ప్రతి ఒక్కరూ నిద్రలేచిన దగ్గర నుంచి, రాత్రి పడుకునే వరకు ఎంతో ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు. కానీ ఏదైనా కొంచెం ఎక్కువ పని చేస్తే చాలు బాడీ అలసటకు గురై ఉత్సాహంగా ఉండలేక పోతారు. దీనికి మన తీసుకునే ఆహారంతో చెక్ పెట్టవచ్చు. సరైన పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల ఎంత పని చేసినా బలంగా, ఉత్సాహంగా ఉంటారు.ఆ ఆహారాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
బాదం:
బాదం లోని ఆరోగ్యమైన కొవ్వులు, ప్రోటీన్ ఉంటాయి. మీరు రోజంతా యాక్టివ్గా ఉండేలా చేస్తుంది.
యాపిల్:
యాపిల్ పండ్లను మీకు ఇష్టమైన పీనట్ బటర్తో కలిపి తింటే రోజంతా ఎంతో శక్తి, ఉత్సాహంగా, బలంగా ఉంటారు.
అరటిపండు:
అరటిపండులో గ్లూకోస్, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఇవి మీరు అలసటికి గురవకుండా చేస్తాయి.
గుడ్డు:
గుడ్డులో విటమిన్ బి పుష్కలంగా ఉంటుంది. ఇందువల్ల మీరు రోజంతా ఆరోగ్యంగా ఉండేటట్టు చూసుకుంటుంది.
డార్క్ చాక్లెట్:
డార్క్ చాక్లెట్ చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇందులోని మెగ్నీషియం, పొటాషియం వల్ల ఒత్తిడి, మలబద్ధకం లాంటివి తగ్గిస్తుంది.
కాఫీ:
కాఫీ తాగడం వల్ల బాడీపెయిన్స్, బ్రెయిన్ రిలీఫ్ గా ఉంటుంది.