టాలెంటెడ్ హీరో షోహిద్ కపూర్ బాలీవుడ్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. హె్డ్సమ్ లుక్ తో ఎప్పుడు అమ్మాయిలను ఆకర్షించే షాహీద్ తాజాగా మీడియాపై ఫైర్ అయ్యాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ముంబైలో ఫ్యామిలీతో బయటకు వచ్చిన హీరోను చూసి హ్యాపీనెస్ తో అరుస్తూ.. స్టిల్స్ ఇవ్వాలని కోరారు. ఫోటోగ్రాఫర్లు అయితే ఇలా అరవడం నచ్చని షాహిద్.. పిచ్చోళ్లలాగ చేస్తున్నారని వారిపై ఫైర్ అయ్యాడు. కారు ఎక్కి వెళ్ళిపోతే అలా చేయడంలో అర్థం ఉంది కానీ.. ఇక్కడే ఉన్నా కదా.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ఇక దీనిపై స్పందించిన నెటిజన్ల్.. వీళ్లను సెలబ్రెటీలను చేసిందే మీడియా.. కానీ వారిపైనే కోపం వ్యక్తం చేస్తున్నారని తిట్టుకుంటున్నారు. ఇలాంటి వాళ్లను పట్టించుకోవద్దని సూచిస్తున్నారు. షాహిద్ కపూర్ ఫ్యాన్స్ మాత్రం అతను ఏ పరిస్థితుల్లో బయటకు వెళ్తున్నాడో అంత గట్టిగా అరుస్తూ డిస్టర్బ్ చేయడం ఎందుకు..? ఆయన అన్నట్లే మీడియాను పట్టించుకోకుండా వెళ్ళిపోతే అలా అరిసిన అర్థం ఉంటుంది. ఆయన అక్కడే ఉండగా ఎందుకు అరిచి డిస్టర్బ్ చేయాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Look at the Atitude of FLOP & Loser Actor #ShahidKapoor towards Media Person. BC Chutiye Shame on you ! Yeh Media Wale Hi Tumko ” Star ” banate han..!! Feeling sad after watching face of Poor Photographer. Tu Kabi HIT film nahi de paye ga. Wait & watch. #BoycottShahidKapoor. pic.twitter.com/MFuBdzj1SR
— Umair Sandhu (@UmairSandu) September 2, 2023