స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి – యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి మెయిన్ రోల్స్‌లో నటిస్తున్న సినిమా మిస్‌శెట్టి మిస్టర్ పోలిశెట్టి. కామెడీ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కునున్న ఈ సినిమాను మహేష్ బాబు పి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా సెప్టెంబర్ 7 , 2017 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది.
ముందుగా ప్రకటించినట్లే ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ఈరోజు విడుదల కాబోతుం.ది ట్రైలర్ సాయంత్రం 6:30 నిమిషాలకు మూవీ మేకర్స్ అనౌన్స్ చేశారు. ఇదే విషయాన్ని వివరించిన మేకర్ సరికొత్త పోస్టర్‌ని కూడా విడుదల చేశారు.
యు వి క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ మూవీలో మురళీ శర్మ, జయసుధ, తులసి తదితరులు కీ రోల్స్ ప్లే చేశారు. ఈ సినిమా మొత్తం గా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం నాలుగు భాషల్లోనూ రిలీజ్ కాబోతుంది