తెలుగు సినీ ఇండస్ట్రీలో దశాబ్దం పైగా తెలుగు పరిశ్రమలో ప్రవేశించి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది హీరోయిన్ శ్రద్ధదాస్. కానీ తన కెరియర్ లో మాత్రం చెప్పుకోదగ్గ సక్సెస్ రాలేదని చెప్పవచ్చు. హిందీలో నటిగా ఎదిగేందుకు ప్రయత్నించిన అక్కడ ఆశించిన రేంజ్ లో సక్సెస్ కాలేకపోతోంది. ఒకవైపు వెండితెర పైన అవకాశాలు తగ్గుతూ ఉన్న క్రమంలోనే బుల్లితెరపై పలు రియాలిటీ షోలలో జడ్జిగా వ్యవహరిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఆర్య-2 లో ర్యాంపు తరహా పాత్రలో నటించిన ఈ ముద్దుగుమ్మ తనకు చాలా మైనస్ అయిందని అప్పట్లో వార్తలు వినిపించాయి కానీ ఆ తర్వాత కొన్ని సినిమాలలో నటించింది.
ఇక సోషల్ మీడియాలో మాత్రం ఫోటోషూట్లతో తన హవా ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉంటుంది. శ్రద్ధాదాస్ ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ లో నిరంతరం ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకొని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఎన్నోసార్లు చీరలో తన అందాలను ఆరబోస్తూ ఉంటుంది తాజాగా శ్రద్ధాదాస్ చీరకట్టులో తన నాభి అందాలతో సోషల్ మీడియాని షేక్ చేసే విధంగా కనిపిస్తోంది. అంతేకాకుండా నేటి తరాన్ని ఉద్దేశిస్తూ ఒక స్టేట్మెంట్ కూడా రాసుకుంది మీరు చేయలేరని ఎవరైనా చదివితే ఒకటికి రెండుసార్లు చేసి చూపించాలి అంటూ స్ట్రాంగ్ స్టేట్మెంట్ కూడా ఇచ్చింది.
అయితే శ్రద్ధ దాస్ లుక్కులో మరింత బొద్దుగా కనిపిస్తోంది అంటూ నేటిజెన్లు తెలియజేస్తున్నారు.తన చిన్నతనంలో పాఠశాలలో చిన్నగా ఉన్నందువల్ల బాడి షేవింగ్ చేశారని అలాంటి వారందరికీ ధన్యవాదాలు అంటూ తెలిపింది. నా తల్లి నాకు నేను విలువనివ్వడం ఎలానో నేర్పించింది అంటూ.. ప్రతి ఒక్కరు కూడా మీ శరీరాన్ని మీరు ఇష్టపడండి దానిని తయారు చేసుకోండి అంటూ తెలియజేస్తోంది. ప్రస్తుతం శ్రద్ధాదాస్ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.
View this post on Instagram