సింహాన్ని సైతం వేటాడే ఐదు జంతువులు ఇవే…!!

జంతువులు పేరు ఎత్తితే ముందుగా గుర్తుకొచ్చేది సింహం. దీని ముందు ఏ జీవి అయినా ఓడిపోవాల్సిందే అని మనందరం అనుకుంటూ ఉంటాము. కానీ అది అబద్ధం. సింహాన్ని చంపే జీవులు సైతం ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

 

1. నీటి గేదె:


నీటి గేదె ఒక్కసారిగా తిరగబడితే సింహం కూడా భయపడాల్సిందే.

2. ముసలి:


ముసలి సైతం సింహాన్ని చంపగలదు. దాని జోలికొస్తే సింహాన్ని ఓడించడం ఖాయం.

3. ఏనుగు:


ఏనుగు భారీ బరువు ఉండడం వల్ల సింహాన్ని ఈజీగా చంపేయగలవు. వాటి దంతాలతో సింహాన్ని ఓడించగలవు.

ఇలా ఈ మూడు జంతువులే కాకుండా అనేక జంతువులు తమ జోలికి సింహం వెళితే కచ్చితంగా తిరగబడతాయి. ఆఖరికి జింక కూడా తిరగబడుతుంది. కానీ మనందరం మాత్రం కేవలం సింహం మాత్రమే ధైర్యంగా పోరాడగలదు అని అనుకుంటాం. కానీ అది అబద్ధం. ప్రతి జంతువు కూడా తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి పోరాడుతుంది.