Independence Day spl: మీరు ఆగ‌స్టు నెల‌లో పుట్టారా.. అయితే మీకు ఫోన్ ఫ్రీ…!

ఈరోజు స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఇండిపెండెన్స్ డే ను సెలబ్రేట్ చేసుకుంటూ మొబైల్ రిటైల్ చేయిన్‌ సంస్థ టచ్ మొబైల్ ఫ్రీ ఫోన్ ఆఫర్ అనౌన్స్ చేసింది. 1947 ఆగస్టు నెలలో పుట్టిన వారికి మొబైల్ ఉచితంగా ఇస్తుంది. ఇండిపెండెన్స్ డే రోజున టచ్ స్టోర్ విజిట్ చేసి తమ ఆధార్ కార్డు లోని పుట్టినరోజును చూపించి ఎలాంటి చార్జీలు లేకుండా ఫ్రీగా మొబైల్ ఫోన్‌ని సొంతం చేసుకోవచ్చట.

ఈ ఆఫర్ ఆగస్ట్ 15 ఒకరోజు మాత్రమే పరిమితం చేసింది. అలాగే బ్రాండెడ్ ఫోన్లపై 50%, యాక్సెసరీస్ లపై 77% వరకు తగ్గింపు ఆఫర్లు అందించిన ఈ సంస్థ ఒప్పో అన్ని మోడల్ పై 15% వరకు క్యాష్ బ్యాక్ ను ప్రకటించింది. ప్రారంభ ధర 6,999 రూపాయలతో 32 అంగుళాలు ఎల్ఈడి టీవీని దక్కించుకోవచ్చట. హెచ్డిఎఫ్సి డెబిట్ క్రెడిట్ కార్డుల పై 10% ఇన్స్టెంట్ క్యాష్ బ్యాక్ కూడా లభిస్తుంది. సున్నా వడ్డీతో సులభ వాయిదా పద్ధతిలో లేటెస్ట్ మోడల్ గాడ్జెట్స్ తీసుకోవచ్చట. కేవలం ఈ ఆఫర్ ఈరోజు మాత్రమే వర్తిస్తుంది.