పైన ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి ఎవరు? ఏంటి? అని తెగ ఆలోచించేస్తున్నారా… ? ఈ చిన్నారిని బాగా పరీక్షించి చూస్తే తప్పకుండా దొరికేస్తుంది. ఈమె మరెవ్వరో కాదు జబర్దస్త్ యాంకర్ గా ఎంట్రీ ఇచ్చి… ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న బోల్డ్ బ్యూటీ అనసూయ. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఆరబోసే అందాలకు కుర్రాళ్ళ నుంచి అంకుల్స్ కు సైతం నిద్ర పట్టదంటే నమ్మండి.
ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో ఏ పోస్ట్ పెట్టిన క్షణంలో లక్షల లైకులు కురిపిస్తున్నారు ప్రేక్షకులు. అంతటి హాట్ ఫోటోలను షేర్ చేస్తుంది. ఇక తాజాగా ఈ ముద్దుగుమ్మ తన చిన్ననాటి ఫోటోలను ఈమె ఫ్యాన్స్ తో పంచుకుంది. ఈ క్యూట్ ఫోటోలను వీక్షించిన.. అభిమానులు.. వావ్, క్యూట్, అప్పుడు.. ఇప్పుడు ఆ అందానికి మరకే లేదు.
నువ్వు ఎప్పుడైనా చాలా బ్యూటిఫుల్ గా ఉంటావు.. అంటూ తెగ పొగిడేస్తున్నారు. ఇక తాజాగా ఈ ముద్దుగుమ్మ నటిస్తున్న మూవీ ” పుష్ప 2″. పుష్ప సినిమాతో పాన్ ఇండియా నటిగా ఎదిగిన అనసూయ.. మరోసారి పాన్ ఇండియా సినిమాలో కనిపించి ఇకా ఏ రేంజ్ లో ఫాలోయింగ్ దక్కించుకుంటదో చూడాలి. ఇక ప్రస్తుతం ఈమె చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.