకప్పుడు అమాయకురాలుగా.. ఎంతో పద్ధతిగా కనిపించిన ఈ ముద్దుగుమ్మ… ఇప్పుడు చాలా గ్లామర్ గా… స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.
ఈమె అందం చూసి కుర్ర హీరోయిన్లు సైతం అసూయ పడే అంత గా ఉంది. ఇక ఈమె అందానికి గాను డైరెక్టర్లు సినిమా అవకాశాలు మాత్రం ఇవ్వడం లేదు. ఎంత అందం పోగేసిన సినిమా అవకాశాలు రాకపోతే ఏం చేసుకుంటుంది అనే కామెంట్స్ కూడా కొందరు చేస్తున్నారు. ఇక ఎల్లప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ… తన అంద చందాలను ఆరబోస్తూ కుర్రాళ్ళకి పిచ్చెక్కిస్తుంది.