సినిమా మీద ఉన్న ఇంట్రెస్ట్ తో నటన వైపు అడుగు వేసిన జ్యోతిరాయ్. పలు కన్నడ సీరియల్స్, సినిమాలు నటించి గుర్తింపు తెచ్చుకుంది. జ్యోతిరాయ్ కి పెళ్లయి ఓ బాబు కూడా ఉన్నాడు. అయినా ఇమని చూస్తే మాత్రం నమ్మశక్యం కలగదు. అంత యంగ్‌గా ఉంటుంది. గుప్పెడంత మనసు సీరియల్లో తల్లి పాత్రలో నటిస్తుంది ఈ బ్యూటీ.
గుప్పెడంత మనసు సీరియల్లో రిషి తల్లిగా ఎంత సాంప్రదాయ బద్ధంగా కనిపించే ఈ బ్యూటి రియల్ లైఫ్ లో ఎంతో మోడరన్‌గా అందాలు ఆరబోస్తూ కనిపిస్తుంది. అయితే సీరియల్ చూసి సంప్రదాయ బద్ధంగా ఉంటుందని ఫిక్సైన ఆడియన్స్ ఈ పిక్స్ చూస్తే కాస్త ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇక ఈ పిక్స్ లో ఎంతో హార్ట్ గా కుర్ర కారును ఆకట్టుకునే విధంగా ఉండే జ్యోతిరాయ్.. గుప్పెడంత మనసు కంటే ముందు నిరుపమ్ హీరోగా కన్యాదానం సీరియల్ లో నటించినది.
1987 జులై 4వ తేదీన కర్ణాటకలో జన్మించిన ఈమె కార్తీకదీపం లో సౌందర్య పాత్ర తరువాత తెలుగు బుల్లితెర సీరియల్స్ లో అంతే అందంగా, హుందా పాత్రల్లో నటించింది. అయితే ఇటీవల జ్యోతి రాయికి సంబంధించిన మరిన్ని ట్రెండి పిక్స్ వైరల్ అవడంతో జ్యోతిరాయ్ ని హీరోయిన్ గా ట్రై చెయ్యమంటు.. మీ యాక్టింగ్, ఫేస్ గ్లో చూసి నిర్మోహమాటంగా సినిమాలో తీసేసుకుంటారు అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్స్.