బాలకృష్ణ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

సినీ తారల త్రో బ్యాక్ ఫోటోలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా వైరల్ గా మారుతున్నాయి. పాత సినిమాలలో హీరోయిన్స్ ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసుకోవడానికి గూగుల్ లో ఎక్కువగా అభిమానులు సర్చ్ చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియా లో ఈ మధ్యకాలంలో అభిమానులు తెగ వెతి చేస్తూ ఉన్నారు.అలా వెతుకుతున్న హీరోయిన్లలో హీరోయిన్ నిరోషా రాధ కూడా ఒకరు. ఈమె బాలకృష్ణ సినిమాలో నటించి ఎంతోమంది ప్రేక్షకులను ఫిదా చేసింది. నిరోషా ఎవరో కాదు హీరోయిన్ రాధిక సోదరి. నిరోషా మొదటిసారి 1988 డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన నట్చతిరం అనే చిత్రంలో నటించింది.

ఒక్క ఫైట్ లేదు.. డ్యాన్స్ స్టెప్పు లేదు.. అయినా హిట్టైన బాలకృష్ణ సినిమా ఇదే | interesting facts about hero balakrishna nari nari naduma murari movie details, balakrishna, interesting facts ...

ఈ చిత్రంలో నిరోషా సహాయక పాత్రలో కనిపించింది నారీ నారీ నడుమ మురారి ,మహా జానకి మరదలు పిల్ల, మధుర నగరి స్టువర్టపురం పోలీస్ స్టేషన్ వంటి సినిమాలలో నటించింది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం మట్టి భాషలలో కూడా నటించి నిరోషా మంచి పాపులారిటీ సంపాదించుకుంది. అలాంటి సమయంలోనే హీరో రాంకీ ని ప్రేమించి మరి వివాహం చేసుకుంది. ఇక నిరోషా దాంతో పలు సినిమాలలో నటించలేకపోయింది.ఇప్పుడు నిరోషా బుల్లితెర పైన పలు సీరియల్స్ లో నటిస్తున్నట్లు సమాచారం.

Nari Nari Naduma murari Movie Songs - Em Vaano - Bala Krishna Nirosha - video Dailymotion

నిరోషా నటించిన చిత్రాలు సైతం ఇతర భాషలలో పాటు తెలుగులో కూడా డబ్ అయ్యి విడుదలవుతున్నాయి ప్రస్తుతం నిరోషా పలు టీవీ సీరియల్స్ లో నటిస్తోందిముఖ్యంగా దేవతలారా దీవించండి అనే సీరియల్స్ లో నటిస్తున్న ఈమె కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. ఈ ఫోటోలు చేసిన అభిమానుల సైతం ఇప్పటికీ అదే అందాన్ని మెయింటైన్ చేస్తూ కుర్రకారులను ఆకట్టుకుంటుంది అంటూ కామెంట్ చేస్తున్నారు. ఈమెకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.