మగవాళ్ళల్లో అది ఉంటే శ్రీలీలకి నచ్చదా…? అంత మాట అనేసింది ఏంటి..?!

ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా సరే .. యంగ్ బ్యూటీ శ్రీలీల పేరే ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది. టాలీవుడ్ సీనియర్ హీరో దగ్గర నుంచి ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెడుతున్న కుర్ర హీరోల వరకు అందరికీ కావాల్సి వచ్చింది. అందుకే ఆమె కాల్ షీట్ మొత్తం ఫీల్ అయిపోయాయి. మరో నాలుగైదు ఏళ్లు ఆమె కెరియర్ ఎలా దూసుకుపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .

ఆ రేంజ్ లో సినిమాలకు కమిట్ అయిపోయింది. ఇలాంటి క్రమంలోనే శ్రీ లీలకి సంబంధించిన వార్తలను ఎక్కువగా తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు జనాలు. కాగా శ్రీలీలకు చాలా హ్యాండ్ సమ్ లుక్స్ ఉన్న అబ్బాయిలు అంటే చాలా ఇష్టమట. ప్లెసెంట్ లుక్స్ ఉన్న అబ్బాయిలు అంటే ఇష్టమట .

మరీ ముఖ్యంగా ఇప్పుడు అర్జున్ రెడ్డి ట్రెండ్ ఫాలో అవుతున్నాం అంటూ ఒక్కొక్కరు చుట్టూ గడ్డం, మీసాలు పెంచేస్తున్నారు . అలా పెంచితే శ్రీ లీలాకి అస్సలు నచ్చదట . క్లీన్ షేవ్ హ్యాండ్సం లుక్స్ డీసెంట్ బాయ్ లా అనిపిస్తేనే శ్రీ లీలా లైక్ చేస్తుందట. ప్రజెంట్ ఇవే కామెంట్స్ వైరల్ అవుతున్నాయి..!!