ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకధీరుడుగా పాపులారిటీ సంపాదించుకున్న రాజమౌళి మరోసారి తండ్రి కాబోతున్నాడా..? అంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం అదే నిజం అంటున్నారు జనాలు. కాగా తెలుగు సినిమా ఇండస్ట్రీ ఖ్యాతిని ప్రపంచ దేశాలకు పాకేలా చేసిన రాజమౌళి దర్శకధీరుడు గా పాపులారిటీ సంపాదించుకున్నాడు . మరీ ముఖ్యంగా ఆయన తెరకెక్కించిన సినిమాలలో స్పెషల్ కంటెంట్ ..మోస్ట్ క్రియేటివిటీ థింగ్స్ ఎక్కువగా ఉంటాయి అన్న కామెంట్స్ జనాలు మొదటి నుంచి చేస్తూనే ఉన్నారు .
కాగ రీసెంట్గా ఆయన తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఏకంగా ఆస్కార్ అవార్డుని సైతం అందుకుని.. కోట్లాది మంది ఇండియన్స్ కలను నెరవేర్చింది.. ప్రజెంట్ రాజమౌళి మహేష్ బాబు తో తెరకెక్కించే సినిమా కోసం చాలా కష్టపడుతున్నారు. పూర్తి అడ్వెంచర్స్ సినిమా గా ఈ మూవీ తెరకెక్క బోతున్నట్లు తెలుస్తుంది . ఇలాంటి క్రమంలోనే రాజమౌళికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతుంది. మొదటి నుంచి ఎక్కువగా సేవా కార్యక్రమాలపై ఇంట్రెస్ చూపే రాజమౌళి పిల్లల్ని కనలేదు అన్న విషయం అందరికీ తెలిసిందే .
రామాకి పుట్టిన బిడ్డని తన బిడ్డగా భావించిన రాజమౌళి రెండో బిడ్డ మయూక ని సైతం దత్తత తీసుకున్నాడు . కాగా ఇప్పుడు ముచ్చటగా మూడోసారి తండ్రి కాబోతున్నాడు రాజమౌళి . మరో అనాధ బిడ్డని దత్తత తీసుకొని ఆమెకు లైఫ్ ఇవ్వడానికి డిసైడ్ అయ్యాడు రాజమౌళి అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. రాజమౌళి మరో అనాధ బిడ్డను దత్తత తీసుకోబోతున్నాడు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . దీంతో ముచ్చటగా మూడోసారి రాజమౌళి తండ్రి కాబోతున్నాడు అంటూ జనాలు సైతం ఆయనకు కంగ్రాట్యులేషన్స్ అని విషెస్ అందిస్తున్నారు . అయితే రాజమౌళి దీనిపై ఇప్పటి వరకు ఎటువంటి అఫీషియల్ ప్రకటన చేయలేదు . త్వరలోనే దీనిపై అఫీషియల్ గా స్పందిస్తారేమో చూడాలి..?