చీర కట్టులో సింగారం వలకబోస్తున్న అనసూయ.. ఫొటోస్ వైరల్..!

యాంక‌ర్ అనసూయ తన లేటెస్ట్ ఫోటోలతో ఎప్పటికప్పుడు యుత్‌ని టెంప్ట్ చేస్తు ఉంటుంది. ఎప్పుడు ఏదో ఒక వార్తతో సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. రంగస్థలం సినిమాలో రంగమ్మ‌ అత్తగా కుర్రాళ్ళ మనసుని దోచుకుంది. ప్రస్తుతం అనసూయ శారీలో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. చీర కట్టులో అనసూయ సింగారం.. ముఖ్యంగా ఆమె సొగసుల అందాల వయ్యారం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.

ఆ ఆకు పచ్చని చీరలో తన అందాన్ని చూపించింది అనసూయ. పైగా ట్రెడిషనల్ ఫోటో షూట్ లో కూడా ఫైరింగ్ ఫోజులు ఇవ్వడం ఒక్క అనసూయకే సాధ్యం. దీంతో అనసూర్య ఫోటోలు సామాజిక మధ్యమాలను షేక్ చేస్తున్నాయి. ఏదేమైనా అనసూర్య అందం రోజురోజుకి పెరుగుతూ పోవడంతో నెటిజెన్లు బెంబెలెత్తిపోతున్నారు.

ఆమె అందాల దాడికి ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. మొత్తంగా సోషల్ మీడియా వేదికగా అనసూయ‌ రచ్చ పీక్స్‌కి చేరింది. ఈ ఏడాది కూడా సక్సెస్‌ఫుల్ సినీ కెరీర్ కోసం అనసూయ ప్రయత్నిస్తుంది. మరి ఈ అందాల ఆరబోతతో అనసూయకు మరిన్ని అవకాశాలు ఆమె ఖాతాలో పడతాయో..? లేదో..? చూడాలి.